mango leaves health benefits: మామిడి ఆకులతో మొటిమలకు చెక్.. ఈ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!

వేసవికాలం మొదలైపోయింది. ఈ సీజన్లో మామిడి పండ్లు విపరీతంగా దొరుకుతాయి. నోరూరించే మామిడి పండ్లు ఆరోగ్యాన్ని కూడా హెల్తీగా ఉంచుతాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదొక్కటే కాదు మామిడి ఆకులతో కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చు. మామిడి ఆకుల్లో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అనేక ఔషధ గుణాలు ఆరోగ్య సమస్యలను తొలగించడంలో ఎంతగానో సహాయపడతాయి. […]

Moringa leaves benefits: మునగనీరు తాగితే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.. ఇలా చేసేయండి!

మునక్కాడలు, మునగాకులు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావలసిన ఖనిజాలు, విటమిన్లు, అమైనో ఆమ్లాలు వీటిలో నిండుగా ఉంటాయి. అందువల్ల మునగ కాయలు లేదా మునగాకుల నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ముఖ్యంగా ఇవి జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. జుట్టు పొడవుగా పెరగాలి అనుకునేవారు మునగకాయ లేదా మునగాకుల నీటిని తాగవచ్చు. ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ ఈ, […]

Skin Care Tips In Telugu: మారుతున్న వాతావరణం.. పిల్లల చర్మాన్ని కాపాడుకోండిలా!

చిన్న పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. అందువల్ల వేసవి, వర్షాకాలం, శీతాకాలం వంటి వాతావరణ మార్పుల సమయంలో పిల్లల చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మారుతున్న వాతావరణంలో, పిల్లల సున్నితమైన చర్మాన్ని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ముఖ్యంగా వాతావరణంలో మార్పు తర్వాత తేమ తక్కువగా ఉన్నప్పుడు పిల్లల చర్మంపై వేడి దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అదే సమయంలో అది ఎక్కువగా ఉంటే, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం […]

Sapota Face Packs: సపోటా ఫేస్ ప్యాక్‌తో అందం మెరిసిపోవడం ఖాయం.. ఇలా ట్రై చేయండి!

చాలామంది తమ చర్మం సహజంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం ఏవేవో కెమికల్ ప్రొడెక్ట్స్ వాడుతుంటారు. లేదా బ్యూటీ పార్లర్ కు వెళ్లి డబ్బులు పోగొట్టుకుంటారు. మీరు కూడా అందమైన చర్మం కోసం కెమికల్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా?. అయితే వెంటనే వాటిని ఆపేసి నేచురల్ ఫేస్ ప్యాక్ లను ట్రై చేయండి. నాచురల్ ఫేస్ ప్యాక్ ద్వారా మీ చర్మాన్ని యవ్వనంగా, అందంగా చేసుకోవచ్చు. అందుకోసం సపోటా ఫ్రూట్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఎన్నో […]

Jowar Roti Benefits: రోజూ జొన్న రొట్టెలు తినడం వల్ల జరిగేది ఇదేనట!

Jowar Roti Benefits

Jowar Roti Benefits: జొన్నలు ఎంతో బలమైన ఆహారం. జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనాలు ఉన్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే రోజు జొన్నల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు పీచు పదార్ధాల వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా జొన్నలు అద్భుతంగా పని చేస్తాయి. జొన్నల్లో శరీరానికి కావాల్సిన ఆంటి ఆక్సిడెంట్ వీటిలో పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ పుష్కలంగా లభిస్తాయి. ఎముకలు బలంగా ఉంచేందుకు […]

cucumber side effects: కీరదోస అధికంగా తింటే కలిగే భయంకరమైన 4 నష్టాలు.. తెలిస్తే షాకే!

