beauty tips in telugu: అబ్బో అదిరిపోయింది.. ఇలా చేశారంటే అందం రెట్టింపు అవ్వడం ఖాయం!

అందంగా ఉండాలని అందరికి ఉంటుంది. ప్రతి ఒక్కరూ తాను అందంగా మిల మిల మెరిసిపోవాలని అనుకుంటారు. దీని కోసం డబ్బులు ఖర్చు చేసి రకరకాల బ్యూటీ ప్రొడెక్ట్స్ కొనుక్కుని డబ్బులు వేస్ట్ చేస్తుంటారు. మరికొందరు బ్యూటీ పార్లర్లకు వెళ్లి బాగా ఖర్చు చేస్తారు. అయితే అలా చేయడం వల్ల ఇది కొంతకాలం మాత్రమే ముఖానికి మెరుపును ఇస్తుంది. కానీ సహజ సౌందర్యాన్ని ఇవ్వదు. అలాంటి పరిస్థితిలో నేచురల్ బ్యూటీనెస్‌ను కోరుకుంటుంటే.. మీరు వంటగదిలో ఉన్న వస్తువులతో అలా […]

loss weight tips: ఇలా చేస్తే బరువు తగ్గడం చాలా ఈజీ.. తెలిస్తే అస్సలు వదలరు!

బరువు తగ్గడం చాలా మందికి కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా సన్నగా కనిపించాలని, కొవ్వు త్వరగా తగ్గాలని కోరుకుంటారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంచెం కూడా మార్పు రాక చాలా బాధపడతారు. ఎక్కువగా జిమ్‌లకు వెళ్లి బాగా శ్రమిస్తారు. అయితే వ్యాయామం ముఖ్యమే.. కానీ దానికంటే ముఖ్యం ప్రతిరోజూ తినే దానిపై శ్రద్ధ పెట్టడం. ఇదే విషయాన్ని వైద్యులు కూడా చెబుతున్నారు. అందవుల్ల బరువు తగ్గడానికి కొన్ని ఆహారాలను తీసుకుంటే చాలా మంచింది. అవేంటో ఇప్పుడు […]

tooth pain tips: పంటి నొప్పిని తరిమికొట్టే అద్భుత చిట్కా.. ఇలా చేస్తే రమ్మన్న రాదు!

ఈ రోజుల్లో దంత క్షయాల సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. పిల్లల నుండి పెద్దల వరకు.. ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో పోరాడుతున్నారు. దంతాల బయటి గట్టి పొరను (ఎనామెల్) దెబ్బతీయడం వల్ల ఇది ఏర్పడుతుంది. నిజానికి కావిటీస్‌కు అనేక కారణాలు ఉన్నాయి. దంతాల శుభ్రత లేకపోవడం, నోటిలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్, తీపి పదార్థాలను అధికంగా తీసుకోవడం లేదా ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్యలు.. ఇలాంటివి దంతాలు చెడిపోవడానికి కారణమవుతాయి. చాలా సందర్భాలలో పంటి నొప్పి అధికంగా వస్తుంది. […]

Health Tips: ఈ ఆహార పదార్థాలతో కడుపు ఉబ్బరం సమస్యలకు చెక్..

ప్రస్తుత ఆధునిక కాలంలో చాలామంది ఆహార అలవాట్లలో మార్పులు జరుగుతున్నాయి. శరీరానికి అందించాల్సిన పోషక ఆహారాన్ని కాకుండా ప్రజలు తరచుగా అధిక జంక్ ఫుడ్, శుద్ధి చేసిన పిండి, చక్కెర, ఉప్పు, రసాయనాలు కలిగి డ్రింక్స్‌కు అలవాటు పడి తమ ఆరోగ్యాన్ని సమస్యల్లో పెడుతున్నారు. దీని వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఫుడ్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారంగా, వేయించిన ఆహారాలు కూడా కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి. […]

weight loss: ఓరి దేవుడా నిజమా.. ఇంట్లో ఈ పనులు చేస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు.. ట్రై చేసేయండి!

బరువు తగ్గడానికి చాలామంది తరచుగా జిమ్‌కు వెళ్లడం చేస్తుంటారు. లేదా ఫుడ్ డైటింగ్ ప్రారంభిస్తారు. కానీ రోజువారీ చిన్న చిన్న పనులు కూడా బరువు తగ్గడానికి సహాయపడతాయని మీకు తెలుసా? అవును, జిమ్‌కు వెళ్లడానికి సమయం లేకపోతే మీ దినచర్యలో కొన్ని చిన్న ఇంటి పనులను చేసుకోవడం ద్వారా సులభంగా కేలరీలను బర్న్ చేయవచ్చు.  శుభ్రపరచడం ఇంటిని శుభ్రం చేయడం వల్ల మీ చుట్టూ ఉన్న వాతావరణం శుభ్రంగా ఉండటమే కాకుండా.. ఇది మంచి శారీరక శ్రమకు […]

Sattu Benefits: జిమ్‌కు ముందు సత్తు తాగితే.. కండలు కొండలు అయిపోతాయ్!

