Summer Health Tips: వేసవిలో నీరు తాగడం ఇంత ముఖ్యమా? అస్సలు ఊహించలేరు!

వేసవిలో తగినంత నీరు త్రాగడం ఎందుకు ముఖ్యం? రోజుకు ఎంత తాగాలో తెలుసుకోండి వేసవి కాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఈ సీజన్‌లో శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. చాలా మంది శీతాకాలంలో నీరు త్రాగడానికి ఇష్టపడరు. కానీ వేసవిలో కూడా ఇలా చేస్తుంటే, అది మీకు చాలా సమస్యలను కలిగిస్తుంది. తాగే నీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా […]
Cholesterol Control: కొలెస్ట్రాల్‌ను తగ్గించే.. టాప్ బెస్ట్ గ్రీన్ ఫుడ్స్ ఇవే..!

Cholesterol Control: ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా గ్రీన్ ఫుడ్స్ తినాల్సిందే అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవి కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతూ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ద్రాక్ష, బ్రోకలీ, ఆకుకూరలు, క్యాబేజీ వంటి గ్రీన్ ఫుడ్స్ రోజువారీ ఆహారంలో చేర్చితే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ద్రాక్షలో రాగి, ఇనుము, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు ఏర్పడటానికి, బలంగా తయారవడానికి సహాయపడతాయి. ద్రాక్షలో ఫాలిఫనాల్స్ అనే శక్తివంతమైన అనామ్లజనకాలు కలిగి ఉంటుంది. ఇది […]
Natural Hair Oil: ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేశారంటే.. జుట్టు మోకాళ్ల కిందకు పెరగడం ఖాయం..!

Natural Hair Oil: ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో జుట్టు సమస్య కూడా ఒకటి. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. అయితే కొంత మందిలో జుట్టు మళ్లీ పెరగకుండా పల్చగా తయారవుతుంది. కానీ కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ ఫాలో చేస్తే జుట్టు పెరుగుతుంది. కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలిపి తలకు రాస్తే జుట్టు ఖచ్చితంగా పెరగడం ఖాయం. అయితే చాలా మంది […]
BP పేషెంట్లకు హెచ్చరిక.. వేసవిలో జర జాగ్రత్త.. ఈ సమస్యలు తప్పవు!

బ్లడ్ ప్రెషర్ రోగులకు శీతాకాలం, వేసవి సీజన్లలో అనేక సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో చల్లటి వాతావరణం కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి ఒకదానికొకటి గడ్డ కట్టడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా వేసవిలో అత్యధిక సూర్యకాంతి సమయంలో రక్త నాళాల సంకోచం కూడా తగ్గుతుంది. దీంతో వీరిలో వేసవిలో బీపీ తక్కువగా ఉంటే.. చలికాలంలో ఎక్కువగా ఉంటుంది. బీపీ పేషెంట్లు బ్లడ్ ప్రెషర్ పారామీటర్స్ సరిగా చెక్ చేసుకోకపోతే చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. బీపీలో హెచ్చుతగ్గులు […]
Heart Health: మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే..

Heart Health: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు రావడం సర్వసాధారణం అయిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే గుండె సమస్యల నుండి బయటడాలంటే.. సరైన పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన ఆహారం తీసుకోవడం చాలా ముఖం. గుండె మెరుగుపరుచుకోవడానికి ఈ 5 రకాల పండ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుందని పోషకాహార నిపుణులు తెలిపారు. కొన్ని రకాల పండ్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి […]
Energy Drinks Affect: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? అయితే మీరు ఆగం.. ఆగం అవుతున్నట్లే!

Energy Drinks Affect: ప్రస్తుతం జీవన విధానంలో చాలా మంది శరీరానికి తక్షణ శక్తి కోసం ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగుతున్నారు. ఇవి కొన్నేళ్లపాటు శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చినప్పటికీ.. దీర్ఘకాలంలో ఈ డ్రింక్స్ వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే అకాశం ఉంది. ముఖ్యంగా ఈ కూల్ డ్రింక్స్ వల్ల కిడ్నీలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. కిడ్నీలు మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడం అలాగే రక్తాన్ని శుద్ధి చేయడం, నీటి సమతుల్యతను కాపాడటం, […]
Health Tips: తమలపాకులతో చర్మ మొటిమలకు చెక్ పెట్టండి..! ఎలా అంటే?

ప్రతి సీజన్‌లో చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎంత జాగ్రత్తగా చూసుకుంటే చర్మం అంతే మెరుస్తూ కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మన స్కిన్ ఛేంజ్ అవుతూ ఉంటుంది. ఎవేవో కెమికల్ ప్రొడెక్ట్స్ రాసేటప్పుడు ముఖం కలర్ మారిపోతూ ఉంటుంది. అలాగే ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలు కనిపిస్తాయి. మీరు కూడా అలాంటి సమస్యతోనే బాధపడుతుంటే మీకు తమలపాకులు ఎంతగానో సహాయపడతాయి. చర్మంపై తమలపాకును ఉపయోగించడం వల్ల చర్మ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇప్పుడు దాని గురించి […]
Summer Skincare Tips: సమ్మర్ లో ఈ టిప్స్ ఫాలో అయితే..చెక్కు చెదరని అందం మీ సొంతం

Summer Skincare Tips: ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలంటే.. ప్రజలు జంకు తింటున్నారు. ఇక ఈ సమ్మర్‌లో ఆరోగ్యంతో పాటు.. చర్మ సౌందర్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా చర్మం జిడ్డుగా మారిపోవడం, నల్లగా అవడం ముఖంపై మచ్చలు, మొటిమలు, ముఖం పొడిబారిపోవడం, కమిలిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మగువలు తమ అందాన్ని రక్షించుకోవడం కోసం బయట మార్కెట్లో బ్యూటీ ప్రొడక్ట్స్, పార్లర్ చుట్టూ తిరుగుతూ […]
Benefits of Buttermilk: వేసవిలో మజ్జిగ మిస్సవకుండా తాగాలని చెప్పేది ఇందుకే..!

Benefits of Buttermilk: ప్రతి ఏడాదిలాగానే ఈ వేసవి కూడా మండి పోతుంది. ఈ వేడికి జనాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటేనే జంకు తింటున్నారు. ఏ పని ఉన్న ఉదయమో, సాయంత్రమో బయటకు వస్తున్నారే తప్పా.. మధ్యాహ్నం కాలు బయటపెట్టడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుండి సేదతీరేందుకు చల్లని మార్గాలను పాటిస్తున్నారు. ఈ వేసవికాలంలో చల్లగా మజ్జిగ తాగడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి […]
Gond Katira: ఓరి దేవుడా నిజమా..! వేసవిలో శరీరాన్ని చల్లబరిచే అద్భుతం ఇదే!

గోండ్ కటిరా.. దీని గురించి పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. గోండ్ కటిరా వేసవిలో శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. బాడీనీ హైడ్రెట్‌గా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుంది. చర్మం, జుట్టుకు మేలు చేస్తుంది. ఈ శీతలీకరణ ఏజెంట్ వేసవిలో మీ వంటగదిలో తప్పనిసరిగా ఉండాలి; గోండ్ కటిరా యొక్క ప్రయోజనాలను తెలుసుకోండి దీనిని ట్రాగకాంత్ గమ్ అని కూడా పిలుస్తారు. ఇది వేల సంవత్సరాలుగా ఆయుర్వేదంలో, భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. […]