Reverse Walking Benefits: అవునా.. నిజమా: రివర్స్ వాకింగ్ చేస్తే ఇన్ని ప్రయోజనాలా?

Reverse Walking Benefits

సాధారణంగా శారీరక, మానసిక ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తుంటారు. అయితే చాలామంది వేగంగా వాకింగ్ చేస్తారు. ముందుకు నడుస్తూ చెమటలు కక్కుతారు. అయితే ముందుకు నడిచే వారి కంటే వెనుకకు నడిచే వారికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది. వెనుకకు నడిచే వాకింగ్ను రివర్స్ వాకింగ్ లేదా రెట్రో వాకింగ్ అని అంటారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఫోకస్ పెరగడం, బరువు తగ్గడం, కీళ్ల నొప్పులు నయం అవడం సహ మరెన్నో […]

Hair Loss Problems: మహిళల్లో జుట్టు రాలడానికి అసలైన కారణాలివే..? త్వరగా తెెలుసుకోండి!

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్లో అత్యంత ముఖ్యమైనది జుట్టు రాలడం. బిజీ బిజీ లైఫ్ లో జీవనశైలి మారడంతో మహిళలు ఎక్కువగా ఈ సమస్య బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఒత్తిడి, కాలుష్యం, సరైన పౌష్టికాహారం లేకపోవడం వల్ల జుట్టు మీద ప్రభావం ఎక్కువ పడుతుంది. దీంతో వెంట్రుకలు పల్చబడటం, జుట్టు రాలిపోవడం, చుండ్రు పట్టడం వంటివి జరుగుతున్నాయి. వీటిని తగ్గించుకునేందుకు మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. రకరకాల ప్రోడక్ట్లు వాడడం వంటివి ట్రై చేస్తున్నారు. కానీ ఫలితం లేక […]

Loss Weight Mistakes: బరువు తగ్గాలనే తొందరలో ఈ తప్పులు చేస్తున్నారా?.. అయితే కష్టమే!

ప్రస్తుతం చాలామంది లో ఆహారపు అలవాట్లు మారడం వల్ల అధిక బరువు పెరగడం, ఉబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారి జీవన శైలిలో మార్పులు రావడం వలన బెల్లీ ఫ్యాట్, అధిక బరువు పెరుగుతున్నారు. ఇక బరువు తగ్గడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. జిమ్ లు అంటున్నారు.. వ్యాయామాలు అంటున్నారు. ఎన్ని చేసినా మాత్రం బరువు అయితే తగ్గట్లేదు. గంటల తరబడి జిమ్లలో చెమటోడిస్తున్నారు. మరికొందరైతే భోజనం చేయకుండా కేవలం నీళ్లు తాగే ఉంటున్నారు. అయినా ఫలితం […]

Fashion: ఇది గమనించారా.. షర్ట్‌కు ఎడమవైపే పాకెట్ ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఫ్యాషన్ వరల్డ్ లో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉంటాయి. ఒక్కో ఫ్యాషన్ డిజైనర్ ఒక్కో విధంగా తమ ప్రతిభను చూపిస్తారు. కొందరికి అవి అర్థమవుతాయి.. మరికొందరికి అంతు చిక్కవు. ఆ డ్రెస్ అలా ఎందుకు చేసారు.. ఈ డ్రెస్ ఇలా ఎందుకు చేశారు అంటూ ప్రశ్నలు వేస్తారు. షర్ట్స్ ను ఒకప్పుడు పురుషులు మాత్రమే ధరించేవారు. కానీ ఇప్పుడు మహిళలు కూడా షర్ట్లు ప్యాంట్లు ధరిస్తున్నారు. దీంతో రకరకాల దుస్తులు మార్కెట్లోకి వస్తున్నాయి దీంతో ఫ్యాషన్ […]

Beet Root Benefits: బీట్ రూట్ రసం తాగుతున్నారా? అయితే ఇవి తెలుసుకోండి..!

Beet Root Benefits

బీట్రూట్ అనేది అందరికీ తెలిసిన కూరగాయే. దీనిని వంటకాల్లో ఉపయోగిస్తారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. బీట్రూట్ రసంలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి. మెదడు ఆరోగ్యం బీట్రూట్లో ఉండే నైట్రేట్లు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. దీనివల్ల మనిషి పనితీరు మెరుగ్గా ఉంటుంది. దీని రసం తాగితే అల్జీమర్స్ వంటి జ్ఞాన సంబంధిత వ్యాధులు ప్రమాదాన్ని […]

High Cholesterol: పురుషులలో అంగస్తంభన సమస్య.. అసలు కారణం ఇదే!

