dry fruits benefits: ఊహకందని హెల్త్ బెనిఫిట్స్.. రోజూ వీటిని పెరుగుతో తింటే అన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

పెరుగు అనేది అనేక రకాల ఆహారాలతో పాటు తినే ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం. ఇందులో ఆరోగ్యకరమైన డైట్ ప్రోటీన్, కాల్షియం, ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి చాలా మంది పెరుగును తమ ఆహారంలో చేర్చుకుంటారు. అయితే, మనలో చాలా మంది ఫ్లేవర్డ్ పెరుగును ఎంచుకోవడంలో పొరపాటు చేస్తారు. ఇందులో తరచుగా చక్కెర ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది. అయితే మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్‌తో పెరుగు తింటే దాని […]
aparajita flower:మెరిసేటి పువ్వా.. అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే దీన్ని ట్రై చేయండి!

అపరాజిత పువ్వుల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఈ అపరాజిత పువ్వులు తోట అందానికి మాత్రమే కాకుండా శరీరానికి కూడా మేలు చేస్తాయి. ఇది మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సూర్యరశ్మి నుంచి దెబ్బతినకుండా చర్మాన్ని రక్షించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ అందమైన పువ్వును ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. మీరు బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అపరాజిత పువ్వులను తినాలి. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. అవి […]
Health Benefits of Sapota: సమ్మర్‌లో సపోటా తింటే.. ఎన్ని లాభాలో తెలుసా?

Health Benefits of Sapota: మనకు ప్రకృతి పరంగా సహజ సిద్దంగా లభించే పండ్లలలో సపోటా ఒకటి. ఇది అధిక పోషకాలు ఉన్న పండు. దీనిని తరుచూ తినడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇందులో ఉండే గ్లూకోజ్ శరీరానికి శక్తిని అందిస్తుంది. ఈ పండులో విటమిన్లు, మినరల్స్, అనేక రకాల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీని రుచి తియ్యగా ఉండటం వల్ల జ్యూస్‌లలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సపోటా తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. […]
Headaches: తలనొప్పని నిర్లక్ష్యం చేస్తున్నారా.. జాగ్రత్త ఈ ప్రమాదకర వ్యాధి లక్షణాలు కావచ్చు

Headaches: ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. పని ఒత్తిడి, కుటుంబ భాధ్యతలు ఇతర సమస్యల వల్ల తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. అయితే తలనొప్పి అనేది ఒక సాధారణ సమస్యే.. అది ఏదో ఒక టైమ్‌లో వస్తూనే ఉంటుంది. కంటినిండ నిద్రలేనప్పుడు, వాతావారణంలో మార్పులు వల్ల తలనొప్పి వస్తుంటుంది. అయితే ఈ సమస్య రెగ్యులర్‌గా ఉంటే మాత్రం.. అనేక వ్యాధి లక్షణాలకు కారణం కావచ్చు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చెయ్యొద్దని వైద్య నిపుణులు […]
Tomato Face Packs: ఎండకు మీ ఫేస్ కమిలిపోయినట్లు అనిపిస్తుందా? అయితే టమాటాతో ఇలా ట్రై చేయండి.

Tomato Face Packs: ఎండాకాలం వచ్చేసింది.. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో ఆరోగ్యంతో పాటు.. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ఎండలో బయటకు వెళ్లడం వల్ల చర్మం కమిలిపోతుంది. దీంతో పాటు ట్యాన్ కూడా ఏర్పడుతుంది. దీని వల్ల ముఖంపై కాంతి తగ్గిపోవడం, డల్‌గా కనిపిస్తుంది. అంతే కాదు బయట దుమ్మూ, ధూళి, కాలుష్యం వల్ల చర్మ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇందుకోసం చాలా మంది వేలకు వేలు ఖర్చు చేసి […]
Cycling Benefits: సైక్లింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే వెంటనే కొనేస్తారు..?