వేసవి వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చాలామంది బాడీ హీట్ ఎక్కిపోతుందని చలువ చేసే ఆహార పదార్థాలను తింటుంటారు. అందులో శరీరానికి చలువు చేసే ఆహారాలలో కీరదోస ఒకటి. వేసవికాలంలో ఎక్కువ మంది కీరదోస తినడం, లేదా జ్యూస్ తాగడం వంటివి చేస్తారు. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కూడా కీరదోస తింటే ప్రయోజనాలు పొందచ్చని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. కీరదోశలో నీటి శాతం, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కే, పొటాషియం, మెగ్నీషియంతో పాటు […]

Vitamin E Food For Hair: పొడవాటి జుట్టు కోసం.. వీటిని తప్పకుండా తినాలి ?

Vitamin E Food For Hair

Vitamin E Food For Hair: జుట్టు బలహీనంగా మారడం, వేగంగా రాలిపోతుంటే.. అది పోషకాహార లోపం వల్ల కావచ్చు. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యానికి విటమిన్ ఇ చాలా ముఖ్యం. ఇది ఒక సహజ యాంటీ ఆక్సిడెంట్. అంతే కాకుండా ఇది తలలో రక్త ప్రసరణను పెంచుతుంది కూడా. జుట్టు పెరుగుదలను మెరుగు పరచడంలో కూడా విటమిన్ ఇ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా.. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో, జుట్టును మందంగా, బలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది. మీరు ఆరోగ్యకరమైన, […]

Pumpkin Face Mask: ఈ ఫేస్ మాస్క్ ఒక్కసారి వాడినా చాలు, చందమామ లాంటి ముఖం

Pumpkin Face Mask

Pumpkin Face Mask: వాతావరణం మారుతోంది. దీని కారణంగా ముక్కు, బుగ్గలు, నుదిటిపై అదనపు నూనె పేరుకుపోవడం సర్వసాధారణం. ఈ సమస్య నుండి బయట పడటానికి చాలా మంది మహిళలు వివిధ రకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. కానీ వీని వల్ల చర్మంపై వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. ఇదిలా ఉంటే ఆరోగ్యానికి మేలు చేసే.. గుమ్మడికాయ చర్మ సౌందర్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. గుమ్మడి కాయ గుజ్జు జిడ్డు ముఖాన్ని […]

Ram Navami 2025: శ్రీరామ నవమి ఎప్పుడు జరుపుకుంటారు?.. తేదీ, ముహూర్తం వివరాలు ఇవే!

ప్రతి సంవత్సరం శ్రీ రామ నవమిని దేశవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఇది విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముని జన్మదినోత్సవాన్ని గుర్తుచేస్తుంది. ఈ రోజున భక్తులు భజన పాటలు, ఊరేగింపులు, మంత్రోచ్ఛారణలతో సందడి సందడిగా వేడుకను జరుపపుకుంటారు. అయితే మరి ఈ పవిత్రమైన హిందూ పండుగ తేదీ, శుభ ముహూర్తం, పూజ ఆచారాలు, ప్రాముఖ్యతను తెలుసుకుందాం. రామ నవమి 2025 తేదీ ప్రతి సంవత్సరం రాముని భక్తులు.. శ్రీ రామ నవమి వేడుక కోసం ఎంతో ఆసక్తిగా […]

summer health tips: వేసవిలో ఇన్ఫెక్షన్, డీహైడ్రేషన్ సమస్యలకు ఇలా చెక్ పెట్టేయండి.. లేదంటే ఖతం!

ఏప్రిల్ నెల వచ్చేసింది. ఎండలు మరింత ప్రభావం చూపించనున్నాయి. ఎక్కువగా ఈ సీజన్లో చెమట, జిడ్డు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. వాతావరణం మారినప్పుడు.. శరీరంపై ప్రభావం చూపుతుంది. జలుబు, అజీర్తి, డీహైడ్రేషన్, డయేరియా వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల ఈ వేసవిలో ఏ ఏ సమస్యలు తలెత్తుతాయి.. వాటిని ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో సమస్యలు […]