bottle gourd juice: వేసవిలో హైడ్రేట్‌గా ఉండాలా.. బరువు తగ్గాలా?.. ఈ జ్యూస్ ట్రై చేస్తే మార్పు చూడొచ్చు!

వేసవి కాలం వచ్చిన వెంటనే చాలా మందికి వారి శరీరంలో డీహైడ్రేషన్, అలసట, చిరాకు మొదలవుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు హైడ్రేట్‌గా, శక్తివంతంగా ఉండాలనుకుంటే సొరకాయ రసం మీకు అమృతం లాంటిది. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ కూరగాయల రసాన్ని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్ ఉండి శక్తిని ఇస్తుంది. ప్రతి రోజు ఉదయం దీనిని తాగడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. శరీరం హైడ్రేటెడ్‌గా: సొరకాయలో దాదాపు 96 శాతం […]
healthy care tips: వంటింటి వస్తువులతో షుగర్ వ్యాధికి చెక్.. ఇలా చేస్తే చాలు!

మధుమేహం సమస్య ప్రస్తుతం ఎక్కువైపోయింది. చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. దీనిని కంట్రోల్ చేసేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మెడిసిన్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ కొందరిలో తగ్గు ముఖం పట్టడం లేదు. అయితే మీరు కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతుంటే వంటింట్లో ఉండే వస్తువులతో కంట్రోల్ చేయవచ్చు. వీటికి మెడిసిన్స్ వాడడం ఎంత ముఖ్యమో.. ఆహారం, వ్యాయామం కూడా అంతే ముఖ్యం. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో వంటింట్లో ఉన్న దాల్చిన చెక్క, అల్లం, పసుపు, వెల్లుల్లి, […]
కొబ్బరి నీరు vs చెరకు రసం.. వేసవిలో ఆరోగ్యంగా ఉండటానికి ఏది మంచిదో తెలుసా?

వేసవిలో ప్రతి ఒక్కరూ శరీరానికి ప్రయోజనకరమైన వాటిని తినాలని కోరుకుంటారు. ఇది శరీరాన్ని లోపలి నుండి హైడ్రేట్ గా ఉంచడంలో, శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. వేసవిలో చాలామంది చెరకు రసం, కొబ్బరి నీరు రెండింటినీ తాగుతుంటారు. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ రెండింటిలో ఎందులో ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. చెరకు రసం ప్రయోజనాలు చెరకు రసం పూర్తిగా సహజమైనది. ఇది శరీరానికి శక్తిని ఇస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం నుండి హానికరమైన […]
Hair Tips: జుట్టు జిడ్డుగా, చిక్కులతో ఉంటుందా?.. ఈ చిన్న టిప్స్‌తో వాటికి చెక్ పెట్టేయండి!

చాలామందికి జుట్టు అనేది ఒక సమస్యగా ఉంటుంది. జుట్టు మృదువుగా ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ కొందరిలో జుట్టు అధికంగా చిక్కులు పడి ఊడిపోతూ ఉంటుంది. జుట్టు జిడ్డుగా ఉంటే త్వరగా చిక్కులు పడుతుంటాయి. అలాంటి సమయంలో జుట్టు దువ్వేటప్పుడు రాలిపోతూ ఉంటుంది. దానిని త్వరగా పరిష్కరించుకోవడం ఉత్తమమైన మార్గం. జుట్టును స్మూత్ గా మార్చుకోవడానికి షాంపూలు, లీవ్ ఇన్ కండిషనర్లు వాడాల్సి ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు జుట్టును పూర్తిగా వదిలేయకూడదు. మృదువైన జుట్టు కోసం మంచి […]
beautiful places in hyd: వేసవి సెలవుల్లో హైదరాబాద్‌లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు.. అస్సలు మిస్ అవ్వకండి!

సమ్మర్ హాలిడేస్ లో చాలామంది ఎంజాయ్ చేసేందుకు మంచి మంచి ప్రదేశాలకు వెళుతుంటారు. మరి మీరు కూడా అలాంటి ప్లాన్ వేస్తుంటే హైదరాబాదులో చూడవలసిన చాలా ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ సందర్శనీయ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అందువల్ల ఏ ఏ ప్రాంతాలకు వెళ్లాలో ఇప్పుడు తెలుసుకుందాం. అనంతగిరి హిల్స్ హైదరాబాదుకు దగ్గరగా ఉన్న అందమైన కొండ ప్రాంతం అనంతగిరి హిల్స్. సమ్మర్ హాలిడేస్ లో పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇది చక్కటి ప్రదేశం. చార్మినార్ హైదరాబాదులో […]
Mint Health Benefits: ఎండలో తిరిగొచ్చారా? ఈ పుదీనా డ్రింక్ తాగితే ప్రాణం లేచొస్తుంది.. ఇలా తయారుచేసుకోండి!

