oats Side effects: ఓట్స్ తినకూడని వ్యక్తులు వీరే.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఓట్స్ ఆరోగ్యకరమైన ఆహారంగా ఎప్పటినుంచో పరిగణించబడుతుంది. ఇది తయారు చేయడం సులభం. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. గుండెకు కూడా మంచిదని వైద్యులు చెబుతున్నారు. కానీ ఓట్స్ అందరికీ సరైనది కాదని మీకు తెలుసా? అవును.. ఓట్స్ చాలా మందికి సూపర్ ఫుడ్ లా పనిచేస్తాయి. కానీ కొంతమందికి దాని వల్ల అలెర్జీలు లేదా జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఓట్స్ అందరికీ ప్రయోజనకరం కాదు. ఓట్స్ తినే ముందు ఏ వ్యక్తులు కొంచెం ఆలోచించాలో […]

cumin water benefits: బరువు తగ్గడానికి ఈ ‘టీ’ ఒక వరం.. తాగితే స్లిమ్ అవడం ఖాయం!

ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం మానుకోవాలి. వీటికి బదులు జీలకర్ర నీటిని ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందుతారు. ఖాళీ కడుపుతో తినేవి మీ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఉదయం జీలకర్ర నీరు తాగడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీలకర్ర నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర నీరు అనేక వ్యాధులలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. జీలకర్ర నీరు తాగడం […]

celery juice Side effects: బరువు తగ్గాలని ఈ జ్యూస్ తాగుతున్నారా?.. డేంజర్‌లో పడ్డట్టే!

గత కొన్ని సార్లు సోషల్ మీడియాలో సెలెరీ జ్యూస్ ట్రెండ్ బాగా పెరిగింది. సెలెరీలో లభించే విటమిన్లు బరువు తగ్గడానికి, చర్మం, జుట్టుకు పోషణను అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. సెలెరీ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. సెలెరీలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు దాని ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతాయి. కానీ రోజూ దాని రసం తాగేతే […]

Papaya Benefits : ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఇన్ని బెనిఫిట్సా.. అస్సలు ఊహించలేదు!

బొప్పాయి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఉదయం ఖాళీ కడుపుతో తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు కూడా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తింటే ఎలాంటి ప్రయోజనాలు పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. కాలేయానికి మేలు చేస్తుంది – బొప్పాయిలో పపైన్ అనే ప్రత్యేక ఎంజైమ్ ఉంటుంది. కానీ కాలేయ ఆరోగ్యానికి నిజమైన హీరో కైమోపాపైన్. దీని గురించి చాలా తక్కువ […]

loose motion control tips: లూజ్ మోషన్స్ విపరీతంగా అవుతున్నాయా? ఇంటి చిట్కాలతో చెక్ పెట్టేయండిలా?

విరేచనాలు (లూజ్ మోషన్స్) అనేది సాధారణంగా ఎవరికైనా వచ్చే నార్మల్ సమస్య. పాాడైపోయిన ఫుడ్ తినడం వల్ల లేదా మరేదైన అలవాట్లు దీనికి కారణం అవుతాయి. ఈ సమస్య చాలా కాలం పాటు కొనసాగితే.. చాలా సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. విరేచనాలు అవుతున్న కొద్ది రోజుల్లోనే బలహీనంగా అనిపిస్తుంది. అయితే, అకస్మాత్తుగా లూజ్ మోషన్ సమస్యను ఎదుర్కొంటుంటే.. మెడిషన్స్ తీసుకునే ముందు ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలతో నయం చేయవచ్చు. ఇంట్లో ఉంచుకున్న కొన్ని వస్తువులను తినడం […]

summer health tips: సమ్మర్‌ అమృతం.. పుదీనా డ్రింక్ తాగితే శరీరానికి ఎలా పనిచేస్తుందో తెలుసా?

