Hair Growth Tips: జుట్టు పొడుగ్గా పెరగాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి.. రిజల్ట్స్ ఊహించలేరు!

ఓ వాలు జడ.. మల్లెపూల జడ.. అనేలా మీ జుట్టు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటున్నారా?. కానీ అలాంటి జుట్టు లేక చాలా బాధపడుతున్నారా?. జుట్టు పొడుగ్గా పెరగాలని ఎన్నెన్నో ప్రోడక్ట్లు వాడుతున్నారా?. అయినా గ్రోత్ రావడం లేదా?. ఉన్న జుట్టు ఊడిపోతుందా?.. ఇక ఆ సమస్యకు కొన్ని చిట్కాలతో చెక్ పెట్టేయండి. జుట్టు రాలిపోకుండా పొడుగ్గా పెంచుకోవాలనుకుంటే మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ట్రిమ్ […]
Dark Circles Remove Tips: వావ్ ఇట్స్ అమేజింగ్.. కళ్ల కింద నల్లటి వలయాలను సహజంగా పోగొట్టేయండిలా!

చాలామంది ఉరుకులు పరుగులు ఉద్యోగాలతో తమ ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవడం లేదు. దీంతో జీవన శైలిలో మార్పులు సంభవించి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇంట్లో వండుకొని తినడానికి కాస్త సమయం కూడా లేక బయట ఫుడ్లకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం సంతోషమైన నిద్రకు కూడా కరువుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఇలాంటి సమస్యల భారినపడి కంటి కింద నల్లటి వలయాలను తెచ్చుకుంటున్నారు. దీనికి నిద్ర లేకపోవడం, జన్యుపరమైన సమస్యలు తలెత్తడం […]
Beauty Tips: ఈ 4 పండ్లు తింటే చాలు.. 60 ఏళ్లైనా 30 ఏళ్లులా కనిపిస్తారు!

ప్రస్తుత బిజీ బిజీ లైఫ్ లో చాలామంది జీవన శైలిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఫేస్ చాలా నీరసంగా, ముడతలు ముడతలుగా, మొటిమలతో నిండి ఉంటుంది. ఇక ఆ సమస్యల నుంచి బయటపడేందుకు చాలామంది ఫేస్ క్రీమ్స్ తో సహా ఎన్నో కెమికల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అందుకే యాంటీ ఏజింగ్ ఉత్పత్తులకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక ఎన్ని ప్రోడక్ట్లు వాడిన ఎంత అందంగా […]
Banana Peel Benefits: అరటి తొక్కతో ఊహించలేనన్ని ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు!

అరటిపండు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అందరికీ తెలిసిందే. కానీ అరటి తొక్క వల్ల కూడా బోలెడన్ని బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా. తెలియకపోతే ఇప్పుడు దాని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అరటిపండు తొక్కలో యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుందని దీనివల్ల చర్మానికి మెరుపునిస్తుందని అంటున్నారు నిపుణులు. అంతేకాకుండా ఇది రక్తపోటును నియంత్రిస్తుందని అంటున్నారు. అలాగే ఇది తినడం వల్ల బాగా నిద్రపోతారని, మానసిక స్థితి మెరుగ్గా ఉంటుందని, బరువు తగ్గడానికి సహాయపడుతుందని, ఎముకలను […]
Diabetes Food: ఒంట్లో చక్కెర ఉంచుకొని.. ఇవన్నీ తింటున్నారా? అయితే.. అయిపోతారు!

మధుమేహం ఉన్నవారు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొన్ని ఆహార పదార్థాలు రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతూ, సమస్యలను మరింత పెంచే ప్రమాదం ఉంది. ఈ కారణంగా, కొన్ని ఆహారాలను పూర్తిగా నివారించడం మంచిది. ముఖ్యంగా, రీఫైన్డ్ చక్కెర ఉన్న ఆహారాలను పూర్తిగా దూరంగా ఉంచాలి. మిఠాయిలు, కేకులు, పెస్ట్రీలు, చక్కెర కలిగిన పానీయాలు రక్తంలో చక్కెర స్థాయిని ఒక్కసారిగా పెంచుతాయి. ఇవి మధుమేహ నియంత్రణను మరింత కష్టతరం చేస్తాయి. ⦿ […]
Tooth Brush Tips: జాగ్రత్త బిడ్డా.. టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతున్నారా..?