వేసవికాలంలో శరీరానికి చలువ చేసే పదార్థాలు చాలా అవసరం. ముఖ్యంగా ఎండల్లో తిరిగేవారు ఈ చలువ చేసే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఒకవేళ ఎండకి గురైన వారు వీటిని తీసుకోకపోతే అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. ఒక్కోసారి అది వడదెబ్బకు కారణం అవుతుంది. అందువల్ల ఈ సీజన్లో చలువ పానీయాలు ఎక్కువగా తాగాలి. అందులో పుదీనా పానీయం ఒకటి. సాధారణంగా ఈ సీజన్ లో చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. కానీ అది ఏమాత్రం మంచిది […]
Sunburn symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే వడదెబ్బ తగిలినట్టే.. జాగ్రత్త పడలేదో.. అంతే సంగతులు!

ఏప్రిల్ నెలలో ఎండలు మండిపోతున్నాయి. వేడి గాలులతో ప్రజలు ఉక్కిరి బిక్కరవుతున్నారు. మండే ఎండలు.. వేడి గాలులు శరీరాన్ని హీటెక్కిస్తున్నాయి. ఈ ఎండ దెబ్బకి దొరికిన వారు వడదెబ్బకు గురవడం ఖాయం అని చెప్పాలి. వడదెబ్బ చాలామందిలో సాధారణంగా కనిపిస్తుంది. కానీ దాన్ని లైట్ గా తీసుకుంటే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వడదెబ్బ తగిలే వ్యక్తుల పరిస్థితి తీవ్రంగా మారుతుంది. దీనివల్ల అలసట, తీవ్ర జ్వరం, మైకం వచ్చే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైన […]
buttermilk health benefits: బటర్ మిల్క్ బంపర్ బెనిఫిట్స్.. రోజుకు రెండు గ్లాసులు తాగారంటే?

వేసవికాలంలో శరీరానికి చలువ చేసే పదార్థాలు, పానీయాలు తీసుకోవడం చాలా ముఖ్యం. వీటిని తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ బారి నుంచి బయటపడవచ్చు. అలాగే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో మజ్జిగ తాగడం చాలా ముఖ్యం. పెరుగు కంటే మజ్జిగ వేసవిలో మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అందువల్ల వేసవికాలంలో రోజుకు రెండుసార్లు ఆహారంలో మజ్జికను చేర్చుకోవాలి. పెరుగుతో తయారయ్యే ఈ మజ్జిగ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామందిలో కొన్ని డౌట్స్ ఉండొచ్చు. పెరుగు కూడా […]
pineapple tea: పైనాపిల్ టీ బెనిఫిట్స్ భలా.. తెలిస్తే అస్సలు వదలరు!

పైనాపిల్ ఫ్రూట్ గురించి అందరికీ తెలిసిందే. పుల్ల పుల్లగా తీయతీయగా ఉండే ఈ పండ్లు వేసవికాలంలో బాగా దొరుకుతాయి. వీటివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు ఎన్నో పోషకాలను కలిగి ఉందని.. అది శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుందని అంటున్నారు. ముఖ్యంగా పైనాపిల్ టీ తో ఎన్నో బెనిఫిట్స్ పొందచ్చని చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది. ఇందులో బ్రోమిలైన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. […]
constipation: ఈ కూరగాయలు తింటున్నారా? మలబద్ధకం సమస్య మరింత తీవ్రతరం అవుతుంది జాగ్రత్త!

ప్రస్తుత రోజుల్లో అనేక సమస్యలను ప్రజలు ఎదుర్కొంటున్నారు. జీవన శైలిలో మార్పుల కారణంగా అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. అందులో మలబద్ధకం ఒకటి. ఇది ఇప్పుడు ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. పెద్దలే కాకుండా చిన్న పిల్లల సైతం మలబద్ధకం బారిన పడి శారీరక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. దీనిని నిర్లక్ష్యం చేసే వారు మరెన్నో సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆహారంలో మార్పులు చేసుకోకపోతే మలబద్ధకం సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇది ఫైబర్ […]