Walking Barefoot: చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి మంచిదేనా..?

Walking Barefoot: చెప్పులు లేకుండా నడవడం మంచిదేనా? లేదా ఏదైనా నష్టం వస్తుందా..? ఇది చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. నడవడానికి శుభ్రమైన స్థలాన్ని ఎంచుకుని చెప్పులు లేకుండా నడిస్తే.. ఆరోగ్యానికి మంచిది. నేలకు పాదాలు నేరుగా తాగడం వల్ల పాదాలకు విశ్రాంతి కలుగుతుంది. గుండె ఆరోగ్యానికి, రక్తపోటుకు ఇది మేలు చేస్తుంది. నడుము నొప్పి, అరికాల ఫాసిటిస్‌ని నివారించడంలో చెప్పులు లేకుండా సహాయపడుతుంది. శరీరంలో సహజమైన విద్యుత్ సమతుల్యతను పునరుద్దించడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. భూమి […]
Summer Sunscreen Tips: సమ్మర్ సన్‌స్క్రీన్.. మీ చర్మానికి ఏది బెటరో తెలుసుకోండి?

మార్చి నెలలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి నుండి వచ్చే వేడికి ప్రజలు అల్లాడిపోతున్నారు. అధిక వేడి కారణంగా మధ్యాహ్నం బయటకు వెళ్లడం మానేస్తున్నారు. అందువల్ల వేసవిలో ఇంటి నుండి బయటకు వెళ్లాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. స్కిన్ కేర్ నిపుణులు ఎక్కువగా సన్ స్క్రీన్ యూజ్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అయితే ఎంత SPF సన్‌స్క్రీన్ కొనాలో అందరికీ తెలిసే ఉంటుంది కానీ చర్మ రకాన్ని బట్టి సన్ స్క్రీన్ కొనుగోలు చేయాలని మీకు […]
Diabetes: ఈ ‘టీ’తో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేయండి..!

ప్రస్తుత రోజుల్లో డయాబెటిస్ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 830 మిలియన్ల మంది మధుమేహం బారిన పడుతున్నారు. ఈ సమస్యను ఎదుర్కొంటున్నవారు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది డయాబెటిస్ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, రెటినోపతి, నరాల దెబ్బతినడం, గుండె జబ్బులు వంటి అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అందువల్ల, కొన్ని పానీయాలు […]
Sunflower seeds Benefits: ప్రతి రోజూ సన్‌ఫ్లవర్ సీడ్స్ తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

Sunflower seeds Benefits: సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో అనేక రకాల న్యూట్రీషన్స్ ఉండటం వల్లన.. వీటిని స్నాక్స్ రూపంలో తీసుకోవడానికి, డైట్‌లో చేర్చుకోవడానికి, ఉపయోగపడుతుంది. ముఖ్యంగా విటమిన్ సి అధికంగా ఉన్న ఆహారపదార్దం ఇది. వీటిలో ఉండే విటమిన్ ఇ క్యాన్సర్ నుండి, డయాబెటిస్ రిస్క్ నుండి కాపాడతాయి. వీటిలో ఫాలీ అన్‌సాచురేటెడ్ ఆమ్లాలు, ఒమెగా 6 ఫాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పురుషుల్లో వ్యంధత్వాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్థాయి. ప్రొద్దు […]
White Hair Tips: తెల్లజుట్టు నల్లగా మార్చే.. బెస్ట్ టిప్ ఇదే..!

White Hair Tips: ఈ రోజుల్లు చాలా మంది జుట్టు రాలే సమస్యతో పాటు.. తెల్లజుట్టు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. నిండా 30 ఏళ్లు నిండకుండానే జుట్టు తెల్లగా వచ్చేస్తుంది. ఇందుకు జీవనశైలిలో మార్పులు, పోషకాహారం ఆహారం తినకపోవడం, ఒత్తిడి వల్ల, రకరకాల షాంపులు వాడటం వల్ల చిన్న వయసులోనే తెల్లజుట్టు వచ్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ కలర్స్ వంటివి ఉపయోగిస్తుంటారు. వీటివల్ల చర్మ సంబంధిత సమస్యలు, మతిమరుపు, […]
Coconut oil For Hair: కొబ్బరినూనెలో వీటిని కలిపి రాస్తే చాలు.. జుట్టు ఊడమన్న ఊడదు