జిమ్‌కు వెళ్లకుండా, కష్టమైన వ్యాయామం చేయకుండా, మందులు లేకుండా ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం. సైక్లింగ్ కంటే మెరుగైన ఎంపిక మరొకటి లేదు. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీవనశైలిని మెరుగుపరుస్తుంది. రోజూ సైక్లింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. గుండె ఆరోగ్యం హార్వర్డ్ మెడికల్ […]
ఈ 5 వ్యాధులు కంటి చూపును దూరం చేస్తాయి? అవేంటో తెలుసుకోండి!

ఎవరికైనా కళ్లు కనిపించినపుడే ప్రపంచాన్ని, అందాన్నిచూడగలుగుతారు. దాన్ని ఆస్వాదించగలుగుతారు. కంటి చూపు మసకబారడం ప్రారంభించే వరకు దీనిని అనుభూతి చెందవచ్చు. 2022లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో ప్రచురించబడిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో దాదాపు 4.95 మిలియన్ల మంది అంధులు, 7 కోట్ల మంది దృష్టి లోపం ఉన్నవారు ఉన్నారు. వీరిలో 0.24 మిలియన్లు అంధ పిల్లలు ఉన్నట్లు తెలిసింది. చాలా మంది పుట్టుకతో వచ్చే అంధత్వానికి గురవుతున్నారు. మరికొందరు తమ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తలు తీసుకోకపోవడం […]
Best Foods For Energy: శక్తి, ఉత్సాహాన్నిచ్చే ఆహారం.. ఇవి తిన్నారంటే ఫుల్ ఎనర్జీతో ఉంటారు తెలుసా..

Best FoodsFor Energy: మనం తినే ఆహారం మన శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. శరీరం పనితీరును ప్రేరేపిస్తుంది. వీటితో పాటు జీర్ణ వ్యవస్థ, మెదడు పనితీరు మెరుగుపడి శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది.అయితే ఫుడ్ విషయంలో క్లారిటీ ఉండాలి. మనం తీసుకునే ఆహారం శరీరంలో ఎలాంటి ఫీలింగ్స్ కలిగిస్తుందనే విషయాన్ని గమనించాలి. రోజుకో యాపిల్ తీసుకుంటే.. శరీరంలో నిశ్చిలతను దూరంగా ఉంచుతుంది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. మనం తీసుకునే ఆహారం క్యాలరీలను సరఫరా చేయడం […]
Summer Skin Care Tips: వేసవిలో చర్మం నిగారింపుకు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి.

Summer Skin Care Tips: సాధారణంగా వాతావారణంలో వచ్చే మార్పులు ముఖ సౌందర్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో వచ్చే ఎండ వల్ల చర్మంపై అనేక మార్పులు కనిపిస్తాయి. చెమటతో చర్మం జిడ్డుగా ఏర్పడటం, పొడిబారిపోవడం, మొటిమలు రావడం, మచ్చలు ఏర్పడటం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈ సమయంలో చర్మ సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిందే. లేదంటే ముఖ సౌందర్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వారంటే.. మంచి ఫలితం […]
Hair Growth Tips: కొబ్బరి నూనెలో వీటిని కలిపి అప్లై చేశారంటే.. మీ జుట్టు ఊడమన్న ఊడదు..

Hair Growth Tips: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య జుట్టు ఊడిపోవడం. ఇందుకు బయట కాలుష్యం, దుమ్మూ, ధూళి, సరైన పోషకాహారం తినకపోవడం, జుట్టుకు సరైన పోషణ అందకపోవడం.. ఇతర కారణాల వల జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది. ఈ ఉరుకు పరుగుల జీవితంలో జుట్టును కాపాడుకోవడం ఎంతైన అవసరం. ప్రతిరోజు డైట్‌లో జుట్టుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. అయితే చాలా మంది జుట్టు ఊడిపోకుండా ఉండేందుకు మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, బ్యూటీ […]