Kingdom Teaser: విజయ్ ‘కింగ్‌డమ్’ టీజర్‌కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్.. రష్మిక పోస్ట్ వైరల్!

vijay devarakonda

విజయ్ దేవరకొండ నటిస్తున్న కొత్త చిత్రం కింగ్డమ్. ఈ సినిమా టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ దేవరకొండ మాస్ అండ్ రగ్గడ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ మనసు దోచుకున్నాడు. ఈ సినిమా టైటిల్ తో పాటు టీజర్ రిలీజ్ చేసి భారీ అంచనాలను క్రియేట్ చేశారు. 1:55 నిమిషాల నిడువుతో వచ్చిన ఈ టీజర్ అదిరిపోయింది. దానికి తోడు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పించింది. అలసట లేని బీకర […]

Chiranjeevi : ‘మా తాత రసికుడు’.. మెగాస్టార్ చిరు కామెంట్స్ వైరల్!

chirnjeevi

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాల్లో అయినా పర్సనల్ లైఫ్ లో అయినా ఆయన చాలా జాలీగా ఉంటారు. పంచుల మీద పంచులు వేస్తూ అందర్నీ నవ్విస్తారు. శంకర్ దాదా ఎంబిబిఎస్, శంకర్ దాదా జిందాబాద్, జై చిరంజీవ వంటి ఎన్నో సినిమాల్లో ఆయన కామెడీ అందరిని నవ్వించింది. రియల్ లైఫ్ లో కూడా పలు ఇంటర్వ్యూలు, పలు ఈవెంట్లలో పాల్గొని పంచులు వేస్తూ ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ […]

Aghathiyaa: జీవ ‘అఘత్యా’ ట్రైలర్ చూశారా? గూస్ బంప్సే

ఈ మధ్యకాలంలో సినీ ప్రియులు ఎక్కువగా థ్రిల్లింగ్, సస్పెన్స్, క్రైమ్, హారర్, వంటి సినిమాలు చూసేందుకు. లవ్, ఎమోషన్ వంటి సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది హీరోలు త్రిల్లింగ్ సినిమాల పైనే పెడుతున్నారు. అలాంటి కథలు ఉన్న దర్శకులతో సినిమాలకు ఓకే చెబుతున్నారు. ఇప్పుడు ఓ హీరో అదే చేశాడు. గతం, వర్తమానం కలిసి పోయేలా ఉండే కథతో కోలీవుడ్ హీరో జీవా ఓ సినిమా చేస్తున్నాడు. రంగం సినిమాతో అతడు తెలుగు ప్రేక్షకుల […]

Rashmi: హాస్పిటల్ పాలైన రష్మి.. అభిమానులకు ఎమోషనల్ పోస్ట్ చేస్తూ..!

బుల్లితెర ప్రముఖ కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా ఎంతోమంది ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. అందులో యాంకర్ రష్మీ ఒకరు. తన కెరీర్ మొదట్లో చిన్నచిన్న సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కానీ అందులో పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. హాట్ హాట్ పాత్రలు చేసిన ఆమెకు ఆఫర్లు కరువయ్యాయి. ముఖ్యంగా ఆమె గుంటూరు టాకీస్ సినిమాలో బోల్డ్ గా కనిపించి సినీప్రియుల్ని అట్రాక్ట్ చేశారు. కానీ అది కూడా ఫలించలేదు. దీంతో వాటన్నిటికీ […]

Prudhvi Raj: ‘లైలా’ చిచ్చు.. ఆసుపత్రి పాలైన నటుడు పృథ్వీ రాజ్!

Prudhvi Raj hospital

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త చిత్రం లైలా. ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో నటుడు పృథ్వి రాజ్ వ్యాఖ్యలు నెట్టెంటా దుమ్మారం రేపాయి. వైసిపి నేతలను మేకలతో పోల్చడంతో సోషల్ మీడియాలో రచ్చ రేగింది. వైసీపీ అభిమానులు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో బాయ్ కాట్ లైలా అంటూ హ్యాష్ […]

NTR – VIJAY DEVARAKONDA: మచ్చా ఏమున్నర్రా.. ‘VD12’ అప్డేట్ అదిరిపోయింది కదూ!

NTR

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక బ్లాక్ బాస్టర్ హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేస్తున్నాడు. “విడి12” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ఓ రేంజ్ లో రెస్పాన్స్ అందుకున్నాయి. ఇక ఈ సినిమా […]

Pushpa 2 : OTTలో హాలీవుడ్ రేంజ్‌కు ‘పుష్ప 2’..!

ఐకన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న కలిసి నటించిన పుష్ప2 మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సౌత్, నార్త్ అని తేడా లేకుండా దుమ్ము దులిపేసింది. భారీ కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేర్ చేసింది. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా అందరి అంచనాలని మించిపోయింది. 500 కాదు 1000 కాదు ఏకంగా రెండు వేల […]

Chiranjeevi: అల్లు అర్జున్ ‘పుష్ప2’ పై మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ వ్యాఖ్యలు.. మెగా హీరోలు చాలా మంది..!

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. అతను నటిస్తున్న లేటెస్ట్ మూవీ లైలా. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇందులో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ పుష్ప2 మూవీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీ మొత్తం ఒకటేనని తమ మధ్య ఎలాంటి విభేదాలు గాని గొడవలు గాని లేవని ఆయన […]

Maha Kumbh Mela Monalisa: కుంభమేళా బ్యూటీ మోనాలిసా తొలిమూవీ.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!

monalisa

ఉత్తర ప్రదేశ్ ప్రయాగరాజ్‌లో అత్యంత ఆధ్యాత్మిక వేడుక అయిన మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఫిబ్రవరి 26 వరకు ఈ ఉత్సవం జరగనుంది. దీంతో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తగడం లేదు. ఈ కుంభమేళాలో ఎన్నో వింతలు విడ్డూరాలు జరిగాయి. ఎంతోమంది ఫేమస్ అయ్యారు. మరి ఎంతోమంది డబ్బులు సంపాదించుకున్నారు. ఇక ఫేమస్ అయిన వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాలో రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చిన ఈమె ఓవర్ నైట్ లో ఫేమస్ అయిపోయింది. ఆమె […]

Chiranjeevi- Ravi Teja: అన్నయ్యతో పోటీకి సిద్ధమవుతున్న తమ్ముడు.. తగ్గుతాడా? నెగ్గుతాడా?

Chiranjeevi - Ravi Teja

మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా గతంలో ఎంతటి భారీ హీట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో చిరు యాక్టింగ్ ఓ ఎత్తైతే రవితేజ యాక్టింగ్ మరో ఎత్తినే చెప్పాలి. వీరిద్దరూ తమ నటనతో సినిమాని మరో రేంజ్‌కి తీసుకెళ్లారు. అలా గతంలో సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ పోటీపడుతున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా సినిమాలను రిలీజ్ చేయనున్నారు. అవును […]