Producer SKN: నేను ఆ ఉద్దేశంతో అనలేదండీ బాబు: నిర్మాత SKN క్లారిటీ!

టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్ రీసెంట్గా తెలుగు అమ్మాయిలపై చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అతడు కాంట్రవర్సియల్ వ్యాఖ్యలు చేశాడు. తెలుగులో తెలుగు వచ్చిన అమ్మాయిల కంటే తెలుగు రాని అమ్మాయిల్ని మేము ఎక్కువగా ఇష్టపడతామని అన్నారు. అంతేకాకుండా తెలుగు వచ్చిన అమ్మాయిలను ఎంకరేజ్ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో తనకు […]
Samantha: బాలీవుడ్ లో బిగ్ స్కామ్.. చిక్కుల్లో సమంత సిరీస్!

నటి సమంత ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవలే ఆమె నటించిన సీటాడెల్ హనీ బన్నీ అనే సిరీస్ విడుదలైంది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కలిసి తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అనంతరం మా ఇంటి బంగారం అనే మూవీని సమంత […]
Chiranjeevi: మెగా హీరోయిన్‌కి బంపరాఫర్.. చిరంజీవి ‘విశ్వంభర’లో సందడే సందడి!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ త్రిష, అలాగే యంగ్ హీరోయిన్ ఆషిక రంగనాథన్ నటిస్తున్నారు. వీరితోపాటు ఇషా చావ్లా, రమ్యా పసుపలేటి, సురభి నటీమణులు ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విశ్వంభర టీజర్ […]
Producer SKN: తెలుగు రాని అమ్మాయిలనే ఎంకరేజ్ చేస్తాం.. ‘బేబీ’ హీరోయిన్‌ని టార్గెట్ చేసిన నిర్మాత!

ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాతో నిర్మాత ఎస్ కే ఎన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఆనంద్ దేవరకొండ పేరు, హీరోయిన్ వైష్ణవి చైతన్య పేరు, అలాగే నిర్మాత ఎస్ కే ఎన్ పేరు సైతం మారుమోగిపోయింది. కల్ట్ ప్రొడ్యూసర్ గా అతడు పేరు సంపాదించుకున్నాడు. అయితే పలు సినిమాలు నిర్మిస్తూ దూసుకుపోతున్న అతడు తాజాగా వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. తెలుగు హీరోయిన్లను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో […]
Laila OTT: ఓటీటీలోకి ‘లైలా’.. ఇంత త్వరగానా!

విశ్వక్ సేన్ నటించిన లైలా మూవీ ఎన్నో వివాదాలతో తెరకెక్కింది. నారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని సాహూ గారపాటి నిర్మించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఈ సినిమా నెట్టింట హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇందులో నటుడు పృథ్వీరాజ్ చేసిన కాంట్రవర్సియల్ కామెంట్స్ తో బాయికాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇక అప్పటినుంచి ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక ఎన్నో వివాదాల నడుమ ఫిబ్రవరి […]
Chiranjeevi: చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ సినిమా: చివరి దశకు షూటింగ్!

మెగాస్టార్ చిరంజీవితో నటించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆయనతో నటించే అవకాశం కోసం ఇండస్ట్రీలో ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్ సినిమాలో చిన్న రోల్ అయినా పర్వాలేదని అంటున్నారు. దాని కోసం యంగ్ హీరోలు, ఆర్టిస్టులు మాత్రమే కాదు.. మెగా ఫ్యామిలీ హీరోలు సైతం ఎదురుచూస్తున్నారు. తాజాగా అలాంటి ఆఫర్‌నే మెగా హీరో అందుకున్నాడు. అతడు మరెవరో కాదు సాయి ధరమ్ తేజ్. అతడికి మేనమామ చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. చిరుతో ఒక్కసారి అయినా స్క్రీన్ […]
Robinhood: నితిన్ ‘రాబిన్‌హుడ్’ సెకండ్ సింగల్ రిలీజ్.. ఏ బ్రాండ్ ను వదల్లేదుగా..!

యంగ్ హీరో నితిన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ హిట్ మాత్రం పడటం లేదు. ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే తనకు గతంలో భీష్మ అనే సినిమాతో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా “రాబిన్ హుడ్”. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇందులో […]
Dil Ruba Release Date: కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబ’ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్.. ఎప్పుడంటే?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త కొత్త సినిమాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ప్రేక్షకులను అలరించి అదరగొడుతున్నాడు. గతంలో “క” అనే సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం కని విని ఎరుగని రీతిలో రెస్పాన్స్ అందుకుంది. ఒక క్రైమ్, థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా లో కిరణ్ అబ్బవరం యాక్టింగ్ అదిరిపోయింది. ఇక అదే జోష్ లో ఇప్పుడు మరో […]
actor prudhvi: నన్ను క్షమించండి.. దీన్ని ఇక్కడితో వదిలేయండి: వెనక్కి తగ్గిన పృథ్వీ!

విశ్వక్ సేన్ లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట రచ్చ లేపిన సంగతి తెలిసిందే. వైసిపిని ఉద్దేశించి అతడు చేసిన కాంట్రవర్షియల్ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపాయి. గతంలో 150 మేకలు ఉండేవని కానీ ఆ తర్వాత చూస్తే 11 మేకలే ఉన్నాయి అంటూ కామెంట్స్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. దీంతో రంగంలో దిగిన వైసీపీ సోషల్ మీడియా పృథ్వి రాజును టార్గెట్గా పెట్టుకుంది. […]
Raj Tarun – Lavanya: రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు చెప్తా: లావణ్య

రాజ్ తరుణ్ – లావణ్యల వ్యవహారం గతేడాది ఎలా నడిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాను తలపించే రేంజ్ లో.. ట్విస్టుల మీద ట్విస్టులతో వీరిద్దరి వ్యవహారం కొనసాగింది. రాజ్ తరుణ్ తనును మోసం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను అన్ని విధాల వాడుకున్నాడని లావణ్య తీవ్ర ఆరోపణలు చేసింది. అతన్ని అస్సలు వదలనని.. న్యాయం జరిగే వరకు పోరాడతానని అప్పట్లో రచ్చ రచ్చ చేసింది. తన వద్ద డబ్బులు కూడా తీసుకున్నాడని.. ఇప్పుడు వేరే […]