సాధారణంగా నోటి దుర్వాసన పోవడానికి రోజు బ్రష్ చేస్తాం. కానీ కొందరు మాత్రం ఒకే బ్రష్ ను నెలలు తరబడి వాడుతుంటారు. బ్రష్ పై ఉన్న ముళ్ల గరికలు ఇవి విరిగిపోయిన, మెత్తబడిపోయిన దాన్ని వదలకుండా అలానే బ్రష్ చేస్తారు. ఇలా చేయడం వల్ల మరింత అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన శారీరక మానసిక ఆరోగ్యం ఎంత ముఖ్యమో.. నోటి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే జ్వరం, జలుబు, […]
Men’s Skincare Tips: మెరిసే చర్మం కోసం మగవారికి బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్..!

స్కిన్ కేర్ విషయంలో ఆడవారే కాదు మగవారు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ ఫేస్ అందంగా మెరవాలని ఎంతో తాపత్రయపడతారు. ఎదురుగా చూసే అమ్మాయి ఒక్కసారిగా ఫ్లట్ అయిపోవాలని.. తన అందాన్ని మరింత పెంచుకోవడం కోసం చాలా ప్రయత్నిస్తాడు. కానీ ఎన్ని చేసినా మార్పు రాకపోవడంతో చాలామంది నిరాశ పడుతుంటారు. అలాంటి వారు ఇక నిరాశ పడాల్సిన అవసరం లేదు. ముడతలు, మొటిమలు లేని స్కిన్ కోసం బేసిక్ రొటీన్ ప్లాన్స్ చేసుకోవాలని స్కిన్ కేర్ నిపుణులు […]
gastric problems : ఈ పదార్థాలు తింటే గ్యాస్ దానంతట అదే తగ్గుతుంది.. అవేంటంటే!

ప్రస్తుత కాలంలో చాలామంది జీవన శైలి లో మార్పు కారణంగా ఎసిడిటీ బారిన పడుతున్నారు. కడుపులో ఆమ్లం పెరిగి అనేక సమస్యలకు గురవుతున్నారు. అయితే దీనిని కొందరు లైట్ గా తీసుకుని తమ సమస్యను పెంచుకుంటున్నారు. దీని కారణంగా అల్సర్ సహా మరెన్నో సమస్యలు వస్తాయి. గ్యాస్ట్రిక్ సమస్య అధికమవడంతో గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదముంది. అయితే ఎలాంటి మందులు వాడకుండా కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే వాటిని నియంత్రించవచ్చు. అదేంటి ఇప్పుడు తెలుసుకుందాం. పాలు […]
Skin Health: అందాన్ని పాడుచేసే ఆహారాలు ఇవే.. త్వరగా తెలుసుకోండి!

ప్రతి ఒక్కరూ చాలా అందంగా, చాలా క్యూట్ గా ఉండాలని అనుకుంటారు. మిల మిల మెరిసే చర్మం, నిగనిగలాడే పొడవాటి జుట్టు కోసం ఎంతో ప్రయత్నిస్తారు. దీనికోసం రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ లు వాడుతారు. అక్కడితో ఆగకుండా బ్యూటీ పార్లర్ అంటూ ఎగబడతారు. కానీ ముఖంలో మాత్రం అందం ఉట్టి పడదు. మరింత దరిద్రంగా తయారవుతుంది. అయితే దానికి కొన్ని కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏది పడితే అది వాడితే చర్మం మెరుగ్గా అవ్వదని అంటున్నారు. […]
వంకాయ తిన్న తర్వాత వీటిని తిన్నారంటే అంతే సంగతి.. జర జాగ్రత్త సుమీ!

వంకాయ కూర అంటే అందరికీ ఇష్టమే. మంచి రుచిగా వండితే ఓ పట్టు పట్టాల్సిందే. మసాలా దట్టించి వంకాయ వండితే ఆహా ఇది ఏమి రుచి రా అంటూ లొట్టలేసుకుని తింటారు. అయితే ఈ మధ్యకాలంలో వంకాయలతో అనేక రెసిపీలు వచ్చాయి. వంకాయ కూర, వంకాయ మసాలా, వంకాయ బజ్జి, గుత్తు వంకాయ తో పాటు మరెన్నో రెసిపీలు అందుబాటులో ఉన్నాయి. వంకాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే వంకాయతో కలిపి కొన్ని ఆహారాలు […]