వేసవికాలంలో శరీరానికి చలువ చేసే పదార్థాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎండల్లో తిరిగేవారు ఈ చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఎండకి గురైన వారు వీటిని తీసుకోకపోతే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఒక్కోసారి అది వడదెబ్బకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సీజన్లో చలువ పానీయాలు ఎక్కువగా తాగాలి. అందులో పుదీనా పానీయం ఒకటి. సాధారణంగా ఈ సీజన్ లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ అది ఏమాత్రం మంచిది […]

Skin Care: వేసవిలో ముఖం అందాన్ని పెంచే పటిక.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు!

వేసవిలో చర్మానికి ఎక్కువ జాగ్రత్త అవసరం. ఎందుకంటే, మండే వేడిలో చర్మం వేడి గాలితో పాటు కాలుష్యం, ఎండ, నిర్జలీకరణం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో, చెమట, జిగట, తేమ కారణంగా చర్మ సమస్యలు కూడా పెరుగుతాయి. అందువల్ల వివిధ మార్గాల్లో, వేర్వేరు సమయాల్లో పటికను ఉపయోగించడం వల్ల చర్మానికి ప్రయోజనం చేకూరుతుంది. ఇలా ముఖానికి పటిక పూయడం వల్ల ఫేస్ మృదువుగా, మిలమిల మెరుస్తూ ఉంటుంది. ఉదయం ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు […]

weight loss: బరువు తగ్గించడంలో ఈ టిప్స్ మహామేలు.. పాటిస్తే ఫుల్ రిజల్ట్స్!

ప్రస్తుత కాలంలో ఊబకాయం పెద్ద సమస్యగా మారుతోంది. ప్రతి రెండవ లేదా మూడవ వ్యక్తి ఊబకాయానికి గురవుతున్నారు. బరువు పెరగడం వల్ల బాడీ అందవికారంగా కనిపించడమే కాకుండా, శరీరం లోపల కూడా అనేక రకాల వ్యాధులకు దారి తీస్తుంది. ఈ కారణంగా శారీరకంగా దృఢంగా ఉండాలనుకుంటే, ఊబకాయాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు. మీరు కూడా ఊబకాయంతో బాధపడుతుంటే, మీకు చాలా ఉపయోగకరంగా ఉండే కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. తక్కువ భోజనం […]

Baby Health Tips: పిల్లలు దగ్గు, జలుబుతో ఇబ్బందిపడుతున్నారాా?.. వెంటనే ఇలా చెక్ పెట్టేయండి!

ఋతువులు మారినప్పుడు చిన్న పిల్లలు జలుబు, దగ్గుతో బాధపడటం చాలా సాధారణం. పిల్లలు జలుబు, దగ్గు కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటారు. జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు.. జ్వరం, తుమ్ములు, నిద్రలేమి, పాలు త్రాగడంలో ఇబ్బంది.. నిరంతర దగ్గు మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. నవజాత శిశువులు, పిల్లలలో దగ్గు సమస్య నుండి ఉపశమనం పొందడంలో కొన్ని ఇంటి నివారణలు సహాయపడతాయి. వెచ్చని ఆవ నూనెతో మసాజ్ – పిల్లలకు జలుబు, దగ్గు నుండి ఉపశమనం కలిగించడానికి ఆవ […]

health tips in telugu: పిల్లల్లో ఊబకాయాన్ని తగ్గించాలంటే.. తల్లిదండ్రులు ఈ పనులు చేయాలి!

ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు చాలా బరువు పెరిగిపోతున్నారు. అటువంటి పరిస్థితిలో, తల్లిదండ్రులు తమ బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి మొదటి నుండే వారి జీవనశైలిని ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి. నేటి చిన్న పిల్లలు కూడా అధిక బరువుతో బాధపడుతున్నందున.. పిల్లలలో, యువతలో పెరుగుతున్న ఊబకాయం తల్లిదండ్రులకు పెద్ద ఆందోళన కలిగిస్తుంది. అయితే పిల్లలకు చిన్నప్పటి నుండే సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించి, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి చెబితే వారి బరువు అదుపులో ఉంటుంది. కాబట్టి పిల్లల బరువును […]