Pregnancy Care Tips: ప్రెగ్నెన్సీ వుమెన్స్ బీ కేర్‌ఫుల్.. ఇన్ఫెక్షన్‌ను ఇలా తరిమేయండి!

గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ నుండి బిడ్డ పుట్టేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భధారణ సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా గర్భధారణ సమయంలో అంటువ్యాధులు.. సాధారణ మూత్ర నాళాల సంక్రమణ (urinary tract infection) (UTI) నుండి టాక్సోప్లాస్మోసిస్ వంటి తీవ్రమైన పరిస్థితుల వరకు ఎక్కడైనా ఉంటాయి. ఇవి గర్భధారణ సమయంలో తల్లి, బిడ్డ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు కలిగిస్తాయి. అందువల్ల వాటి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. […]
అయ్య బాబోయ్.. వాల్‌నట్స్ ఇంత మేలు చేస్తాయా?.. అస్సలు వదలకూడదు!

వాల్‌నట్స్‌ను పోషకాహారం పవర్ హౌస్‌గా చెప్తారు. ఇది సూపర్ ఫుడ్‌గా కూడా పరిగణించబడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. వాల్‌నట్‌లు చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. దీని ద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తిని పెంచడం ద్వారా మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో మంటను కూడా తగ్గిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.దీన్ని ఆహారంలో […]
Summer Health Tips: వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

Summer Health Tips: వేసవి కాలం వచ్చేసింది. ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రతలు పెరుగుతూనే వస్తున్నాయి. మరి సమ్మర్‌లో మీ శరీరంతో పాటు.. ఆరోగ్యాన్ని కాపాడుకునే కొన్ని టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం వేసవిలో ఉష్టోగ్రతలు రోజు రోజుకిపెరుగుతున్నాయి. మండే ఎండల నుంచి రక్షణ పొందాలంటే.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. ఇవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నీరు శరీరాన్ని చల్లబరచడంలో నీరు కీలక పాత్రను పోషిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగి శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వెళ్తే.. దాన్ని […]
Summer Skincare Tips: సమ్మర్‌లో ఈ టిప్స్ ఫాలో అయితే.. చెక్కుచెదరని అందం మీ సొంతం..!

Summer Skincare Tips : సమ్మర్ వచ్చేసింది. ఈ సీజన్‌లో సౌందర్య సమస్యలు రౌండప్ చేస్తూ ఉంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ముఖం జిడ్డుగా మారిపోవడం, మొటిమలు, మచ్చలు, స్కిన్ పొడిబారిపోవడం, కమిలిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇక అమ్మాయిలు వారి అందాన్ని రక్షించుకునేందుకు బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయితే సమ్మర్ బ్యూటీ రొటీన్‌పై దృష్టి పెడితే .. చెక్కుచెదరని అందం మీ సొంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖం అందంగా మార్చేందుకు ఈ […]
Tips For White Hair: తెల్ల జుట్టు నల్లగా మార్చేందుకు బెస్ట్ టిప్స్ ఇవే.. జీవితంలో తెల్లజుట్టు రాదు.

Tips For White Hair: ఈ రోజుల్లో చాలా మంది తెల్లజుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి దుమ్మూ, ధూళి, సరైన పోషకాహారం తినకపోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం, జన్యు లోపాలు ఇతర కారణాలు కావచ్చు. అయితే చాలా మంది మార్కెట్లో దొరికే హెయిర్ డైలు, రకరకాల హెన్నాలు ఉపయోగిస్తుంటారు. ఇవి కొద్దిరోజులు మాత్రమే పని చేస్తాయి. మళ్లీ యథావిధిగా వచ్చేస్తుంటుంది. పైగా వీటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇవి కెమికల్స్‌తో తయారు చేస్తారు […]
Benefits of Cardamom: ప్రతి రోజూ యాలకులు తింటే మీ శరీరంలో కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

