hari hara veera mallu: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రంగంలోకి దిగుతున్న PSPK!

పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. రీసెంట్‌గా డబ్బింగ్ కూడా పూర్తి చేసుకుంది. కానీ ఈ […]

Nithiin Tammudu: భారీ ధరకు అమ్ముడుపోయిన నితిన్ ‘తమ్ముడు’.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

టాలీవుడ్ హీరో నితిన్‍ ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడికి నాలుగేళ్లుగా సరైన బ్లాక్ బస్టర్ హిట్ లేదు. వరుస ప్లాఫ్‍లతో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది కూడా ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్‍హుడ్ మూవీతో వచ్చినా.. అది కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. 2020లో వచ్చిన భీష్మ తర్వాత నితిన్‍కు మరో సక్సెస్ లేదు. వరుసగా నిరాశ ఎదురవుతుంది. చెక్, రంగ్‍దే, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ […]

this week ott movies: ఈ వారం సినిమాలే సినిమాలు.. భయపెట్టేవి, గూస్‌బంప్స్ తెప్పించేవి ఇవే!

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం దాదాపు 28 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ది క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 9 ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- […]

Akhanda 2 teaser: బాలయ్య బాబు ‘అఖండ 2’ పవర్‌ఫుల్ టీజర్.. చూస్తే గూస్‌బంప్సే

బోయపాటి శ్రీను, బాల‌కృష్ణ‌ కాంబినేషన్ కు ఉండే క్రేజే వేరు. మరోసారి వీళ్లు బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ‘అఖండ 2’తో వచ్చేస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అఖండ’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాలయ్యను కంబ్యాక్ చేసింది. ఈ చిత్రం అఖండ 2 దసరా సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. […]

kingdom : విజయ్ దేవరకొండ ‘కింగ్ డమ్’ వాయిదా?.. కొత్త డేట్ ఇదే!

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కింగ్‍డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పవర్‌ఫుల్ స్పై యాక్షన్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన బాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‍తో నిర్మిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లపై నాగవంశీ, సాయి […]

ssmb 29 movie: మహేశ్ ‘SSMB29’ మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ‘SSMB29’ సినిమా రూపొందుతోంది. ఈ మూవీ నుంచి తాజాగా ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీని ఓ స్టార్ హీరో రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ అండ్ హ్యాండ్సమ్ హీరోను సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ ఆయన దానికి నో చెప్పినట్లు సమాచారం. ఆయన మరెవరో కాదు చియాన్ […]

thug life movie ott: ఓటీటీలోకి ‘థగ్ లైఫ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కమల్ హాసన్, మణిరత్నం కాంబో దాదాపు 37 ఏళ్ల తర్వాత రిపీట్ అయింది. ఈ కాంబో నుంచి ఇటీవల ‘థగ్ లైఫ్’ సినిమా వచ్చింది. ఇందులో త్రిష, శింబు లాంటి స్టార్ నటీ నటులు నటించడంతో ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ థియేటర్లలలో బొమ్మ పడిన తర్వాత అందరి ఆశలు […]

akhil zainab wedding photos: ఘనంగా అఖిల్-జైనాబ్ పెళ్లి.. ఎమోషనలైన నాగార్జున

టాలీవుడ్‌లో మరో యంగ్ హీరో బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేశాడు. అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ముంబైకి చెందిన తన ప్రేయసి, ఆర్టిస్ట్-వ్యాపారవేత్త జైనాబ్ రవ్‌జీను వివాహమాడాడు. నిన్న తెల్లవారుజామున 3. 30 నిమిషాలకు వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. నాగార్జున నివాసంలోనే వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం చేసుకున్న ఈ లవ్ […]

aamir khan: అమీర్, లోకేష్ కొత్త సినిమా షురూ.. షూటింగ్ టైం ఫిక్స్!

బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన కొత్త చిత్రం ‘సితారే జమీన్ పర్’ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ముందు ఆమిర్ ఖాన్ తన అభిమానులకు మరో శుభవార్త అందించాడు. ఈ అప్డేట్‌తో వారి ఉత్సాహం మరింత పెరిగింది. తమిళ సూపర్ హిట్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో అతి త్వరలోనే మరొక కొత్త సినిమా చేయబోతున్నట్లు ఆమిర్ ప్రకటించాడు. ఆమిర్ ఖాన్, లోకేష్ కనగరాజ్ ఇటీవల ఒక మీడియా సమావేశంలో ఆమీర్ […]

rana naidu season 2 trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రానా నాయుడు 2’ తెలుగు ట్రైలర్

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మోస్ట్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌లో రెండేళ్ల కిందట వచ్చిన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇద్దరు తెలుగు హీరోలు నటించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బూతు డైలాగులు, మితిమీరిన శృంగార సన్నివేశాలకు సినీ ప్రియులు షాక్ అయ్యారు. నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్‌లుగా ఉన్న వెంకీ, రానాలు.. ఈ సిరీస్‌లో తండ్రీకొడుకులుగా నటించి అదరగొట్టేశారు. ఇక ఈ సిరీస్‌కు వచ్చిన రెస్పాన్స్ […]