Dry fruits: వేసవికాలంలో ఈ పదార్థాలకు దూరంగా ఉండండి.. లేదంటే మీ పని ఖతం!

వేసవికాలం వచ్చేసింది. ఉదయం కాగానే ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయటకు రావడానికి ప్రజలు వనికి పోతున్నారు. ఎండ తాపానికి గురై అనారోగ్య బారిన పడుతున్నారు. నీరసంతో అల్లాడిపోతున్నారు. అందువల్లనే వేసవికాలంలో పోషకాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలా తీసుకోకపోతే బాడీ డీహైడ్రేషన్కు గురై కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వేసవిలో కొన్ని పదార్థాలను ఎక్కువగా తినకూడదని.. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ వేసవిలో డ్రై […]

green chilies benefits: ఆరోగ్యంగా ఉండాలంటే రెండు మిర్చిలు చాలు.. బోలెడు బెనిఫిట్స్!

పచ్చిమిర్చి వంటలలో రుచిని అందించడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కల్పిస్తుంది. ఇందులో పొటాషియం, ఐరన్, విటమిన్ సి, ఏ, బి5 వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి కావలసిన పోషకాలను అందిస్తాయి. అందువల్ల రోజుకి రెండు మూడు పచ్చిమిర్చి మీరు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణ క్రియ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే పచ్చిమిర్చిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అందువల్ల దీనిని తింటే బరువు నియంత్రణకు కూడా […]

Protein Benefits: బాడీకి ప్రోటీన్ ఎంత మేలు చేస్తుందో తెలుసా?.. ఇటో లుక్కేయండి బ్రదర్!

మన శరీరంలో ప్రోటీన్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని వినియోగం వల్ల కండరాలు, ఎముకలు, దంతాలు బలపడతాయి. అంతేకాకుండా ఏదైనా తీవ్రమైన గాయం అయితే.. దాని నుండి కోలుకోవడంలో ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుంది. అలాగే ఊబకాయాన్ని కూడా నివారిస్తుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు సిఫార్సు చేస్తారు. శరీరంలో ప్రోటీన్ లోపం ఉంటే రోజంతా అలసిపోతారు. శరీరం అలాగే కీళ్లలో నొప్పిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలో తగినంత ప్రోటీన్ లేకపోవడం వల్ల జుట్టు, గోళ్లకు […]

White Hair Tips: తెల్లజుట్టును నల్లగా మార్చే.. బెస్ట్ హెయిర్ మాస్క్ ఇదే..

White Hair Tip

White Hair Tips: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు వయసుతో సంబంధం లేకుండా.. ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య తెల్లజుట్టు రావడం. బయట కాలుష్యం వల్ల గానీ, దుమ్మూ, ధూళి, పోషకాహారం తినకపోవడం వల్ల జుట్టు నల్లగా మారే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం చాలా మంది తెల్ల జుట్టును నల్లగా మార్చేందుకు వివిధ రకాల హెన్నాలు, హెయిర్ డైలు, షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టుకు హాని కలిగే […]

Cracked Heel Remedies: వావ్ ఇట్స్ అమేజింగ్.. పగిలిన మడమల కోసం చక్కటి చిట్కాలు!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది తమ పాదాలపై జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీని వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇందులో అత్యంత సాధారణమైన సమస్య మడమల పగుళ్లు. ప్రతి వ్యక్తికి ఇదొక సాధారణ సమస్యగా ఉంటుంది. దీనిని నిర్లక్ష్యం చేస్తే.. చాలా నొప్పిని అనుభవించాల్సి ఉంటుంది. నడిచేటప్పుడు విపరీతమైన నొప్పిని కలిగిస్తాయి. చెప్పులు వేసుకున్నప్పుడు కూడా  జువ్వు జువ్వమని లాగుతూ ఉంటాయి. దీని వల్ల కాలు రూపం మారిపోతుంది. కాబట్టి పగిలిన మడమల సమస్యనుంచి […]

Liver Health: ఈ ఆహారాలను తగ్గించుకోండి- మీ లివర్‌ని కాపాడుకోండి..

