Glowing Skin Tips: పచ్చిపాలతో మీ అందం రెట్టింపు.. మీ చర్మం మిలమిల మెరిసి పోవాలంటే..ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Glowing Skin Tips: పాలు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికి తెలిసిందే.. కానీ పాలతో చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. పాలతో ఇలాంటి ఫేస్ ప్యాక్‌లు ట్రై చేశారంటే.. మంచి ఫలితం ఉంటుంది. పాలను ముఖానికి అప్లే చేస్తే.. చర్మంపై మురికి, మచ్చలు, మృతు కణాలను తొలగిపోయి కాంతివంతంగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాదు ముఖంపై మొటిమలు, బ్లాక్ హెడ్స్‌ను కూడా తొలగించి మిమ్మల్ని పాలరాతి బొమ్మలా తయారు చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం పచ్చిపాలతో […]

White Hair Tips: ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే.. నిమిషంలో మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది తెలుసా?

White Hair Tips

White Hair Tips: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ఇందుకు దుమ్మూ, ధూళి, కాలుష్యం వల్ల గాని, ఒత్తిడికి గురవ్వడం, సరైన ఆహారం తినకపోవడం, కొంత మందికి వంశపార్యపరంగా వస్తుంది. అయితే తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు చాలా మంది రకరకాల హెయిర్ డైలు, షాంపులు, హెన్నాలు ట్రై చేస్తుంటారు. అవి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తాయి. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి.. జుట్టుకు హాని కలిగే […]

Beauty Tips: మెరిసే చర్మం కోసం ఈజీ టిప్స్.. ఇంటి వద్దనే ఇలా చేేసుకోండి!

ప్రతి ఒక్కరూ తమ చర్మం మెరుస్తూ, ఆరోగ్యంగా.. ఎలాంటి మచ్చలు లేకుండా ఉండాలని కోరుకుంటారు. మిల మిల మెరుస్తూ ఉండాలని మార్కెట్లో దొరికిన కెమికల్ ప్రొడెక్టులను కొని వాడుతుంటారు. కానీ వారిలో ఎలాంటి మార్పు రాదు. దీంతో చాలా నిరాశ చెందుతారు. అయితే చర్మ సంరక్షణ కోసం కెమికల్ ప్రొడెక్ట్స్ కాకుండా నేచురల్ గానే మెరిసే స్కిన్ పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవే మంచివి అని అంటున్నారు. సహజంగా ఫెయిర్, గ్లోయింగ్ స్కిన్ కావాలనుకుంటే, ఖచ్చితంగా కొన్ని […]

Health Tips: పుల్లటి పండ్లతో ఈ పదార్థాలు తింటే.. డేంజర్లో పడ్డట్టే!

సిట్రస్ పండ్లు తాజాదనంతో పాటు అద్భుతమైన టేస్ట్‌ని కలిగి ఉంటాయి. ఇవి ఒకటి కాదు.. అనేక ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇందులో విటమిన్ సి వంటి మంచి మూలం ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అలాగే ఈ పండు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే ఈ […]

Women’s Day Special: ఓ మహిళా మూర్తి నీకు వందనం.. అణచివేత నుంచి ఆత్మవిశ్వాసం వైపు

Women’s Day Special

Women’s Day Special: యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అమ్మగా, అక్కగా, ఆలిగా తనపాత్రను ఎంతో ఓర్పుతో, నేర్పుతో చాలా చాకచక్యంగా కుటుంబ వ్యవస్థను ఎంతో సక్సెస్‌ఫుల్‌‌గా నడిపిస్తున్న ఓ మహిళా మూర్తి నీకు వందనం.. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరిని కనుపాపలా కాపాడే ఓ గొప్ప దయా హృదయి స్త్రీ.. విశ్వమంతటా […]

Watermelon: ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తింటే అంత డేంజరా..?

