Beauty Tips: హారోయిన్ అందంకి రహస్యం ఈ చిట్కానే..

Beauty Tips

Beauty Tips: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. సమ్మర్ సీజన్ వచ్చేసింది. ఈ కాలంలో చర్మం ఎక్కువగా పాడైపోతుంటుంది. ముఖంపై మచ్చలు, ట్యాన్, మొటిమలు, రంగు మారిపోవడం వంటివి జరుగుతుంది. ఇందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. చాలా మంది హీరోయిన్స్ లాంటి అందం కావాలని ఆశపడుతుంటారు. అలాంటి వారి కోసం ఇది అద్భుతమైన చిట్కా అని చెప్పవచ్చు. ఈ సహజమైన, చిట్కా మీ చర్మాన్నిమెరవడమే కాకుండా.. ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా చేయండి. ⦿ ప్రతిరోజు చర్మాన్ని […]

Benefits of Custard Apple: క్యాన్సర్‌ను పారదోలే అద్భుత ఫలం.. మన శీతాఫలం! కనిపిస్తే అస్సలొదలొద్దు..

Benefits of Custard Apple

Benefits of Custard Apple: కస్టర్డ్ ఆపిల్‌గా పిలిచే సీతాఫలం కొన్ని కాలాల్లో లభించే అరుదైన పండు. ఎక్కువ విత్తనాలతో.. లోపల తెల్లని రుచికరమైన గుజ్జుతో అందరినీ ఆకర్షించే ఈ పండు వల్ల.. కొన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి అని భ్రమ పడుతూ ఉంటారు. నిజానికి సీతా ఫలం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సీతా ఫలంలో అనేక రకాల పోషకాలు దాగి ఉన్నాయి. తిన్న వెంటనే శక్తిని ఇచ్చే […]

kidneys healthy: ఆరోగ్యకరమైన కిడ్నీ కోసం వీటికి దూరంగా ఉండండి..!

కిడ్నీ ఆరోగ్యంగా ఉండేందుకు చాలామంది చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూత్రపిండాలు శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచడానికి, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుకోవడానికి పని చేస్తాయి. ఆరోగ్యకరమైన మూత్రపిండాలు అవసరమైన హార్మోన్లను పెంచుతాయి. ఆరోగ్యంగా ఉండటం వల్ల కడుపు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, పౌష్టిక ఆహారం, వ్యాయామం చాలా అవసరం. అందువల్లనే కిడ్నీని ఎంతో జాగ్రత్తగా ఉంచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మరి కిడ్నీ సేఫ్‌గా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. ధూమపానంకు దూరం ధూమపానం […]

Orange Benefits: నారింజ ప్రయోజనాలు తెలిస్తే షాకే.. సులువుగా బరువు తగ్గొచ్చు..

Orange Benefits

Health Benefits of Orange: మన దైనందన జీవితంలో చాలా రకాల ప్రూట్స్ మనల్ని ఆరోగ్యవంతంగా ఉంచడంలో ప్రధానపాత్ర పోషిస్తుంటాయి. అందుకే సమయానుకూలంగా పండ్లను తినాలంటారు వైద్య నిపుణులు. అలాంటి పండ్లల్లో నారింజ (ఆరెంజ్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆరెంజ్ పండులో అనేక రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉన్నాయి. వీటితోపాటు బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తోపాటు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. నారింజ ఆరోగ్యవంతంగా ఉంచడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. […]

Vitamin B-12: విటమిన్ బి-12 లోపానికి ఇలా చెెక్ పెట్టేయండి..!

ప్రస్తుత కాలంలో ఆహారంలో విటమిన్ బి-12 లోపం సర్వసాధారణ సమస్యగా మారింది. ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యం. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తహీనతను తొలగిస్తుంది. అయితే ఈ విటమిన్ లోపం సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. భారతదేశంలో చాలా మంది ప్రజలు ఈ లోపంతో పోరాడుతున్నారు. విటమిన్ B-12 లోపాన్ని తీర్చడంలో కొన్ని మసాలా దినుసులు ఉపయోగ పడతాయి. అవేంటో తెలుసుకుందాం. విటమిన్ B-12 ఎందుకు ముఖ్యమైనది? విటమిన్ B-12 లోపం ఆరోగ్యంపై […]

Benefits of Makhana: ఫూల్‌ మఖానా… పోషకాల ఖజానా.. తింటే ఎన్ని లాభాలో..