High Cholesterol

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు పురుషులలో అంగస్తంభన సమస్య ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ పెరుగుదల కారణంగా ధమనులలో ఒక రకమైన ఫలకం పేరుకు పోతుందని అంటున్నారు. అప్పుడు ఇది రక్త ప్రవాహన్ని అడ్డుకుంటుంది. దీని కారణంగా గుండె సంబంధిత ప్రమాదాలు, గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి, రక్తపోటు, పురుషులలో అంగస్తంభన సమస్య వస్తుందని చెబుతున్నారు. పురుషులలోనే కాకుండా స్త్రీలలోనూ ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో స్త్రీకి అధిక కొలెస్ట్రాల్ ఉంటే అది తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు […]

Hair Problem Tips: ఇది కదా కావాల్సింది.. ఈ నేచురల్ పదార్థాలో మోకాలి వరకు జుట్టు పెరగడం ఖాయం!

hair problem tips

సాధారణంగా మహిళల్లో జుట్టు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలిపోవడం, జుట్టు పెరగకపోవడం.. ఇలాంటి సమస్యలను మహిళలు ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాలుష్యం, వయసు పెరగడం, ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం ఇలా ఎన్నో జుట్టు రాలడానికి కారణాలు. అందువల్ల ఈ సమస్యలతో బాధపడుతున్న వారు బ్యూటీ పార్లర్ వంటి వాటికి వెళ్ళకుండా ఇంట్లోనే న్యాచురల్ పదార్థాలతో జుట్టు రాలకుండా చేసుకోవచ్చు. వీటివల్ల చాలా వరకు జుట్టు […]

Almonds Health problems: బాదం గింజలు అధికంగా తింటున్నారా? ఈ సమస్యలు తప్పవు!

Almonds Health problems

బాదం గింజలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు తరచూ వాటిని సూచిస్తారు. వాటిని తింటే మంచిదని ఎముకలు దృఢంగా ఉంటాయని చెబుతుంటారు. అందువల్ల వీటిని ప్రతి రోజు నానబెట్టి ఉదయం తింటే చాలా మంచిదని మెదడు పనితీరు మెరుగ్గా అవుతుందని నిపుణులు చెప్తుంటారు. ఈ బాధo గింజల్లో విటమిన్ ఈ, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సహా మరెన్నో పోషకాలు ఇందులో నిండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. అందువల్లే […]

Urine infection: యూరిన్ ఈ కలర్‌లో వస్తుందా?.. తస్మత్ జాగ్రత్త!

Urine colours

సాధారణంగా యూరిన్ కలర్ వైట్ గా ఉంటుందని అందరికీ తెలిసిందే. ఒక్కసారి పసుపు కలర్ లో కనిపిస్తుంది. అయితే ఈ రెండు సాధారణమైన విషయాలుగా చెప్పుకోవచ్చు. కానీ ఆరెంజ్ లేదా రెడ్ కలర్ లో ఉంటే మాత్రం తప్పకుండా వైద్యులకు వద్దకు వెళ్లాల్సిందే. అయితే ఇలా యూరిన్ కలర్ మారడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. రకరకాల మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, అలాగే తక్కువ నీరు తాగినప్పుడు లేదా మరి ఏదైనా అనారోగ్యoతో బాధపడినప్పుడు యూరిన్ కలర్ అనేది […]

Fertility Issues: పెర్​ఫ్యూమ్, రూమ్ ఫ్రెషనర్స్ వాడుతున్నారా? పిల్లలు పుట్టడం కష్టమే!

fertility issues

సాధారణంగా చాలామంది మంచి సువాసన రావాలని ఒంటికి పెర్ఫ్యూమ్ కొడుతుంటారు. స్నానం చేసినా చేయకపోయినా బయటికి వెళ్లేటప్పుడు మాత్రం ఆహా ఓహో అని అనిపించేలా సువాసన వెదజల్లే ఒక మంచి పెర్ఫ్యూమ్ను కొడతారు. ఆడ మగ అనే తేడా లేకుండా దీనిని వాడుతారు. వారి టేస్ట్లు తగ్గట్టుగా కూడా రకరకాల పెర్ఫ్యూమ్ లు అందుబాటులో ఉన్నాయి. అలాగే వీటితోపాటు చాలామంది తమ ఇళ్లలో మంచి సువాసన రావాలని రూమ్ ఫ్రెషనర్స్ కూడా వాడుతారు. ఈ సువాసన మనసుకు […]