సత్తు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుంది. సత్తు జ్యూస్ అనేది సత్తు పొడితో తయారుచేసే ఆరోగ్యకరమైన పానీయం. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఖనిజలు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. వేసవి కాలంలో సత్తు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరం లోపల హైడ్రేటెడ్‌గా, చల్లగా ఉండటమే కాకుండా.. చాలా కాలం పాటు శక్తివంతంగా ఉంటుంది. సత్తులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి […]

Health Tips: అమ్మాయిలకు మేలైన అస్త్రం.. ఇలా చేస్తే ముఖంపై వెంట్రుకలు మటుమాయం!

చాలా మంది స్త్రీలు తమ ముఖాలపై వెంట్రుకలు ఉండటాన్ని ఇష్టపడరు. దానివల్ల చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. బయటకు రావడానికి కూడా ఇష్టపెట్టుకోరు. దీనికోసం కొంతమంది మహిళలు వ్యాక్స్ చేయించుకుంటారు. ముఖ వెంట్రుకలను తొలగించడానికి రేజర్‌ను ఉపయోగిస్తారు. చాలా మంది మహిళలు ముఖంపై వెంట్రుకలను తొలగించడానికి ఖరీదైన చికిత్సలను కూడా తీసుకుంటారు. కానీ ఈ చికిత్సలు చర్మంపై కొంతకాలం మాత్రమే ప్రభావవంతంగా ఉంటాయి. అలాంటి పరిస్థితిలో ముఖ వెంట్రుకలను తొలగించడానికి శనగపిండి మీకు బాగా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించి […]

pregnant womens: గర్భధారణ సమయంలో చేపలు తింటున్నారా?.. ఈ 5 ఆరోగ్య సమస్యలు తప్పవు!

మహిళలు గర్భవతిగా ఉన్నపుడు ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఒకవేళ ఆ సమయంలో ఫుడ్ పై కేర్ తీసుకోకపోతే అది ఆమె ఆరోగ్యంపైనే కాకుండా గర్భంలో పెరుగుతున్న శిశువుపై కూడా ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా గర్భదారణ సమయంలో చేపల వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాల విషయంలో కేర్ తీసుకోవాలి. చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ డి, ప్రోటీన్లకు మంచి మూలంగా పరిగణించబడతాయి. ఇది సాధారణంగా శరీరానికి […]

రాగి పాత్రలో నీరు తాగితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా?.. తెలిస్తే అస్సలు వదలరు!

రాగి పాత్రలలో వండిన ఆహారం అయినా.. వాటిలో నిల్వ చేసిన నీరు అయినా శరీరానికి అనేక ప్రయోజనాలు అందిస్తాయి. చాలా మంది ప్రజలు ఎన్నో శతాబ్దాలుగా దీనిని ఉపయోగిస్తున్నారు. రాగి పాత్రలలో నిల్వ చేసిన నీరు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు కూడా అంటున్నారు. ఈ నీరు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. రాగి పాత్రలో నిల్వ చేసిన నీరు గుండె, మూత్రపిండాలు, కళ్ళను సురక్షితంగా ఉంచుతుంది. ఇది యవ్వనంగా ఉంచే యాంటీ ఏజింగ్ ప్రభావాలను […]

lemonade juice benefits: నిమ్మరసం ఇష్టమా?.. తయారుచేసేటప్పుడు ఈ 5 తప్పులు చేయకండి!

వేసవిలో నిమ్మరసం తాగితే చాలా ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. హైడ్రేషన్‌ను కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కానీ నిమ్మరసం తయారుచేసేటప్పుడు కొన్ని సాధారణ తప్పులు చేస్తే.. అది రుచికరంగా ఉండకపోవచ్చు. నిమ్మరసం తయారుచేసేటప్పుడు తెలుసుకోవలసిన 5 తప్పుల గురించి తెలుసుకుందాం. ఎక్కువ నిమ్మకాయలు చాలా మంది ఎక్కువ నిమ్మకాయను కలపడం వల్ల నిమ్మరసం మరింత పుల్లగా, రుచికరంగా ఉంటుందని భావిస్తారు. కానీ […]