Benefits of Makhana:

Benefits of Makhana: తామర గింజలు.. వీటినే పూల్ మఖానా అని కూడా అంటారు. మఖానాతో రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు. భారతీయులు దీంతో చేసిన వంటలు ఇష్టంగా తింటుంటారు. బీహార్‌లో ఎక్కువగా ఈ మఖానాను పండిస్తారు. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మఖానాలో కొవ్వు తక్కువగా ఉండి, మంచి యాంటీ ఆక్సీడెంట్లు ఉండటంతో ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇంతేకాదు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. మఖానాలో తక్కువ కాలరీలు, […]

Weight Loss Medicine: అధిక బరువు, డయాబెటిస్‌ సమస్యలున్నవారికి గుడ్ న్యూస్.. మెడిసిన్ వచ్చేసింది

Weight Loss Medicine

Weight Loss Medicine: ఇండియా మొత్తం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్న.. వెయిట్‌లాస్ మెడిసిన్ దేశంలో అందుబాటులోకి వచ్చేసింది. డయాబెటిస్‌తో పాటు ఊబకాయాన్ని తగ్గించడంలో.. గ్లోబల్ బెస్ట్ సెల్లర్‌గా ఉన్న మందుని అమెరికాకు చెందిన ఎలీ లిల్లీ కంపెనీ మౌంజారో పేరిట భారత్‌లోకి తీసుకొచ్చింది. దీంతో.. అధిక బరువు, టైప్-2 డయాబెటిస్‌తో బాధపడుతున్న వారికి భారీ ఊరట దక్కనుంది. ఈ రెండు సమస్యలతో బాధపడుతున్న వాళ్లందరికీ.. ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మన దేశంలో మౌంజారో పేరిట […]

Pineapple Benefits: పైనాపిల్ ఆరోగ్యానికి వరం.. తింటే ఎన్ని లాభాలో..

Pineapple Benefits

Pineapple Benefits: శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం అందరూ వెతుకుతున్నారు. ఇందుకోసం పోషకాలు నిండిన ఆహారాల్ని తీసుకుంటున్నారు. తాజా కూరగాయలు, ఆకుకూరలతో పాటు, తాజా పండ్లను మెనూలో చేర్చుకుంటున్నారు. అయితే తాజా పండ్లలో శరీరానికి పోషకాలు అందించే పండ్లలో పైనాపిల్ ముఖ్యమైనది. ఇందులో ఉన్న పోషక విలువలు ఏంటి..? పైనాపిల్ మన ఆరోగ్యానికి వర ప్రధాయిని ఎలా అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పైనాపిల్ దీన్ని అనాస పండు అని పిలుస్తారు. తీపి, వగరు, పుల్ల […]

Benefits of Broccoli: ఎండాకాలంలో తప్పక తినాల్సిన ఫుడ్ ఇదే.. దీని వల్ల ఎన్ని లాభాలో..

Benefits of Broccoli

Benefits of Broccoli: సమ్మర్ లో మీ శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే ఫ్రూట్స్, జ్యూసులే కాదు కూరగాయలు కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందులో బ్రొకోలి ఒకటి. కాబట్టి ఎండాకాలంలో డైట్‌లో ఇవి ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే కూలింగ్ ఏజెంట్స్ శరీరాన్ని చల్లబరిచేలా చేస్తాయి. అంతేకాదు అనేక రకాల వ్యాధులను నయం చేయడంలో కూడా చక్కగా పనిచేస్తుంది. అసలు ఇంతకీ బ్రకోలీలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం […]

health tips: దంతాలు పసుపు కలర్‌లోకి మారాయా? ఈ పొరపాట్లే కారణం!

సాధారణంగా చాలామంది దంతాలు పసుపు రంగులో ఉంటాయి. వీటి కారణంగా వారు మనస్ఫూర్తిగా నవ్వాలనుకున్నా ఆ సమయంలో కంట్రోల్ చేసుకుంటారు. అయితే ఇది కొందరిలో జన్యుపరమైనదిగా ఉంటుంది. కానీ చాలా వరకు వారి రోజువారి చెడు అలవాట్లతోనే దంతాలు పసుపుగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తమకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయని అంటున్నారు. అయితే ఆ రోజువారి చెడు అలవాటులని ఇప్పుడు తెలుసుకుందాం. బాగా బ్రష్ […]