Barley Benefits: ఎండాకాలంలో బార్లీ వాటర్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా..?

Barley Benefits

Barley Benefits: చాలా మంది ఎండ నుంచి తప్పించుకునేందుకు ఎన్నో రకాల పానీయాలు తాగుతూ ఉంటారు. వాటిలో బార్లీ నీటి పానీయం ముఖ్యమైనది. ఇది ఎండ వేడిమి నుంచి చక్కని ఉపశమనం లభిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బార్లీ వల్లన కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో కొవ్వు పెరగడం వల్ల […]

Face Oils Mistakes: ముఖం అందం కోసం ఆయిల్ రాస్తున్నారా? ఈ 5 తప్పులు చేయకండి!

ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు తమ ఫేస్ అందంగా, మృదువుగా ఉండాలని పలు ఆయిల్స్ వాడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్య ఆయిల్ వాడకం ఎక్కువగా పెరిగింది. చర్మాన్ని మెరుగుపరచడానికి, మృదువుగా ఉంచడానికి ఎన్నో రకాల ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. ఎక్కువగా శీతాకాలంలో లేదా చర్మం ఎండిపోయే గాలి సమయంలో.. తమ చర్మాన్ని పొడిబారకుండా కాపాడటానికి, దానిని హైడ్రేట్ గా ఉంచడానికి ఈ ఆయిల్స్ ఉపయోగిస్తున్నారు. కానీ చాలా మంది ఆ ఆయిల్ వాడకంలో ఎన్నో తప్పులు […]

Homemade Hair Oil: పొడవాటి జుట్టు కావాలా.?అయితే ఈ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి

Homemade Hair Oil

Homemade Hair Oil: మీకు పొడవాటి జుట్టు అంటే ఇష్టమా.. ఇందుకోసం మార్కెట్లో లభించే నూనెలతో విసిగిపోయారా.. అయితే ఒక్కసారి ఈ హెయిర్ ఆయిల్‌ను ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. ఈ రోజుల్లో జుట్టు రాలడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణం అయిపోయింది. కొందరికి జుట్టు విపరీతంగా రాలిపోతుంటుంది. మరి కొందరికి వెంట్రుకలు పొడిబారి చిట్లిపోయి ఉంటాయి. పొడవాటి జుట్టు అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కలగానే మిగిలిపోతుంది. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ […]

kiwi Fruit: కివీ పండ్లతో గుండె ఆరోగ్యం.. ఇంకా మరెన్నో లాభాలు

kivi benefit

kiwi Fruit: పండ్లను రోజూ వారి ఆహారంలో తీసుకోవాలంటారు వైద్య నిపుణులు. వీటిని తినడం వల్ల కలిగే లాభాలు బోలెడు. దేనికదే ప్రత్యేకమైన రుచి, రంగుతో వైవిద్యాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా కివీ పండ్లతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాదు ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే జాగ్రత్తపడవచ్చు. మరి కివీ పండ్లను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కివీ పండ్లలో లభించే పోషకాల ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కివీ పండ్లు […]

Anti-Aging Foods: యవ్వనంగా కనిపించే చర్మం కోసం.. బెస్ట్ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!

Anti-Aging Foods

Anti-Aging Foods: చర్మం ఆరోగ్యంగా, అందంగా, కాంతివంతంగా మెరవాలంట సరైన సరైన పోషకాహారం తీసుకోవాల్సిందే. వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంపై మృదుత్వం కోల్పోయి ముడతలుపడే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికి చెక్ పెట్టాలంటే.. కొల్లాజెన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొల్లాజెన్ అనేది చర్మాన్ని బిగుతుగా, మృదువుగా ఉంచే ముఖ్యమైన ప్రోటీన్. కొల్లాజెన్ స్థాయిని పెంచే కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పడు తెలుసుకుందాం. సాధారణంగా మటన్ ఎముకల్లో కొల్లాజన్ అధికంగా […]

Apricots Health Benefits: బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే పండు ఇదే.. ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో చూడండి!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్‌లో చాలా మంది ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అందులో హెవీ బ్లడ్ ప్రెజర్ ఒకటి. శరీరంలో రక్తపోటు సాధారణ స్థాయి కంటే ఎక్కువగా ఉండే పరిస్థితిని అధిక రక్తపోటు అంటారు. ఈ రక్తపోటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే.. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అధిక రక్తపోటు ఉన్న పేషెంట్స్ వారి జీవనశైలిలో ఒత్తిడి, నిద్ర, ఆహారాన్ని సమతుల్యం చేసుకోవాలి. అదే సమయంలో ఆహారంలో కొన్ని పోషక విలువలు కలిగిన పండ్లు […]

Ugadi 2025: ఈ ఏడాది ఉగాది ఏ రోజున పడింది.. ఏ సమయంలో జరుపుకోవాలో తెలుసుకోండి!