Benefits of Cardamom: యాలకులు ఇవి తెలియని వారు ఉండరు. వంటలకు అద్భుతమైన రుచిని అందించే ఈ యాలుకలు ప్రతి ఒక్కరు వంటింట్లోను ఉండాల్సిందే. సుగంధ ద్రవ్యాల్లో ఒక్కటైన యాలుకలను ఎక్కువగా స్వీట్స్ లలో ఉపయోగిస్తారు. అయితే రుచి సువాసన ఇవ్వడమే కాదు, రోజుకు రెండు యాలుకలు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. యాలుకల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం గుండె జబ్బులను దరిచేరకుండా రక్షిస్తుంది. ప్రతిరోజు రెండు యాలుకుల […]
Benefits of Grapes : ద్రాక్ష పండు ఔషధ గుణాలు మెండు

మనకు ప్రకృతిలో రకరకాల పండ్లు లభిస్తున్నాయి. అన్నిటిలోను వేటికవే ప్రత్యేకమైన మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. అయితే కొన్ని పండ్లలో ఆరోగ్య ప్రయోజనాలు, ఔషద గుణాలు ఉన్నాయి. కొన్ని వందల వేల సంవత్సరాలుగా కొన్ని ప్రాంతాల్లో ఈ పండును ఔషదంగా వాడుతున్నారు. ఎక్కడికైన తేలికగా తీసుకుని వెళ్లగల, ఎక్కడైన సులువుగా తినగల అవకాశం ఉన్న ద్రాక్ష అరోగ్యరక్షగా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రాక్షలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. పొటాషియం మన శరీరంలో ద్రవాలను సమతుల్యంగా ఉంచుతుంది. […]
Tips for Glowing Skin: ముఖం తెల్లగా మెరిసిపోవాలంటే.. ఓ సారి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Tips for glowing skin: ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరిసి పోవాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. ఇందుకోసం బయట మార్కెట్లో దొరికే రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. చాలా మంది బ్యూటీ పార్లర్‌కి వెళ్లి వేలకు వేలు ఖర్చు చేసి ఫేసియల్స్ చేపిస్తుంటారు. కానీ అవి టెంపరరీగా పనిచేస్తాయి గానీ శాశ్వతంగా పనిచేయవు. పైగా వాటివల్ల చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మన ఇంట్లోనే ఎలాంటి ఖర్చు లేకుండా నాచురల్‌గా ఫేసియల్స్ […]
పాలతో ఈ పదార్థాలు తింటున్నారా?.. మీ లైఫ్ డేంజర్‌లో పడ్డట్టే!

పాలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వైద్యులు సైతం పాలని తాగాలని సూచిస్తారు. ఎముకుల బలానికి, రోగనిరోదక శక్తి పెరగడానికి, గ్లో స్కిన్ వంటి ఇతర ప్రయోజనాలు పాలతో లభిస్తాయని చెబుతున్నారు. అందువల్లనే పాలను పూర్తి ఆహారంగా పరిగణిస్తారు. ఇందులో సోడియం, ఫైబర్, కాల్షియం, ప్రొటీన్, ఐరన్, విటమిన్లు నిండుగా ఉంటాయి. దీన్ని తాగడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. దీనితో పాటు మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా మంది పాలను […]
Weight Loss Tips: ఎక్సర్‌సైజ్ చేయకుండా బరువు తగ్గొచ్చు.. డైలీ ఇవి పాటిస్తే చాలు!

ఈ రోజుల్లో చాలా మంది బిజీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. కాస్త సమయం లేకుండా గడుపుతున్నారు. కనీసం భోజనం కూడా సరైన సమయంలో తీసుకోకుంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బరువు పెరగడం. బరువు, కొవ్వు పెరుగుతుంది.. కానీ తగ్గదు. దీనికి చాలా వ్యాయామం, కృషి అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాయామం చేయలేక స్థూలకాయం కారణంగా మధుమేహం, గుండె సమస్యలు, రక్తపోటు తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. మరి బరువు తగ్గాలని […]