Coconut oil For Hair: ఇప్పుడున్న రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలతో పాటు జుట్టు రాలడం ఒకటి. బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడి, ఇతర అనారోగ్య సమస్యలతో పాటు.. పలు రకాల కారణాలతో జుట్టు ఊడిపోతుంటుంది. జుట్టు రాలడాన్ని నివారించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అయితే ఒక్కసారి కొబ్బరి నూనెలో వీటిని కలిపి ట్రై చేయండి మంచి ఫలితం ఉంటుంది. జుట్టు సంరక్షణ చర్యలలో కొబ్బరి నూనె ప్రధానపాత్ర పోషిస్తుంది. కనీసం […]
Hibiscus flower: అవునా నిజమా.. మందార పువ్వుతో ఇన్ని బెనిఫిట్సా.. అమేజింగ్!

మందార పువ్వు చూడటానికి చాలా అందంగా నిగనిగలాడుతూ ఉంటుంది. అయితే దీన్ని తలలో పెట్టుకోకపోయినా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు ఈ పువ్వును వదిలిపెట్టరు. ఇందులో విటమిన్ సి, కాల్షియం, యాంటీ యాక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇది ఎన్నో రకాలు వ్యాధులను నయం చేస్తుంది. జుట్టు పెరగడానికి సహాయపడుతుంది. ఈ పువ్వులో ఉండే పోషకాలు రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తాయి. దీని ద్వారా రక్తపోటును క్రమక్రమంగా తగ్గించవచ్చు. ఇక […]
Summer Health Tips: సమ్మర్‌లో కూలింగ్ వాటర్ తాగుతున్నారా? డేంజర్‌లో పడ్డట్టే!

వేసవికాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎండ తీవ్రత వల్ల వచ్చే గాలి ప్రజలను తీవ్ర నీరసానికి గురిచేస్తుంది. దాహం దాహం అంటూ ప్రజలు అల్లాడిపోతున్నారు. అంతటి వేడిలో ఉక్క పోత మధ్య నలిగిపోతున్నారు. ఆ సమయంలో చల్ల చల్లని నీరు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అందువల్లే చాలామంది వేసవికాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగుతారు. ఎండవేడికి చల్ల చల్లని కూలింగ్ వాటర్ తాగితే ఆ కిక్కే వేరు అన్నట్లు ఫీల్ అవుతారు. […]
Benefits of Mint Leaves: వావ్.. ప్రతి రోజూ పుదీనా తింటే ఇన్ని లాభాలా..?

Benefits of Mint Leaves: చాలా మంది పుదీనాను నిత్యం పలు వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇది ఘాటైనా తాజా వాసనను కలిగి ఉంటుంది. దీంతో పూదీనా వల్ల వంటకాలకు రుచి, చక్కని వాసన వస్తాయి. అయితే రుచి, వాసనలకే కాదు.. ఔషద గుణాలకు కూడా పుదీనా పెట్టింది పేరు. ఇందులో ఉండే పోషకాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఈ నేపథ్యంలో పుదీనాతో ఎలాంటి అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో […]
Benefits Of Black Cumin: నల్ల జీలకర్ర గురించి మీకు తెలియని రహస్యాలు

Benefits Of Black Cumin: నల్లజీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ విత్తనాల పొడిని బ్రెడ్, బిస్కెట్లు, రొట్టెలు, సూప్స్ లలో తీసుకుంటారు. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల ఇన్సులిన్‌ను ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. తేనె, నల్ల జీలకర్ర పొడి, వెల్లుల్లి పొడిని కలిపి ఔషదంగా తయారు చేస్తారు. దీనిని వాడితే జలుబు, దగ్గు తగ్గుతాయి. నల్ల జీలకర్ర పొడి ఉల్లి, మిరియాల రుచిని తలపిస్తుంది. వీటిలో కాల్షియం, […]