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను అత్యంత అంగరంగ వైభవంగ జరుపుకుంటారు. ఉగాది అనేది ఎంతో ఆనందం, ఉత్సాహంతో జరుపుకునే ఒక పండుగ. ఆ రోజున కుటుంబం, స్నేహితులు కలిసి బయటకు వెళ్తారు. నూతన సంవత్సరం రోజున  ప్రజలు కొత్త బట్టలు ధరిస్తారు. అలాగే, ఈ రోజున ‘ఉగాది పచ్చడి’ అనే ప్రత్యేక వంటకం తయారు చేస్తారు. దీనిని పచ్చి మామిడికాయ, వేప, బెల్లం, చింతపండు, కారం, ఉప్పుతో కలిపి తయారు చేస్తారు. తింటుంటే పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా, […]

Walking Benefits: భోజనం చేసిన తర్వాత నడిస్తే ఇన్ని ప్రయోజనాలా? అస్సలు మిస్ కావొద్దు!

ప్రతిరోజూ నడవడం అనేక విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరాన్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతుంది. వ్యాధులకు దూరంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా మీరు ఆహారం తిన్న తర్వాత నడిస్తే ఊహించని బెనిఫిట్స్ పొందొచ్చు. చాలా మంది తమ బరువును నియంత్రించుకోవడానికి, ఫిట్‌గా ఉండటానికి ఈ పద్ధతిని ఫాలో అవుతారు. అయితే కొందరు జిమ్‌కు వెళ్తారు. మరికొందరు నడకను ఇష్టపడతారు. ఇలా చేయడం వల్ల శరీరాన్ని చురుకుగా ఉంచుకోగలుగుతారు. అంతేకాకుండా శరీర రక్త ప్రసరణ మెరుగ్గా […]

Kidney Stone Problems: కిడ్నీలో రాళ్లు పదేపదే ఏర్పడుతున్నాయా?.. వెంటనే వీటికి దూరంగా ఉండాల్సిందే?

Kidney Stone Problems: కిడ్నీలో రాళ్లు  ఏర్పడడం అనేది ఒక సాధారణ సమస్య. కానీ అది మళ్లీ మళ్లీ జరగడం ప్రారంభించినప్పుడు తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. మూత్రంలో ఖనిజాలు, లవణాలు అధిక మొత్తంలో చేరడం, అలాగే చిన్న స్ఫటికాలు ఏర్పడటం జరిగినపుడు రాళ్ళు ఏర్పడతాయి. ఈ స్ఫటికాలు క్రమంగా పెరుగుతాయి. అలా రాళ్లు పెద్దవిగా పెరగడం వల్ల నొప్పి, మంట, ఇతర సమస్యలను కలిగిస్తుంది. మీరు కూడా కిడ్నీలో రాళ్ల సమస్య(Kidney Stone Problems)తో బాధపడుతున్నట్లయితే.. రోజువారీ […]

Benefits of Peanuts: పల్లీలు చేసే హెల్త్ మ్యాజిక్ గురించి తెలుసా..?

Benefits of Peanuts

Benefits of Peanuts: వేరు శెనగలు అధిక మొత్తంలో విటమిన్లు కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో చక్కగా పనిచేస్తాయి. వేరు శెనగలో ఉండే విటమిన్ బి ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. పల్లీలు శరీరంలో ఆరోగ్యకరమైన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. నిద్రలేమి సమస్యను దూరం చేస్తాయి. వేరు శెనగలో ఉండే ఫైబర్, ప్రొటీన్లు బరువును తగ్గిస్తాయి. ప్రొటీన్లు ఎక్కువ సమయం పొట్ట నిండినట్లుగా కనపిస్తాయి. ఫలితంగా ఆహారపదార్ధాలపై ఎక్కువ […]