Benefits of Sesame Seeds: ఎముకల బలానికి ఇవి తప్పకుండా తినండి..! ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..!

Benefits of Sesame Seeds

Benefits of Sesame Seeds: మన దేశంలో ప్రాచీన కాలం నుండి వాడుతున్న పాదార్దాలలో నువ్వులు ప్రధమ స్థానంలో ఉన్నాయి. నువ్వులు రుచిని మాత్రమే కాదు.. అపారమైన పోషకాలను అందిస్తాయి. నువ్వుల్లో ఉండే ససామిన్ అనే కాంపౌండ్ జాయింట్ నొప్పులను తగ్గించి మోకాలి ఆర్ధరైటిస్ లో మొబిలిటీని సపోర్ట్ చేస్తుంది. నువ్వుల ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నువ్వుల్లో కార్బోహైడ్రేట్‌లు, విటమని ఎ, క్రొవ్వు పదార్దాలు, విటమిన్ బి1, బి6, బి12 , […]

Benefits of Papaya: బొప్పాయితో ఆరోగ్యం పదిలం.. తింటే ఎన్ని లాభాలో..

Benefits of Papaya

Benefits of Papaya: రుచిగా ఉండాలి.. ఆరోగ్యాన్ని అందించాలి అంటే.. అన్ని సీజన్ లో దొరికే పండ్లలో బొప్పాయి ఒకటి. చాలా మంది ఇష్టంంగా తినే ఈ బొప్పాయి. మెక్సికో నుంచి సుమారు నాలుగేళ్ల క్రితం మన దేశానికి వచ్చింది. వస్తూ.. వస్తూ ఆరోగ్యాన్ని వెంట తెచ్చింది.. మరి బొప్పాయిలో ఏమేమి పోషకాలు ఉన్నాయో.. అవి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానకి కూడా […]

Beauty Tips: డల్‌గా ఉన్న ముఖానికి కొత్త మెరుపు రావాలంటే.. ఒక్కసారి ఇలా ట్రై చేయండి

Beauty Tips:

Beauty Tips: వయసు దేనికీ అడ్డంకి కాదు కానీ వృద్ధాప్యాన్ని మాత్రం అడ్డుకోలేం. వయసు పెరిగే కొద్దీ మన శరీర పనితీరు, రూపరేఖలు సహజంగా మారడం మొదలవుతాయి. 30 ఏళ్ల తర్వాత శరీరంలో మార్పులు మొదలవుతాయి. అందులో మనం అనివార్యంగా కనిపించడం, ముఖంపై ముడతలు వచ్చినట్లు, వయస్సు నుండి జీర్ణ రుగ్మత, శక్తి కోల్పోవడం, అలసట,జుట్టు తెల్లగా రావడం వంటి వివిధ లక్షణాలు కనిపిస్తాయి. అంతే కాదు ముఖం డల్‌గా కనిపించడం, మొటిమలు, మచ్చలు వంటివి కూడా […]

Amla For Hair Growth: జుట్టు మోకాళ్ల వరకు పెరగాలంటే.. ఉసిరిలో ఇవి కలిపి ట్రై చేయండి..

Amla For Hair Growth

Amla For Hair Growt: జుట్టు అందంగా, ఆరోగ్యంగా పెరగాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే జుట్టు పెరుగుదల ఈరోజుల్లో చాలా అరుదుగా కనిపిస్తోంది. కొందరు జుట్టు పెరుగుదల జీన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంటారు. కానీ కొన్ని కారణాల వల్ల కూడా జుట్టు ఊడిపోతుంటుంది. ఎలాగంటే.. బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, జుట్టు సంరక్షణ చర్యలు పాటించకపోవడం, జుట్టుకోసం చాలా హానికరమైన రసాయనాలున్న ఉత్పత్తులు వాడటం. ఇతర కారణాల వల్ల హెయిర్ ఫాల్ […]

Benefits Of Banana: రోజుకి ఒక అరటిపండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? అస్సలు మిస్సవ్వకండి..!

Benefits Of Banana

Benefits Of Banana: అరటిపండు ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలుసు. ఖచ్చితంగా ఇది నిజం. కానీ ఆరోగ్యానికి మేలు చేయాలంటే సరైన సమయంలో తినడం ముఖ్యం. వైద్యులు కూడా ఇదే సూచిస్తారు. ఎందుకంటే కొన్ని సమయాల్లో శరీరానికి హాని కలగవచ్చు. అందుకే సరైన సమయంలో తినడం అలవాటు చేసుకోవాలి. అయితే ఏ సమయంలో అరటిపండు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి సమయంలో అరటిపండు దూరంగా ఉండటం మంచిది. అరటిలో ఐరన్, విటమిన్ బి6, బి, ఫైబర్, […]

Health Tips: ప్రోటీన్ ఫుడ్ అధికంగా తీసుకుంటున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!

ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన పోషకాహారం ప్రోటీన్. రోజులో షేక్స్ నుండి భోజనం వరకు ప్రోటీన్ ఖచ్చితంగా ఉంటుంది. అయితే శరీరానికి ఎంత ప్రోటీన్ అవసరమో మీకు తెలుసా? లేదా ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం హానికరం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక వ్యక్తికి అవసరమైన ప్రోటీన్ మొత్తం అతని వయస్సు, కార్యాచరణ, లింగం, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒక వయోజన కిలోగ్రాము బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ ఉండాలి. ఈ […]

health tips: పురుషులు, స్త్రీలు రోజులో ఎంత నీరు తాగాలి?.. లేకపోతే వచ్చే పరిణామాలు ఇవే!

ప్రతి సంవత్సరం మార్చి 22న వరల్డ్ వాటర్ డే జరుపుకుంటారు. ఈ దినోత్సవం మంచినీటి ప్రాముఖ్యతను చెబుతుంది. మానవ శరీరం 60 శాతం నీరు, దాని రోజువారీ పనితీరుకు ఇది ఎంతో అవసరం. ముఖ్యంగా మీ శరీరం చెమట, మూత్రం, శ్వాస ద్వారా నీటిని కోల్పోతుంది. దీంతో గణనీయమైన మొత్తంలో నీరు కోల్పోతున్నందున, శరీరంలోని ద్రవ స్థాయిని తిరిగి నింపడానికి నీరు తాగడం చాలా ముఖ్యం. ఒకవేళ శరీరంలో తగినంత నీరు లేకపోతే బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దీని […]

pre-diabetes control: ఇంట్లో ఉండే ప్రీ-డయాబెటిస్‌‌కు చెక్ పెట్టేయండి.. ఈ మూడు టిప్స్ చాలు!

ప్రీ-డయాబెటిస్ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఇంట్లోనే ప్రీ-డయాబెటిస్‌ను నియంత్రించుకోవచ్చు. దీని కోసం పెద్ద పెద్ద పనులేమి చేయాల్సిన అవసరం లేదు. మెడిసిన్ కూడా తీసుకోవలసిన పని లేదు. కేవలం మీ దినచర్యలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకుంటే చాలు. ఇది మీ బ్లడ్ షుగర్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. చాలా కాలం పాటు డయాబెటిస్ […]

White Hair Tips: తెల్లజుట్టు ఉందని బాధపడుతున్నారా.. ఈ సింపుల్ టిప్‌‌తో ఇలా చెక్ పెట్టండి

White Hair Tips

White Hair: ఈ రోజుల్లో వయసుతో సబంధం లేకుండా చాలామందికి తెల్ల జుట్టు (White hair) పెద్ద సమస్యగా మారింది. చిన్న వయసులోనే కొంతమందికి జుట్టు నెరిసిపోతుంటే ఏం చేయాలో అర్థం కాదు. హెయిర్ డై ఆప్షన్ ఉంది కానీ, వీటిలో వాడే కెమికల్స్‌తో జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే ఎలాంటి రిస్క్స్ లేకుండా జుట్టు నెరవడం, తెల్లజుట్టు సమస్యకు పర్మనెంట్‌గా చెక్ పెట్టే ఒక నేచురల్ చిట్కా ఉంది. దాన్ని మీ ఇంట్లోనే ఈజీగా తయారు […]

Health Tips: మెడిసిన్ వాడకుండా కొలెస్ట్రాల్‌ కంట్రోల్ చేసేయండిలా!

అధిక కొలెస్ట్రాల్ శరీరానికి మంచిది కాదు. ఆరోగ్య నిపుణులు కూడా అదే చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పరిమాణం పెరగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ధమనులలో కొలెస్ట్రాల్ చేరడం ప్రారంభిస్తే, గుండె రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. దీంతో గుండె ఆగి, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి.. ఎక్కువమంది స్టాటిన్స్‌తో తయారు చేసిన మెడిసిన్స్ తీసుకుంటారు. ఈ మందులను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. అయితే ఇది శరీరానికి చెడు అలవాటుగా […]