Aaradhya Bachchan: కోర్టు మెట్లెక్కిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ డాటర్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ బచ్చన్. పలు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో మంచి స్టార్డమ్ అందుకున్నాడు. అలా తన కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాాడు. వీరి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాపకు జన్మనిచ్చారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు పేరు ఆరాధ్య బచ్చన్. ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలో సుపరిచితమే. అంతేేేకాకుండా సోషల్ మీడియాలోనూ […]
Fauji Movie: ప్రభాస్ ప్రియురాలిగా సాయి పల్లవి.. దానికి ఒప్పుకుంటే రచ్చ రచ్చే!

ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాాలో నటిస్తున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ లో నటించబోతున్నాడు. అలాగే హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ 1940ల నాటి యుద్ధ నేపథ్యంతో పాటు, భావోద్వేగాలు కలబోసిన కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. సీతారామం సినిమాతో కల్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు హనూ రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్ తో ఫౌజీ […]
Brahmanandam Instagram: ఇన్‌స్టాలోకి మీమ్స్ కింగ్ బ్రహ్మానందం.. క్షణంలో వేల ఫాలోవర్స్.. ఐడీ ఇదే!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ కమెడీయన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క బ్రహ్మానందం మాత్రమే అని చెప్పాలి. చలనచిత్ర పరిశ్రమలో ఆయన్ను మించిన కమెడియన్ లేరు అంటే.. దానికి ఔననే చెప్పాలి. ఎన్నో వందల సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడాయన. ఆయనలా కామెడీ చేసి నవ్వించే వారు ఇప్పటి వరకు ఇంకెవరూ రాలేదు కూడా. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ బ్రహ్మానందం. ఇక కొన్ని సినిమాలు హీరోల […]
GOOD BAD UGLY TEASER: మతిపోగొట్టే టీజర్.. అజిత్ విశ్వరూపం చూస్తే గూస్ బంప్సే!

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే మల్టీ లాంగ్వేజ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు టి సిరీస్ గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పలుగా […]
Akhanda 2: హిమాలయాల్లో బాలయ్య ‘అఖండ 2’.. హైలైట్ సీన్స్ షూట్!

నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఏడాదికి ఒక సినిమా తీసి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నాడు. గత నాలుగేళ్ల నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి వరుస సినిమాలతో అభిమానులను అలరించాడు. ఇప్పుడు ఆయన లైనప్ లో మరో సినిమా ఉంది. అదే “అఖండ 2”. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో […]
బిగ్‌బాస్ హౌస్‌లా మారిపోయిన #SSMB29- ఫోన్‌లు ఇచ్చేయాలి, ఎన్డీఏపై సైన్ చేయాల్సిందే!

SSMB29: సాంకేతికత పెరుగుతున్న కొద్దీ సినిమా వాళ్లకు కొత్త కష్టాలు వస్తున్నాయి. ఒకప్పుడు మూవీ థియేటర్‌కు వచ్చిన తర్వాత లీకులు బెడద ఉండేది. కానీ ఇప్పుడు షూటింగ్ స్పాట్ నుంచే అప్‌డేట్స్ ఇచ్చేస్తున్నారు. దీని వల్ల ఆ సినిమాకు సంబంధించిన కీలకమైన అప్‌డేట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా షూటింగ్ నుంచి రిలీజ్ వరకు పసిపాప కంటే జాగ్రత్తగా ప్రోడక్ట్‌ను చూసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి లీకుల సమస్యలను ఇప్పటికే ఎదుర్కొన్న ఎస్‌ఎస్ రాజమౌళి […]
SS Rajamouli: నువ్వు భారతీయుడివి కాదా రాజమౌళి? బాగా మండుతున్నట్లుంది

దర్శకధీరుడు రాజమౌళి ఇప్పుడు టాలీవుడ్‌కే కాదు.. యావత్ ఇండియాకు సుపరిచితుడు. ‘బాహుబలి’ మూవీ సీరిస్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు. అయితే, దక్షిణాది దర్శకుడి లభిస్తున్న ఈ క్రేజ్ ఇప్పటికీ కొంతమంది బాలీవుడ్ సినీ ప్రేమికులకు మింగుడు పడటం లేదు. అయితే, ఈ విషయంలో అందరినీ తప్పుబట్టలేం.. జక్కన్నకు నార్త్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. బాలీవుడ్ మూస దోరణి మూవీస్‌కు విసిగిపోయిన నార్త్ జనం.. మన తెలుగు సినిమాలకు అభిమానులుగా మారిపోయారు. […]
South Sequels: బాబోయ్ ఇన్ని సీక్వెల్సా .. 2025 లో ఎన్ని రిలీజవుతాయ్!

South Sequels: సీక్వెల్ అంటేనే వణికిపోయేవారు.. సీక్వెల్ తీస్తే ఫ్లాప్ అనే సెంటిమెంట్ ఉండేది. కానీ బాహుబలితో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడమే కాదు.. ఇలాంటి నెగెటివ్ సెంటిమెంట్ కి కూడా చెక్ పడింది. అప్పటి నుంచి ఇదో ట్రెండ్ అయిపోయింది. అప్పటి వరకూ బాలీవుడ్ కే ఉండే సీక్వెల్ ట్రెండ్ టాలీవుడ్ లో విజృంభించించేసింది. బాహుబలి, పుష్ప సీక్వెల్స్ వచ్చేశాయ్.. అప్పటివరకూ ఉన్న రికార్డులు తిరగరాశాయ్. పుష్ప 2 రిలీజై 50 రోజులు దాటినా లెక్క తగ్గేదే […]
తనకు తాను పిండ ప్రదానం చేసుకున్న మమతా కులకర్ణి- కన్నీళ్లు పెట్టుకొని పాలతో స్నానం చేసి మమతానంద్ గిరిగా మారారు

Mamatha Kulakarni : అద్భుతమైన నటనతో, సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అభిమానుల మనసు గెలుచుకున్న నటి మమతా కులకర్ణి మరో పాత్రలోకి ప్రవేశించారు. తన ప్రాపంచిక జీవితం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. మహాకుంభమేళాలో కొత్త పాత్రలోకి ప్రవేశించారు. కిన్నార్ అఖారాలో సన్యాసం తీసుకున్నారు. ఈ తంతు చాలా సంప్రదాయబద్ధంగా సాగింది. మమతా కులకర్ణి తన పేరను శ్రీ యమై మమతానంద్ గిరిగా మార్చుకున్నారు. కిన్నార్ అఖారా ఈ మహామండలేశ్వర బిరుదును మమతా కులకర్ణికి ఇచ్చారు. ఈ అఖారా […]
Pavitra lokesh: పవిత్ర మాటలను అపవిత్రం చేసేశారు.. మరీ ఇంత అరాచకంగా ఉన్నారేంట్రా బాబూ!

Pavitra lokesh ఈ ఏజ్ లో నరేష్ ఎనర్జీ మాటల్లేవ్ ముసలాడే కానీ మహానుభావుడు వయాగ్రాకు బ్రాండ్ అంబాసిడ్ నరేష్ అంత పోటుగాడా? ఇంకా చెప్పుకుంటే చేంతాడంత లిస్ట్ అవుతుంది…ఇలాంటి టైటిల్స్ తో సోషల్ మీడియాను మోత మోగించేశారు నెటిజన్లు. ఇంతకీ పవిత్రాలోకేష్ ఏ ఉద్దేశంతో ఆ మాట అన్నదో తెలుసా? నరేష్ – పవిత్రా లోకేష్ వీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం పెద్ద రచ్చే జరిగింది. నరేష్ […]