Watermelon

Watermelon: ఎండాకాలం వచ్చిందంటే చాలు దాదాపు ప్రతి ఇంట్లో పుచ్చకాయ ఉంటుంది. సమ్మర్లో లభించే పండ్లలో వాటర్ మిలన్ ఒకటి. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా పుచ్చకాయలో ఉండే పోషకాలు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాని వాటర్ మిలన్ ఫ్రిజ్‌లో పెట్టడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. మరి పుచ్చకాయను ఎందుకు ఫ్రిజ్‌లో పెట్టకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటివల్ల శరీరంలో షుగర్ స్థాయి నియంత్రించబడుతుంది. దీనిని జ్యూస్‌లలో […]

Alum for skin: పటికను ఇలా వాడారంటే.. ముఖంపై మొటిమలు, మచ్చలు ఇట్టే తొలగిపోతాయి తెలుసా!

Alum for skin

Alum for skin: ప్రతి ఒక్కరికి ముఖంపై, మొటిమలు రావడం సహజం. కానీ అవి కొన్ని సార్లు మచ్చలుగా ఏర్పడి అందవిహీనంగా కనిపిస్తారు. వీటిని తగ్గించుకునేందుకు బయట మార్కెట్లో రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్‌తో నిండి ఉంటాయి కాబట్టి చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నాచురల్ పదార్ధాలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మొటిమలు, మచ్చలు తొలగించేందుకు పటిక చక్కగా ఉపయోగపడుతుందని సౌందర్య నిపుణులు […]

Heart Attack: గుండెపోటు వచ్చే నెల రోజుల ముందు కనిపించే లక్షణాలివే.. జాగ్రత్త గురూ..!

Heart Attack

Heart Attack: గుప్పెడంతే ఉంటుంది. కానీ శరీరం మొత్తానకి ఆయువు పట్టు గుండె. ప్రస్తుతం పరిగెడుతున్న ప్రపంచంలో మనిషి జేబులు నింపుకునే యుద్ధంలో ఆరోగ్యాన్ని అట్టకెక్కిస్తున్నాడు. ఆ జేబులు వెనుక ఓ గుండె ఉంటుందని.. దానిని జాగ్రత్తగా చూసుకోవాలని మర్చిపోతున్నారు. ఒకప్పుడు పెద్దవారిలో మాత్రమే కనిపించే గుండె జబ్బులు.. ఇప్పుడు యుక్తవయస్కుల వారిలోను దర్శనం ఇస్తున్నాయి. కారణాలు ఏమున్న ఇప్పుడు హార్ట్ ఎటాక్స్ రావడం ఎక్కువైపోయాయి. కొంత మందికి హార్ట్ ఎటాక్‌కు సంబంధించిన పూర్తి అవగాహన లేకపోవడం […]

Benefits Black Coffee: బ్లాక్ కాఫీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ప్రతి రోజు తాగితే పొట్ట గుట్టలా ఇట్టే కరిగిపోతుంది తెలుసా?

Benefits Black Coffee

Benefits Black Coffee: మనలో చాలా మందికి ఉదయాన్నే బెడ్ కాఫీ తాగడం అలవాటు. పొద్దున్న నిద్ర లేవగానే కాసింత కాఫీ గొంతులో పడనిదే ఏ పని కూడా చేయాలనిపించదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. కనీసం రోజుకు రెండు సార్లు కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొంత మంది అయితే ఒత్తిడిగా అనిపించినప్పుడు రిలాక్స్ అవుతారు. కాఫీలో ఉండే పలు కాంపౌండ్లు పలు వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా క్యాన్సర్, […]

Coconut oil For White Hair: కొబ్బరి నూనెలో వీటిని కలిపి ట్రై చేశారంటే.. జన్మలో తెల్లజుట్టు రాదు..

Coconut oil For White Hair

Coconut oil For White Hair: ఈ రోజ్లులో తెల్లజుట్టు సమస్యలతో ప్రతి ఒక్కరు సతమతమవుతున్నారు. దీనికి దుమ్మూ, ధూళి, స్ట్రెస్, ఇతర కారణాలు కావచ్చు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. మార్కెట్లో దొరికే పలు రకాల హెన్నాలు, హెయిర్ డైలు, షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి కెమకల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి జుట్టుకు హాని కలిగే ప్రమాదం ఉంది. అంతే కాదు వీటి వల్ల అనేక అనారోగ్య సమస్యలు, కంటికి సంబంధించి సమస్యలు వచ్చే అవకాశం […]