Liver Health

Liver Health: మన శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయం కాలేయం. ఇలాంటి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడం వల్ల మిగతా శరీరా అవయవాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అలా కాకుండా కాలేయాన్ని నిర్లక్ష్యం చేస్తే మనం ఇబ్బందులకు గురికావడం తప్పదు. మరి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే.. ఏం చేయాలి. ఎలాంటి ఆహారాలను తగ్గించుకోవడం ద్వార లివర్‌ను కాపోడుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో ఉన్నా అవయవాలన్నిట్లోకెల్లా లివర్ పెద్దదైన అవయవం. రక్తంలో ఉన్న విష పదార్ధాలను […]

Benefits of Lemon Water: ప్రతిరోజూ నిమ్మరసం తాగడం వల్ల కలిగే.. అద్భుత ప్రయోజనాలు మీకు తెలుసా..?

Benefits of Lemon Water

Benefits of Lemon Water: నిమ్మకాయల్లో ఎన్నోరకాల ఔషదగుణాలు ఉన్నాయి. మధుమేహం ఉన్నవాళ్లు నిమ్మరసం తీసుకోవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు కూడా నిమ్మరసం తీసుకోవచ్చు. విటమిన్ సి తో పాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మవల్ల మనకు లభిస్తాయి. నిమ్మకాయ వల్ల శరీరానికి కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మకాయలు మనదేశంలో విరివిగా లభ్యమవుతాయి. నిమ్మరసాన్ని వంటల్లో రుచికోసం ఎక్కువగా వాడుతుంటారు. నిమ్మకాయల్లో అనేక రకాల ఔషద గుణాలు కూడా […]

Health Benefits of Moringa: రోజూ మునగ ఆకులు తింటే.. ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Drumstick Benefits

Health Benefits of Moringa: మనం తీసుకునే తాజా పండ్లు, కూరగాయలే శరీరానికి ఔషదాలుగా ఉపయోగపడతాయి. ఎన్నో రకాల కూరగాయలను, మొక్కలను మన పురాతన కాలం నుంచే ఔషదాలుగా ఉపయోగిస్తున్నారు. అందులో మునగాకు ఒకటి. మునగకాయను భారతీయ వంటకాల్లో వాడతారు. అయితే మునగకాయలు మాత్రమే కాదు, ఆకులు కాండం, వేర్లు, పూలు, విత్తనాలు ఇలా అన్ని భాగాలు శరీరానికి దివ్యౌషదంగా పనిచేస్తాయని పరిశోధనల్లో తేలింది. మునగచెట్టు మన ఆరోగ్యానికి ఎలా ప్రయోజనాలు కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుంకుందాం. మునగాకు […]

Sitting Risks: ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేస్తున్నారా.. ఈ సమస్యలకు స్వాగతం పలికినట్టే

Sitting Risks

Sitting Risks: ప్రస్తుతం జీవనశైలిలో గంటలతరబడి వర్క్ చేయడం కామన్ అయిపోయింది. ఆఫీస్ అయినా, ఇంట్లో అయినా ప్రజలు 6-8 గంటలు నిరంతరం కూర్చుని ల్యాప్‌ట్యాప్, ముబైల్‌తో బిజీగా ఉంటున్నారు. అయితే ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. రోజుకు ఆరు, ఏడు గంటల పైగా కూర్చుని పనిచేస్తే.. ఊబకాయం, గుండె సమస్యలు, నడుమునొప్పి వంటి సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. ఎక్కువసేపు కూర్చుని పనిచేస్తే.. […]

Best Serum For Hair Growth: పొడవాటి జుట్టు కావాలా ఒక్కసారి ఈ హెయిర్ సీరమ్ ట్రై చేయండి..

Best Serum For Hair Growth

Best Serum For Hair Growth: ప్రతి ఒక్కరికి జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో చాలా మంది హెయిర్‌ఫాల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు కాలుష్యం, దుమ్మూ, ధూళి, ఒత్తిడికి గురవ్వడం, ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. అయితే చాలా మంది జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, హెయిర్ సీరమ్ లు, షాంపులు ఉపయోగిస్తారు. అయితే వీటివల్ల ఫలితం […]