‘కన్నప్ప’ టీజర్ రిలీజ్.. అదిరిపోయిన స్టార్ల లుక్స్.. ప్రభాస్ అయితే!

టాలీవుడ్ లో అందరి చూపు ఇప్పుడు కన్నప్ప సినిమా పైనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా భక్తకన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ఇతర ఇండస్ట్రీల స్టార్ హీరోలు ఇందులో నటిస్తున్నారు. టాలీవుడ్ నుంచి ప్రభాస్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళం […]

గుడ్ న్యూస్ చెప్పిన కియారా అద్వానీ దంపతులు

Kiara Advani and her husband

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హౌత్ర దంపతులు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నామని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. కియారా అద్వానీ, సిద్దార్ధ్ మల్హౌత్ర తమ రెండు చేతులు చాచి చిన్నారి సాక్స్‌లు పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేశారు. తమ జీవితంలోకి గొప్ప భహుమతి త్వరలోనే వస్తుందంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, సినీ సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కియారా, సిద్దార్ద్ 2023లో […]

రాజ్యసభ సీటు ఇస్తామన్నారు కానీ.. రాజకీయాలపై ప్రీతిజింటా హాట్ కామెంట్స్!

Preity Zinta hot comments on politics

ఇండియాలో సినిమాలకు, రాజకీయాలకు విడదీయరాని సంబందం ఉందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే.. నటీనటులు ఏదొక పార్టీకి మద్దతుగా నిలిచినవారే. అయితే కొందరు బయట పడితే.. మరికొందరు సైలెంట్‌గా రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ఇక నటీ నటులు ముఖ్య మంత్రులుగా మారీ రాష్ట్రాలనే పాలించిన చరిత్ర మనది. టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ చాలా మంది సినీ తారలు వివిధ రాజకీయ పార్టీల్లో చేరడం.. లేదంటే సొంత పార్టీలు పెట్టుకున్నవారు కూడా ఉన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు సినీ తారలను రాజ్యసభ […]

Sikandar teaser: భారీ యాక్షన్ సీన్లతో సల్మాన్ ‘సికిందర్’ టీజర్

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగా వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా ఆశించినంత స్థాయిలో ఆకట్టుకోవడం లేదు. అయినా వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టార్ డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ […]

Pooja Hegde: రజినీకాంత్ ‘కూలీ’ మూవీలో బుట్టబొమ్మ.. ఇక రచ్చ రచ్చే!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ అనే మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజల్‌తో పాటు […]

Chhaava: తెలుగులో ‘ఛావా’.. రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్

ఇప్పుడంతా ఛావా ఛావా.. అనే పేరు వినిపిస్తోంది. ఎవ్వరి నోట విన్న ఈ సినిమా పేరే. మొబైల్ ఓపెన్ చేస్తే ఈ సినిమా వీడియోలే. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో దుమ్ము దులిపేస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. సినీ ప్రియులు ఈ చిత్రానికి బ్రహ్మ రథం పడుతున్నారు. ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన సినిమా బాక్సాఫీసును షేక్ చేస్తుంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ ఇందులో ప్రధాన పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకుల్ని ఏడిపించేసాడు. […]

Monalisa: పోలీస్ స్టేషన్‌లో మోనాలిసా డైరెక్టర్.. ఆ ఐదుగురిపై ఫిర్యాదు!

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాకు చెందిన 16 ఏళ్ల మోనాలిసా భోసలే తన అందమైన నీలి కళ్ళతో  ప్రజలను అట్రాక్ట్ చేసింది. ప్రయాగ్‌రాజ్ మహాకుంమేళాతో ఇంటర్నెట్ లో  సంచలనంగా మారింది. ఇప్పుడు ఆమె త్వరలో సినిమాల్లోకి అడుగు పెట్టబోతోంది. దర్శకుడు సనోజ్ మిశ్రా రాబోయే చిత్రం ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’లో మోనాలిసాకు ప్రధాన పాత్ర కల్పించారు. మోనాలిసా ఈ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. దీంతో సినీ ప్రియులు ఆమె యాక్టింగ్ చూసేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. […]

“సంక్రాంతికి వస్తున్నాం” ప్రియులకు గుడ్ న్యూస్.. కొత్త సీన్ లతో రచ్చ రచ్చే!

విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయి ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ దగ్గర రూ.300 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. అంతేకాకుండా వెంకీమామ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించి అదరగొట్టేశారు. ఇక ఈ చిత్రం ఓటీటీకి ఎప్పుడెప్పుడు […]

mad square teaser: మ్యాడ్ స్క్వేర్ టీజర్.. అబ్బో ఫుల్ కామెడీ!

గత ఏడాది విడుదలైన ఫుల్ కామెడీ అండ్ ఎంటర్టైనర్ మూవీ మ్యాడ్ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న సినిమాగా విడుదలైన మ్యాడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. భారీ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ సహా మరికొందరు కలిసి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. థియేటర్లలో ఈలలు గోళ్ళతో అబ్బురపరిచింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ మ్యాడ్ […]

Kollagottinadhiro: పవన్ కళ్యాణ్ మనసు ‘కొళ్లగొట్టినాదిరో’.. సాంగ్ బంపర్ అదుర్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కొత్త చిత్రం హరిహర వీరమల్లు. ఎం ఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం ఉంటుందని ఇప్పటికే చాలాసార్లు మేకర్స్ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కొల్లగొట్టినాదిరో అనే సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాట వినడానికి చాలా అద్భుతంగా […]