Krrish 4 movie: సూపర్ హీరో మళ్ళీ వచ్చేస్తున్నాడు.. ‘క్రిష్4’ పై అదిరే అప్డేట్!

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అతడికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హృతిక్ సినిమా వస్తుందంటే అభిమానులు థియేటర్లకు పరుగులు పెడతారు. ప్రస్తుతం హృతిక్ రోషన్ “వార్ 2” సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆడియన్స్ను […]
Anchor Vishnu Priya: విష్ణు ప్రియకు తెలంగాణ హైకోర్టులో ఎదురుదెబ్బ

Anchor Vishnupriya: బెట్టింగ్ యాప్స్ కేసులో విష్ణుప్రియ పిటీషన్‌పై హైకోర్టు షాకిచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని విష్ణుప్రియ వేసిన పిటిషన్ కోర్టు కొట్టేసింది. దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని విష్ణుప్రియను ఆదేశించిది. చట్టప్రకారం దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. బెట్టింగ్ యాప్స్‌పై ప్రచారం చేసినందుకు మియాపూర్ పీఎస్‌లో విష్ణుప్రియపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్లందరిలో.. ఇప్పుడు బెదురు మొదలైంది. వరుసగా నమోదవుతున్న కేసులు.. ఒక్కొక్కరికి వణుకు పుట్టిస్తున్నాయ్. ఈ […]
Allu Arjun: అట్లీతో అల్లు అర్జున్.. పునర్జన్మ కాన్సెప్ట్‌తో రెడీ?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ సంపాదించుకున్నాడు. పుష్ప పార్ట్ 1 మూవీతో అల్లాడించిన అల్లు అర్జున్ ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 సినిమాతో మరింత దుమ్ము దులిపేశాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. దాదాపు 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక దీని తర్వాత అల్లు అర్జున్ ఎవరితో సినిమా చేస్తాడు […]
Kissik Song: ‘పుష్ప2’ కిస్సిక్ సాంగ్ మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఇంతలా కష్టపడ్డారా?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో విడుదలైన పుష్ప 2 ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ టాక్ అందుకోవడంతో సెకండ్ పార్ట్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. దానికి తగ్గట్లుగానే దర్శకుడు గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలను సినిమాలో పెట్టి అదర కొట్టేసాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఏకంగా రూ.1800 – రూ.2000 కోట్ల మధ్య వసూలు రాబట్టి దుమ్ము దులిపేసింది. కనీవిని ఎరుగని రేంజ్ […]
Shruti Haasan: కమల్ హాసన్ కంటే ఆయనే గొప్ప.. ఎరక్కపోయి ఇరుక్కున్న శృతిహాసన్

Shruti Haasan: సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారినపడని కథానాయికలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. ఉచితంగా వచ్చింది కాబట్టి.. సోషల్ మీడియాలో తమకు అనిపించిన విషయాలను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా చెప్పేస్తుంటారు నెటిజన్లు. దీని వల్ల ఎక్కువగా ఇబ్బందిపడేది సెలబ్రిటీలే. అలాంటివారిలో శ్రుతి హాసన్ ఒకరు. సెలబ్రిటీ డాటర్‌గా కెరీర్‌ను ప్రారంభించాల్సిన శ్రుతి.. తన కాళ్ల మీద తాను నిలబడి కెరీర్‌ను మలచుకుంది. అయితే ఆమెను మరో కోణంలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ […]
NTR: ఎన్టీఆర్ మనసు దోచుకున్న జపనీస్ అభిమాని.. అన్నా అంటూ పిలవడంతో..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర గతేడాది విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం సినీ ఆడియన్స్ ని, అభిమానుల్ని ఆకట్టుకుంది. మిక్స్డ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో దుమ్ము దులిపేసింది. దీంతో త్వరలో ఈ సినిమా సీక్వెల్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేవర చిత్రాన్ని జపాన్ లో రిలీజ్ చేసేందుకు మేకర్ సిద్ధమయ్యారు. మార్చ్ 28 అంటే రేపు రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్ ప్రమోషన్ వేగవంతం […]
Pradeep Ranganathan: తెలుగు నిర్మాతలతో ప్రదీప్ రంగనాథన్ కొత్త సినిమా షురూ.. పూజా కార్యక్రమాలు పూర్తి!

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇటీవల ఓ మూవీతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తమిళ్ లో డ్రాగన్ అనే పేరుతో విడుదలైన ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని తెలుగులో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా విశేష స్పందన అందుకుంది. కామెడీ, లవ్, ఎమోషన్ తో కూడిన ఈ చిత్రం సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్లు […]
Sakshi Agarwal: అందాల అరాచకం.. అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

Sakshi Agarwal : ఓ హీరోయిన్ జిమ్ ఫోటోస్ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవలే ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. నెట్టింట మాత్రం తన గ్లామరస్ ఫోటోస్‌తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. ఆమె ఎవరో కాదు పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎక్కువగా మూవీస్‌లలో నటించింది. ఫస్ట్‌లో ఆమె మార్కెటింగ్ కన్సల్టెంట్.. […]
Prabhas: ప్రముఖ వ్యాపార వేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి! క్లారిటీ ఇచ్చేశారు

Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై గత కొన్ని రోజులగా జోరుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన బిజినెస్‌మాన్ కుమార్తెతో ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతుందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికితోడు రామ్ చరణ్ అన్ స్టాపుల్ షోలో చేసిన కామెంట్స్ కూడా సింక్ చేసేశారు. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనుల్లో బిజీగా […]
COURT COLLECTIONS: రూ.10 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల కలెక్షన్స్.. నానికి లాభాలే లాభాలు!

ఇప్పుడు ఎక్కడ చూసినా కోర్టు మూవీకి సంబంధించిన వీడియోలే. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ మూవీ సాంగ్స్, క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రం యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఆడియన్స్ ఈ చిత్రానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతున్నా రెస్పాన్స్ ఇంకా తగ్గలేదు. మార్చ్ 14న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికే థియేటర్లలో దూసుకుపోతోంది. నాచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ […]