Period Cramp Relief Tips: పీరియడ్స్​లో ఉన్నారా? నొప్పి తగ్గించే ఔషధ పండ్లు తినేయండి!

period cramp relief tips

పీరియడ్స్ సమయంలో మహిళలు ఎందో తీవ్రమైన నొప్పిని అనుభవిస్తారు. తమలోని బాధను ఎవరికీ చెప్పుకోలేక.. దాన్ని భరించలేక విలవిల్లాడిపోతారు. అందువల్ల కొన్ని పండ్లు తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పుల నుంచి కాస్త రిలీఫ్ పొందొచ్చని వైద్యులు చెబుతున్నారు. మరి పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పైనాపిల్ పుల్ల పుల్లగా, తియ్య తియ్యగా ఉండే ఫ్రూట్ పైనాపిల్ ఫ్రూట్. ఇందులో ఉండే ఎంజైమ్​ములు ఇన్​ఫ్లమేషన్​ను తగ్గిస్తాయి. దీంతో కండరాలకు విశ్రాంతి అందుతుంది. అదే సమయంలో నొప్పి నుంచి […]

Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో ఈ పండు తిన్నారంటే.. రిజల్ట్స్ ఇవే?

women pregnancy health and food safety

ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఆ సమయంలో వారు తీసుకునే ఆహారం పిల్లల ఎదుగుదలపై వారి ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. కాబట్టి తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పోషకాలతో నిండిన పండ్లను తినాలని చెబుతున్నారు. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని పండ్లు తినకూడదని అంటున్నారు. అందులో పైనాపిల్, బొప్పాయి వంటివి గర్భం దాల్చాక తినకూడదని హెచ్చరిస్తున్నారు. అయితే […]

HEALTH TIPS: రాత్రిపూట ప్రశాంతమైన నిద్ర కోసం వీటిని ట్రై చేయండి.. లేవమన్నా లేవరు..!

HEALTH TIPS

ప్రస్తుత బిజీ లైఫ్ లో చాలామంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఉరుకులు పరుగులతో ఉద్యోగాలు చేస్తూ తమ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో ఎన్నో అనారోగ్యాల బారిన పడుతున్నారు. అది వాళ్ళ మానసిక శారీరక ఆరోగ్యం పై ప్రభావం చూపుతుంది. దీనివల్ల చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టడంలేదు. అంతేకాకుండా మనశ్శాంతి లేక గందరగోళానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒత్తిడిని తగ్గించేందుకు యోగ, వ్యాయామాలు చేయడంతో పాటు కొన్ని ఆరోగ్యపరమైన చిట్కాలు కూడా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. […]

డర్టీ వెల్‌నెస్ అంటే ఏమిటి? మట్టితో అంత మంచి జరుగుతుందా?

dirty wellness

ఆర్యోగం, ఆర్థికంగా ఫిట్‌గా ఉండేందుకు ప్రజలు ఎంత వరకైనా పరుగెడతున్నారు. డైట్‌ విషయంలో ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో మన పూర్వికులు పాటించే వాటినే ఆచరిస్తున్నారు. అలాంటిదే మూలికవైద్యాలు, తృణ ధాన్యాలు తినడం, ప్రకృతితో కలిసి జీవించడం. వీటినే నమ్ముకొని ఆరోగ్యాలను బాగు చేసుకోవాలని తలస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకునేది అలాంటిదే. పాతకొ వింత కొత్త ఒక రోత అనేది పాత సామెత. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ప్రజల అభిరుచులు మారుతున్నాయి. ఒక్క ఆరోగ్యం […]

రోజూ మీరు తినే చక్కెర శాకాహారం కాదా? మాంసాహారమా?

Sugar

Is Sugar Veg or Non Veg?: మాంసాహారులను చూసి అస్యహించుకునే శాకాహారులు, తాము వేగాన్స్ అని చెప్పుకునే వాళ్లంతా రోజూ తినే చక్కెర ఎక్కడి నుంచి వస్తుందో ఎప్పుడైనా చూశారు. అసలు చక్కెర తయారీ విధానం ఏంటో తెలుసా? ఇవన్నీ తెలుసుకుంటే మాత్రం మీరు జన్మలో పంచదార జోలికి మాత్రం వెళ్లే సాహసం చేయరు. ఉదయాన్నే లేచిన వెంటనే కాఫీయో టీనో గొంతులో పడకపోతే కొందరికి పొద్దుగడవదు. మరి అలాంటి వారు తాగే టీ, కాఫీల్లో […]

SIM card: కొత్త సిమ్ కార్డు కొనుగోలు అంత ఈజీ కాదు.. ఇకపై ఇవన్నీ ఉండాలి, లేకపోతే?

Sim Card New Rules

SIM card new rules: సైబర్ నేరాలు, మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంది. తాజాగా, కొత్త SIM కార్డులు కొనుగోలు చేయడానికి ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వేరిఫికేషన్ తప్పనిసరి చేయాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్ (DoT) ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సూచనల మేరకు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా, SIM కార్డు కొనుగోలు చేసిన వ్యక్తి ఆధార్ బయోమెట్రిక్ ధ్రువీకరణ ద్వారా తమ ఐడెంటీని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం, […]

Diabetes Food: మీకు డయాబెటిస్ ఉందా? ఇవి తినండి.. కానీ, అవి మాత్రం అస్సలే వద్దు!

Image Credit: Pixabay

శరీరంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్ ఏర్పడుతుంది. ఇది శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేదా దాని పనితీరు సమస్యల వల్ల మధుమేహానికి గురయ్యే ప్రమాదం ఉంది. డయాబెటిస్‌ను నియంత్రించడానికి సరైన ఆహారం, వ్యాయామం, జీవనశైలిలో మార్పులు ఎంతో అవసరం. కానీ, ఆహారం తీసుకునే సమయంలో, కొన్ని ఆహారాలను తక్కువగా తీసుకోవడం లేదా పూర్తిగా తినకుండా ఉండటం చాలా ముఖ్యం. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఫైబర్ రిచ్ ఫుడ్స్.. డయాబెటిస్ నియంత్రణలో ముఖ్యమైన […]

HMPV: హెచ్‌ఎంపీవీ కరోనా కంటే ప్రమాదకరమా? ఇది చైనాలో పుట్టిన వైరస్ కాదా?

Image Credit: Pixabay

HMPV Virus: కరోనా వైరస్ మనల్ని ఎంతగా కలవర పెట్టిందో తెలిసిందే. యావత్తు ప్రపంచానికి నరకం చూపించిన ఈ వైరస్.. ఇప్పుడు తగ్గుముఖం పట్టినా ఆ భయం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో మొదలైన మరో వైరస్ కూడా.. భయాందోళనలు కలిగిస్తోంది. హెచ్‌ఎంపివి (Human Metapneumovirus)గా పిలుస్తున్న ఈ వైరస్ ఇప్పుడు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. ఇప్పటికే కర్ణాటకలోని బెంగళూరులోకి ప్రవేశించిన ఈ వైరస్.. మరింత మందికి సోకే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ […]

WiFi Tips: మీ ఇంట్లో Wi-Fi లేదా ఇంటర్నెట్ స్లోగా ఉంటే.. వెంటనే ఇలా చెయ్యండి

Image Credit: Pixabay

ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో ఇంటర్నెట్ కోసం Wi-Fi ఉపయోగిస్తున్నారు. అయితే, వైఫై అన్నిసార్లు స్పీడ్‌గా ఉండకపోవచ్చు. ఒక్కోసారి స్లో స్పీడ్‌తో విసుగిస్తుంది. కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా పని చేస్తుందో చెక్ చేసుకోవాలి. ఇంటర్నెట్ వేగాన్ని తెలుసుకోవడానికి స్పీడ్ టెస్ట్ చెయ్యాలి. ఇది మీ ఇంటర్నెట్ ప్రొవైడర్ సూచించిన వేగంతో సరిపోలకపోతే, మీరు ISPని సంప్రదించాల్సి […]

Private Islands: ఒయో ఎందుకు? ఈ ప్రైవేట్ ద్వీపాలను అద్దెకు తీసుకోండి చాలు, మీకెవరూ అడ్డే ఉండరు

Image Credit: Pixabay

మీ భాగస్వామి లేదా ప్రియురాలితో ఏకాంతంగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారా? హోటల్‌లో రూమ్ తీసుకోవడం.. ఆ నాలుగు గోడల మధ్యే అన్నీ చేసుకోవడం చాలా బోరింగ్ విషయం. అదే మీరు ఒక ద్వీపాన్ని అద్దెకు తీసుకున్నారంటే.. ఎక్కడ పడితే అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఔనా.. నిజమా.. అని నోరు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారా? ఔనండి.. నిజమే. మీరు మీ హాలీడేస్‌లో చక్కగా ఒక ఐలాండ్‌ను అద్దెకు తీసుకుని సరదాగా గడిపి వచ్చేయండి. 2024లో మీరు అనుకున్నవి జరిగి […]