అల్లు అర్జున్‌తో ఆ సీన్లలో అయినా చేస్తా.. అతనంటే అంత పిచ్చి: టాలీవుడ్ హీరోయిన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే అందరికీ ఇష్టమే. పుష్ప2 సినిమాతో మరింత ఎత్తుకు ఎదిగిపోయాడు. కనివిని ఎరుగనినంత స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఈ గౌరవం కేవలం పుష్ప సినిమాతోనే వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా బిగ్గెస్ట్ స్టార్ గా నిలిచాడు. ఇక అతడు చేసిన పుష్ప 2 చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]

Harish Shankar: సుహాస్ కొత్త సినిమాలో నటుడిగా స్టార్ డైరెక్టర్.. వారెవ్వా ఇదేం రచ్చ!

సుహాస్ ఈ మధ్యకాలంలో హీరోగా దూసుకుపోతున్నాడు. చేసిన ప్రతి సినిమా హిట్ పడడంతో వెనక్కి తిరిగి చూడటం లేదు. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలు తీసి ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. తన సినీ కెరీర్ మొదట్లో హీరో ఫ్రెండ్ గా చేశాడు. ఎక్కడైనా చిన్న పాత్ర ఉంటే చాలు అనుకున్నాడు. ఆ తర్వాత విలన్ గా కూడా చేశాడు. అలా అతడి నటన నచ్చి హీరోగా ప్రమోషన్ వచ్చింది. దీంతో తొలి మూవీ చేసి బ్లాక్ […]

HHVM : ‘హరిహర వీరమల్లు’ నుంచి ‘కొల్లగొట్టినాదిరో’ ప్రోమో అదుర్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు ఒకటి. యంగ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎప్పుడో పట్టాలెక్కన ఈ సినిమా ఇప్పటివరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. దానికి కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండడమే. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలిసింది. ఇక ఇందులో పవన్ కళ్యాణ్ మాస్ […]

NTR-NEEL: ఎన్టీఆర్-నీల్ యాక్షన్ షురూ.. పూనకాలు తెప్పిస్తున్న ఫొటో!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అందర్నీ బాగా అలరించింది. కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ కావాల్సింది. కాని అని వారి కారణాలవల్ల వాయిదా పడుతూ […]

Director Shankar: డైరెక్టర్‌ శంకర్‌కు ఈడీ బిగ్ షాక్.. ఏకంగా రూ.10 కోట్లు!

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా అతడిపై ఈడి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగానే అతడికి సంబంధించి దాదాపు పది కోట్ల విలువైన మూడు స్థిరాస్తులను ఈడి జప్తు చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఫిబ్రవరి 17న ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ పేర్కొంది. దీంతో అసలు కథ ఏంటి? శంకర్ చేసిన తప్పేంటి? ఈడి ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకుంది? అని పలువురు […]

anil ravipudi: మెగాస్టార్ సినిమాకు అనిల్ భారీ రెమ్యూనరేషన్.. ఎంతో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే!

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్క ఫెయిల్యూర్ లేకుండా.. తీసిన ప్రతి సినిమాను హిట్టు కొట్టుకుంటూ ముందుకు పోతున్న దర్శకులలో ఈయన ఒకరు. ఇప్పటివరకు దర్శకుడుగా ఆయన తీసిన ఎనిమిది సినిమాలు సూపర్ హిట్ అయినవే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సైతం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఏకంగా బాక్సాఫీస్ నే షేక్ చేసింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీంతో అనిల్ రావిపూడి క్రేజ్ మారిపోయింది. […]

Naga Chaitanya: నాగ చైతన్య, కార్తీక్ వర్మ కాంబో.. జానర్ తెలిస్తే ఆశ్చర్యపడాల్సిందే..!

అక్కినేని నాగ చైతన్య ‘తండేల్’ మూవీతో దెబ్బ అదుర్స్ అనిపించాడు. ఒక్క హిట్టు పడితే చాలు అని అనుకునే నాగచైతన్యకు ఇదొక మంచి కంబ్యాక్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు వరుస ఫ్లాపులతో సతమతమైన అతడు ఈ చిత్రంతో ఒడ్డున పడ్డాడనే చెప్పాలి. అక్కినేని నాగార్జున్ వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ఎంతో తాపత్రయ పడ్డాడు. తన ఫస్ట్ సినిమా నుంచి తనదైన శైలిలో అలరిస్తూ వస్తున్నాడు. మంచి […]

NTR ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. దేవర2, డ్రాగన్ మూవీ అప్డేట్స్ అదుర్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా ప్రకటిoచినప్పటి నుంచి భారీ అంచనాలను అందుకుంటూ వచ్చింది. ఇక థియేటర్లలో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ కొందరికి మాత్రం ఈ సినిమా ఎక్కలేదని చెప్పాలి. అయినా ఈ చిత్రానికి కలెక్షన్స్ భారీ స్తాయిలో వచ్చినట్లు తెలిసిందే. ఇందులో సాంగ్స్, ఎన్టీఆర్ మాస్ లుక్, అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్ […]

ప్రభాస్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘రాజా సాబ్’ రిలీజ్ కష్టమే!

ప్రభాస్ గత ఏడాది కల్కి సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. హాలీవుడ్ ని మించేలా ఎక్కడా తక్కువ కాకుండా దర్శకుడు నాగ అశ్విన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించాడు. అసలు ఎవరూ ఇలాంటి సినిమాను తెలుగులో తీస్తారని ఊహించి ఉండరు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా లెక్కలేనన్ని కలెక్షన్లతో దూసుకుపోయింది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరింత బిజీ అయిపోయాడు. ప్రస్తుతం అతడి లైనప్ లో చాలా సినిమాలే […]

Allu Arjun : అల్లు అర్జున్ కొత్త సినిమాకి హీరోయిన్ దొరికేసింది.. అట్లీ ప్లాన్ అదుర్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మరింత పాపులర్ అయిపోయాడు. నేషనల్ అవార్డు విన్నర్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టడమే కాకుండా రికార్డులను సైతం క్రియేట్ చేశాడు. ఈ సినిమా దాదాపు 1800 కోట్ల రూపాయలు సాధించి అందర్నీ అబ్బురపరిచింది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ.. డైరెక్టర్ త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పుష్ప 2 అయిపోయిన తర్వాత […]