VD 12 Movie: రౌడీబాయ్ ఫ్యాన్స్ రెడీనా.. టైటిల్, టీజర్‌కు టైం ఫిక్స్!

VD 12 Movie

లైగర్ హీరో విజయ్ దేవరకొండ ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. లైగర్ మూవీతో విజయ్ కి పెద్ద దెబ్బ పడింది అనే చెప్పాలి. ఆ తర్వాత ఖుషి మూవీ చేశాడు. ఆ సినిమా కాస్త పర్వాలేదు అనిపించింది. దీని తర్వాత ఫ్యామిలీ స్టార్ సినిమా తీశాడు. ఇది కూడా మిక్స్డ్ టాక్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే నేషనల్ అవార్డు విన్నర్ […]

Tollywood Hero Nikhil: వీడియో లీక్స్‌పై నిఖిల్ సంచలన వ్యాఖ్యలు..ఆ వీడియోలు నావే కానీ!

Tollywood Hero Nikhil

హీరో రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారం గతేడాది ఎంత హార్ట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని వాడుకొని వదిలేసినట్టు లావణ్య ఆరోపించింది. ఇక వీరిద్దరి వ్యవహారంలో మస్తాన్ సాయి అనే వ్యక్తి పేరు కూడా గట్టిగానే వినిపించింది. మస్తాన్ సాయి పై కూడా లావణ్య ఇలానే గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు వేసిందని రాజ్ తరుణ్ ఆరోపించాడు. మస్తాన్ సాయి మరెవరో కాదని లావణ్య మాజీ ప్రియుడని […]

TFCC: తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం.. ఇకపై అలా చేయాల్సిందే!

Telugu Film Chamber

తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజు గా జరపాలని నిర్ణయించింది. ఆ రోజును పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఉత్తమ ప్రదర్శన కనబరిచిన సినిమాలు, నటీనటులకు ఛాంబర్ తరపున అవార్డులు ఇవ్వాలని పేర్కొంది. అయితే ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీనే ఇవ్వాలని నిర్ణయించింది. ఆ రోజున సినిమా పరిశ్రమలోనే ప్రతి నటీనటుడు తమ ఇంటిపై జెండా ఎగురవేయాలని తెలిపింది. […]

Sonu Sood: సోనూ సూద్‌కు బిగ్ షాక్.. అరెస్టు వారెంటు జారీ

sonu sood arrest warrant

స్టార్ హీరో సోను సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఎవరికి కష్టం వచ్చిందని తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతారు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను ఆయన హీరోనే. ఎంతోమందికి ఆయన ఉపాధి కల్పించారు. వేల మందికి ట్రక్కుల్లో భోజనం పంపించారు. కరోనా టైం లో దేవుడిలా ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన సహాయం ఎవరు మర్చిపోలేనిది. పట్టణాల్లో చిక్కుకున్న ప్రజలను తమ ఊర్లకు […]

Samantha: నాగచైతన్య రెండో పెళ్లిపై సమంత షాకింగ్ వ్యాఖ్యలు..దాన్ని అంగీకరించనంటూ!

samantha

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈమె అందరికీ సుపరిచితమే. ఎన్నో సినిమాల్లో నటించి ఫుల్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో అలాగే కోలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మంచి స్టార్ డం అందుకుంది. తనకంటూ స్పెషల్ స్టేటస్ ఏర్పాటు చేసుకుంది. ఇక ఆమె కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగచైతన్యతో లవ్ లో పడింది. ఇలా ఇద్దరు ప్రేమలో మునుగితేలిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. […]

Tamannaah Bhatia: విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పిన తమన్నా..! పోస్ట్ వైరల్

tamannaah bhatia and vijay varma

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లగా ఇండస్ట్రీలో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పెద్ద పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలతోనూ నటించి ఫుల్ క్రేజ్ అందుకుంది. చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ మహేష్ బాబు, అల్లు అర్జున్, వంటి పెద్ద పెద్ద హీరోలతో నటించి మరింత స్టార్ డం అందుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లే అవుతుంది కానీ ఇప్పటివరకు తన క్రేజ్ తగ్గలేదు. […]

Kushboo Injured: నటి ఖుష్బూకు తీవ్ర గాయాలు.. పోస్ట్ వైరల్!

kushboo

నటి కుష్బూ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం అనే లేకుండా నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. అనంతరం డైరెక్టర్ కం హీరో సుందర్ సితో ప్రేమ వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు పొలిటికల్ గా దూసుకుపోతున్నారు. ఒకప్పుడు సినిమాల్లో అదరగొట్టిన ఈ నటి ఇప్పుడు తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్నారు. ట్రోలింగ్స్ వివాదాలపై స్పందిస్తూ ఉంటారు. […]

Tollywood: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి మృతి

pushpalatha

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 87 ఏళ్ల నటి పుష్పలత మృతి పై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక కెరియర్ పరంగా ఆమె తెలుగు, తమిళం అని తేడా లేకుండా ఎన్నో సినిమాల్లో నటించారు. సీనియర్ హీరోలైన ఎన్టీఆర్ సహా మరెంతో మందితో నటించారు. మొత్తంగా […]

Jr NTR: నా దగ్గరకు ఎవరూ రావొద్దు.. ఎన్టీఆర్ ఎమోషనల్ రిక్వెస్ట్!

Jr NTR Emotional Post

జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల దేవర సినిమాతో వచ్చాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది. ఫస్ట్ నుంచి సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయింది. అలాంటి అంచనాల మీద తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు మాత్రం గెలుచుకోలేకపోయింది. దీంతో రిలీజ్ అయిన ఫస్ట్ నుంచే మిక్సిడ్ టాక్ అందుకుంది. దీంతో చాలా మంది ఎన్టీయార్ ను స్క్రీన్ప్ర మిద చూడలేమేమో అనుకున్నారు. కానీ అతడు బాలివుడ్ లో ఓ సినిమా […]

Dil Raju: నిర్మాత దిల్ రాజుకు బిగ్ షాక్.. ఐటీ అధికారుల ఎదుట హాజరు!

Tollywood Producer Dil Raju

గత కొద్ది రోజుల క్రితం టాలీవుడ్‌లోని ప్రముఖ సెలబ్రిటీల ఇళ్లలో ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట్లో సోదాలు నిర్వహించారు. అలాగే పుష్ప చిత్ర ప్రొడ్యూసర్స్, దర్శకులు సుకుమార్ ఇంట్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ప్రముఖుల ఇళ్లలో తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో భాగంగా పలు కీలక విషయాలను వారు కనుగొన్నారు. ముఖ్యంగా దిల్ రాజు ఇంటితో పాటు ఆయన ఆఫీలో సైతం దాడులు […]