Happy New Year 2025 Wishes: నూతన సంవత్సర శుభాకాంక్షలు.. మీ స్నేహితులు, సన్నిహితులకు ఇలా చెప్పేయండి!

image credit: Pixabay

Happy New Year 2025 Wishes in Telugu:  న్యూ ఇయర్ కి స్వాగతం పలికేందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఉత్సాహంగా సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారంతా. ఇంకెందుకు ఆలస్యం ఇలా శుభాకాంక్షలు చెప్పేయండి నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 2024కి గుడ్ బై చెప్పేసి 2025కి స్వాగతం పలికే క్షణాలు అద్భుతంగా ఉండాలని అంతా ఆకాంక్షిస్తారు. అందుకే కొత్త ఏడాదిలో ప్రతి అడుగు ఆనందంగా ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఈ కొటేషన్స్ తో శుభాకాంక్షలు […]

Cancer Symptoms: వీటిని చిన్న లక్షణాలే అనుకుంటాం.. కానీ, క్యాన్సర్‌కు సంకేతాలని తెలుసా?

Image Credit: Pixabay

కరోనా వైరస్ ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యలు బాగా పెరిగాయి. ఇప్పటికే చాలామంది ఆకస్మిక గుండె పోటుతో చనిపోతున్నారు. చిన్న వయస్సులోనే అనారోగ్య సమస్యలతో చనిపోయేవారి సంఖ్య ఘనంగా పెరిగింది. కేవలం గుండె సమస్యలే కాదు. ఇంకా ఎన్నోరకాల వ్యాధులు మనకు తెలియకుండానే మన శరీరంలో ముదురుతున్నాయి. వాటిలో అత్యంత భయానకమైనది క్యాన్సర్. క్యాన్సర్ ముదరడానికి ముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి మనకు సాధారణ సమస్యల్లాగానే కనిపిస్తాయి. కానీ, కాదు. ఇటీవల […]

S letter: మీ పేరు.. S అక్షరంతో మొదలవుతుందా? మీ జీవితంలో జరిగేది ఇదే.. ఆ వ్యాధుల ముప్పు కూడా!

Image Credit: Pixabay

శ్రీనివాస్, శంకర్, సతీష్, సత్యనారాయణ, సుబ్రహ్మణ్యం, సురేష్, స్వాతి, శిరీషా, స్నేహా, సత్య, సుధా, శ్రీదేవి, సూర్య.. ఇలా చెప్పుకుంటూ పోతే S అక్షరంతో మొదలయ్యే పేర్లు చాలానే వస్తాయి. అయితే, ఈ అక్షరాన్ని నక్షత్రాలను, పేరు బలాన్ని చూసే పెడతారనే సంగతి తెలిసిందే. కొంతమంది వేర్వేరు నమ్మకాలతో కూడా పేర్లు పెట్టుకుంటారు. అయితే, ఒకసారి వారు ఆ అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టుకున్నాక.. జాతకంలో చాలా మార్పులు జరుగుతాయట. అంతేకాదు వారి స్వభావం, కెరీర్, లైఫ్.. […]

Tatkal Ticket: తత్కాల్ టికెట్ బుక్ చేస్తున్నారా? ముందుగా టైమింగ్స్, రూల్స్ గురించి తెలుసుకోండి, లేకపోతే…

Image Credit: Pixabay

తత్కాల్ టికెట్ గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే, దాన్ని బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదనే విషయం కూడా మీకు తెలుసు. అడ్వాన్సు బుకింగ్స్ వల్ల కొన్ని సార్లు మనకు బెర్త్స్ లేదా సీట్స్ దొరకవు. దాని వల్ల అత్యవసర ప్రయాణాలు పెట్టుకొనేవారు చాలా ఇబ్బంది పడతారు. వారి సౌలభ్యం కోసమే ప్రభుత్వం తత్కాల్ టికెట్లను ప్రవేశపెట్టింది. దీనితో ఒక రోజు ముందుగానే.. తర్వాతి రోజు ప్రయాణానికి టికెట్లు తీసుకోవచ్చు. అయితే, ఈ తత్కాల్ టిక్కెట్లను […]

Sneezing: తుమ్మినప్పడు ముక్కు, నోరు మూసుకుంటున్నారా.. అదెంత ప్రమాదమో తెలుసా!

image credit: Pixabay

సాధారణంగా దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోరు, ముక్కు మూసుకుంటారు…లేదంటే ఆ సమయంలో బయటకు వచ్చే వైరస్ వ్యాప్తి చెంది ఆ చుట్టుపక్కల ఉండేవారు కూడా ఎఫెక్ట్ అవుతారు. కానీ తుమ్మినప్పుడు ముక్కు, నోరు మూసుకోవడం కూడా ప్రమాదమే అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే తుమ్ము ఆపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి గొంతులో తీవ్ర గాయమైందని స్కాట్‌లాండ్ కి చెందిన వైద్యులు చెప్పారు. చిరిగిన శ్వాసనాళం తుమ్ము వస్తోందని నోరు, ముక్కు మూసుకున్న ఆ వ్యక్తి గొంతులో […]

ఈ రైస్ తింటే ఎంత పెద్ద పొట్ట అయినా ఇట్టే కరిగిపోతుంది ..మధుమేహులు కూడా తినొచ్చు!

