Hair Care Tips: ఈ మూడు ఆహారాలు తింటే.. జుట్టు రాలడం ఆగిపోతుంది!

జుట్టు రాలడం, బట్టతల చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్యలు. దీని కోసం ఎన్నో చికిత్సలు, నివారణలు అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా కూడా వాటిని నివారించవచ్చు. NHS ప్రకారం.. కొందరి జుట్టు రాలడం పూర్తిగా సాధారణం. ఎలా లేదన్నా తల దూసిన సమయంలో రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. సాధారణంగా దీని గురించి పెద్దగా చింతించాల్సిన పని లేనప్పటికీ.. కొన్నిసార్లు జుట్టు రాలడం ఆరోగ్య సమస్యకు […]
Health Tips: 20 ఏళ్లు పైబడిన అమ్మాయిలు ఉదయాన్నే ఇలా చేయండి.. లేదంటే!

ఉదయాన్నే కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా 20 ఏళ్లు పైబడిన మహిళలు ఈ బెనిఫిట్స్ పొందుతారు. ఆ అలవాట్లు మధుమేహం, గుండె జబ్బులు, హార్మోన్ల అసమతుల్యత వంటి వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. 20 ఏళ్లు పైబడిన మహిళలకు ఇటువంటి అలవాట్లు వారి శరీరాన్ని ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ అలవాట్లు వృద్ధాప్య ప్రక్రియలో వ్యాధులను నివారించడంలో, శక్తి స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. దీని కోసం ఏ అలవాట్లను […]
Mangoes: వేసవిలో మామిడి పండ్లు తినండి.. ఈ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టండి..

Mangoes: సమ్మర్ వచ్చేసింది.. అంటే ఈ సీజన్‌లో మామిడి పండ్లు కూడా వచ్చినట్టే. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. వేసవిలో వచ్చే ఈ మామిడి పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటి..? వీటిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మామిడి పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మామిడి పండ్లు చర్మ […]
Hair Spa Treatment at Home: బ్యూటీ పార్లర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఇంట్లో హెయిర్ స్పా ఇలా ట్రై చేయండి..

Hair Spa Treatment at Home: తరుచూ హెయిర్ స్పా చేసుకోవడం జుట్టు కుదుళ్లు బలంగా మారడంతో పాటు.. వీటి ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు సిల్కీగా మారుతుంది. హెయిర్ స్పా చేసుకోవడం వల్ల తలలో ఉన్న మురికి తొలగిపోయి.. చుండ్రును తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతిసారి హెయిర్ స్పా చేసుకోవాలి అంటే.. పార్లర్‌కి వెళ్లాలి.. మరి పార్లర్‌కి పోవాలంటే.. కాస్త ఖర్చుతో కూడుకున్న పనే అని చెప్పొచ్చు. అయితే మీరు […]
Beetroot Face Pack: చర్మ సౌందర్యానికి బీట్ రూట్ తో ఫేస్ ప్యాక్ ! ఇలా ట్రై చేయండి..

Beetroot Face Pack: ఎండాకాలం వచ్చేసింది. వేసవిలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. సూర్యరశ్మికి గురికావడం వల్ల మన చర్మంపై అనేక సమస్యలు వస్తాయి. అందులో ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి. యూవీ కిరణాలు బహిర్గతం కావడం వల్ల చర్మం నల్లబడుతుంది. అయితే చాలా మంది బయట మార్కెట్లో దొరికే వివిధ బ్యూటీ ప్రొడక్ష్ట్స్ వాడుతుంటారు. కాని వాటి వల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అవి కెమికల్స్‌తో తయారు […]
Travel: రూ.11లకే అందమైన దేశం చేరుకునే ఛాన్స్.. చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!

చాలా మందికి దూర ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా టూరిజం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉండే అందమైన ప్రదేశాలను చూసేందుకు ఇష్టం చూపిస్తారు. కానీ దానికి చాలా డబ్బులు ఉండాలని అనుకుంటారు. అయితే అలాంటి వారికి ఈ న్యూస్ బాగా ఉపయోగపడుతుంది. తక్కువ బడ్జెట్‌తో అందమైన ప్రదేశాలు చూడాలి అనుకునేవారికి వియత్నాం బెస్ట్ ఆప్షన్. ఇది తక్కువ బడ్జెట్‌లో గొప్ప ప్రయాణ అనుభవాన్ని పొందగల దేశం. తక్కువ డబ్బుతో విదేశాలకు […]
cucumber juice benefits: రోగనిరోధక శక్తిని పెంచే బలమైన జ్యూస్.. తాగితే వ్యాధులన్నీ ఫసక్!

మారుతున్న కాలానుగుణంగా వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది. అందువల్ల ఈ కాలంలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీనికోసం దోసకాయ రసం గొప్ప ఎంపికగా చెప్పుకోవచ్చు. ఇందులో 80 నుండి 90 శాతం నీరు ఉంటుంది. ఇది హైడ్రేట్ గా ఉంచుతుంది. దోసకాయ రసం సహజంగా నీరు, ఎలక్ట్రోలైట్లతో నిండి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు A, C, K కూడా ఉన్నాయి. ఇవి మృదువైన, మెరిసే […]
Health Benefits of Amla: ఉసిరిని రోజూ తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

Health Benefits of Amla: ప్రతిరోజు ఉసిరి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉసిరిని జుట్టు పెరుగుదలకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అది జుట్టుకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. ఇందులో విటిమిన్ సి తో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. 100 గ్రాముల ఉసిరిలో 80 శాతం నీరు, కొద్ది పాళ్లలో ప్రొటీన్లు, పిండి పదార్ధాలు, పీచు లభిస్తాయి. ఉసిరిలో 478 మి.గ్రా […]
skin care tips: ఉదయం, రాత్రి ఇలా చేశారంటే.. పురుషుల అందం మెరిసిపోతుంది!

అందం ఒక్క స్త్రీలకే కాదు.. పురుషులకు కూడా ముఖ్యమే. కానీ తమ చర్మ సౌందర్య సంరక్షణపై కేవలం మహిలలు మాత్రమే కేర్ తీసుకుంటారు. పురుషుల్లో చాలా తక్కువ మంది మాత్రమే తమ చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయితే పురుషుల చర్మం తాజాగా, యవ్వనంగా ఉండటానికి చాలా జాగ్రత్త అవసరం. ఎండ, ధూళి, కాలుష్యం ఎవరి చర్మంపైనా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. దీనికి రెగ్యులర్ క్లీనింగ్, ఎక్స్‌ఫోలియేషన్ అవసరం. అయితే మరి దీని గురించి నిపుణులు […]
Health Tips: అరటి ఆకుల్లో భోజనం చేస్తే ఇన్ని ప్రయోజనాలా?.. అవేంటో తెలుసుకోండి!

ఇప్పుడైతే ప్లాస్టిక్ ప్లేట్‌లు, పేపర్ ప్లేట్‌లు వచ్చాయి కానీ.. ఒకప్పుడు అరటి ఆకులలోనే భోజనం చేసేవారు. అందులో తింటే చాలా ప్రయోజనాలు కూడా పొందొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అద్భుతమైన టేస్టీతో పాటు మరెన్నో బెనిఫిట్స్ లభిస్తాయి. అందువల్లనే అరటి ఆకులపై తినే సంప్రదాయం దక్షిణ భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రబలంగా ఉంది. ఇది ఒకటి కాదు.. అనేక ప్రయోజనాలను కలిగి ఉంది. అరటి ఆకులలో తింటే ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇది అనేక […]