Image Credit: pixabay

Benefits of Red Rice: అధిక బరువు..ఇప్పుడు చాలా మందిని వేధిస్తోన్న సమస్య ఇది. ముఖ్యంగా పొట్ట తగ్గించుకునేందుకు నానా తిప్పలు పడుతుంటారు. ఇకపై అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మీ డైట్ లో ఈ చిన్న మార్పు చేయండి చాలు. రెగ్యులర్ అంతా తెల్ల బియ్యంతో వండిన అన్న తింటారు. తెల్ల బియ్యంతో అన్నం తింటే త్వరగా అరిగిపోతుంది..వెంటనే ఆకలేసేస్తుంది. పైగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా పెంచుతుంది. అందుకే..బరువు తగ్గాలి, పొట్టకరగాలి అనుకుంచే వైట్ […]

Winter Dresses: శీతాకాలంలో మీరు ఇలాంటి దుస్తులే వేసుకోవాలి.. లేకపోతే వ్యాధులు తప్పవు

Image Credit: Pixabay

శీతాకాలం అంటేనే రోగాల కాలం. కేవలం వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్లే కాదు. అతిగా చలికి ఎక్స్‌పోజ్ కావడం వల్ల కూడా వ్యాధులకు గురవ్వుతామనే సంగతి మీకు తెలుసా? అందుకే మీరు ఈ సీతాకాలంలో తప్పకుండా ఉన్ని దుస్తులు కూడా వేసుకోవాలి. అయితే, చలితీవ్రత నార్మల్‌గా ఉండే ప్రాంతాల్లో నిత్యం ఉన్ని దుస్తులు వేసుకుని ఉండలేం. కాబట్టి, ఈకింది పేర్కొన్న కొన్ని రకాల వింటర్ డ్రెస్‌లను ప్రయత్నించండి. టర్టిల్ నెక్ డ్రెస్‌లు కాటన్ టైప్ వింటర్ డ్రెస్‌లు చూసేవారికి […]

Crime Story: బతికి ఉండగానే కళ్లు, వెంటుకలు పీకేసి.. 53 మందిని చంపిన అగాంతకుడు, ఎందుకో తెలిస్తే వణికిపోతారు

Image Credit: Pixabay

మీరు ‘రాక్షసుడు’ సినిమా చూశారా? చివరి క్షణం వరకు ఉత్కంఠతో బుర్రపాడు చేసే టెన్షన్‌తో సాగే ఈ సినిమా ఒక వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిందనే సంగతి మీకు తెలుసా? అతడి చేతికి చిక్కిన అమ్మాయిలను అత్యాచారం చేయడమే కాదు.. వారు బతికుండగానే.. కళ్లు, వెంటుకలు పీకేసేవాడు. ఆ తర్వాత ముఖాన్ని చెక్కేస్తూ అతి క్రూరంగా చంపేసేవాడు. ఇలా దాదాపు 53 మందిని హత్యాచారం చేశాడు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవ్వరో తెలుసా? ఆండ్రీ చికాటీ. […]

ఫస్ట్ నైట్ to అంత్యక్రియలు..ప్రతి ఒక్కరు జీవితంలో ఈ 16 ఘట్టాలు దాటాల్సిందే!

Shodasa Samskaralu: హిందూ ధర్మంలో ఎన్నో విశ్వాసాలు పాటిస్తారు. అయితే ఎవరెన్ని అనుసరించినా కానీ.. ప్రతి మనిషి తన జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకూ మొత్తం 16 సంస్కారాలను తప్పనిసరిగా అనుసరిస్తారు. వాటినే షోడస సంస్కారాలు అంటారు. ఫస్ట్ నైట్ షోడస సంస్కారాల్లో మొదటిది ఫస్ట్ నైట్.. వైదిక భాషలో దీనినే గర్భాదానం అంటారు. స్త్రీ పురుషులు ఇద్దరూ ఓ కొత్త ప్రాణానికి జీవం పోయడమే ఈ సంస్కారం ముఖ్యోద్దేశం. వివాహిత స్త్రీ స్వచ్ఛమైన ఆలోచనల, […]

Onions: ఉల్లిపాయలను కొద్ది రోజులపాటు తినకపోతే ఏమవుతుంది? అంత నష్టమా?

Image Credit: Pixabay

ఉల్లి పాయలు లేని కూర రుచే ఉండదు. అంత ఎందుకు.. అసలు ఉల్లి లేనిదే కూరలే ఉండవు. అంతగా మనం ఉల్లిపాయలకు అలవాటు పడిపోయాం మరి. అయితే, ఈ అలవాటు మంచిదే. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు చెప్పినట్లుగా మనకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి. ఉల్లిలో విటమిన్ C, B6, ఫోలేట్ వంటి కీలక పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్య రక్షణలో కీలక పాత్ర […]