Vitamin D foods: విటమిన్ డి లోపంతో సఫర్ అవుతున్నారా? ఇవి ట్రై చేయండి!

ఎముకలు, కండరాలలో బలహీనత ఉన్నట్లు అనిపిస్తే, అది శరీరంలో విటమిన్-డి లోపానికి సంకేతం కావొచ్చు. అసలైన, ఈ పోషకం మన శరీరానికి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దాని లోపం వల్ల కూడా పగుళ్లు వచ్చే అవకాశాలను పెంచుతుంది. విటమిన్ డి అనేది కొవ్వులో కరిగే విటమిన్. దీని లోపాన్ని భర్తీ చేయవలసి ఉంటుంది. లేకపోతే భవిష్యత్తులో దాని లోపం శరీరాన్ని మరింత అనారోగ్యానికి గురి చేస్తుంది. మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. విటమిన్ డి ఒత్తిడి హార్మోన్లను […]
summer health tips: వేసవికాలంలో బీపీ పేషెంట్లు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.. లేదంటే!

వేసవికాలం మొదలైపోయింది. ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 -9 అయ్యేసరికి సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే డిహైడ్రేషన్ కు గురై చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సాధారణ వ్యక్తుల కంటే వివిధ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొన్ని విషయాలు అస్సలు మర్చిపోకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బీపీ పేషెంట్లు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీరు సమ్మర్ లో […]
Summer Health Tips: ఈ మాత్రం చాలు.. సమ్మర్లో ఖర్బూజ గింజలతో డబుల్ బెనిఫిట్స్.. !

గత ఏడాది కంటే ఈ ఏడాది వేసవి తొందరగానే వచ్చేసింది. ఉదయం కాగానే ఎండ తన ప్రతాపం చూపిస్తుంది. ఇక వేసవిలో కర్బూజా పండుకు మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్ లో దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేడి తాపాన్ని తగ్గించి శరీరంలోనీ చల్లని అనుభూతిని ఇస్తుంది. అయితే చాలామంది ఈ కర్బుజా పండు తినడం లేదా జ్యూస్ చేసి తాగడం వంటివి చేస్తారు. కానీ అందులో ఉండే గింజలు మాత్రం పడేస్తారు. నిజం చెప్పాలంటే కర్బుజా […]
Healthy Heart Tips: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రన్నింగ్, వాకింగ్ చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో కావాల్సిందే!

చాలామంది బరువు తగ్గడానికి, బాడీ ఫిట్ గా ఉండడానికి వాకింగ్ లేదా రన్నింగ్ చేస్తారు. అయితే అలాంటివారు కొన్ని విషయాలు పాటిస్తే వాటితో పాటు గుండె ఆరోగ్యాన్ని కూడా సేఫ్ గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాకింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలని అంటున్నారు. ఇలా ఫాలో అవ్వడం వల్ల మానసిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మరి ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. […]
Black Coffee : ఇట్స్ అమేజింగ్.. బ్లాక్ కాఫీతో లివర్ సమస్యలు దూరం.. రోజుకు రెండే!

చాలామంది బ్లాక్ కాఫీని తాగడానికి ఇష్టపడరు. కానీ బ్లాక్ కాఫీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బ్లాక్ కాఫీ తీసుకుంటే లివర్ సమస్యలను దూరం చేసుకోవచ్చని పలు పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీన్ని సరైన మోతాదులో తీసుకోవాలని.. మోతాదుకు మించి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. జాన్స్ హపికిన్ నివేదిక ప్రకారం.. రోజుకు రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగాలని తెలిపింది. దీనివల్ల కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని.. సంబంధిత […]
homemade face masks: నేచురల్ ఫేస్ మాస్క్‌లు.. ఒక్కసారి వాడారంటే గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం..!

వేసవి వచ్చేసింది. బయట ఎండకి ముఖం నల్లగా మలమల మాడిపోతుంది. అందువల్ల ఇలా ఎండకి ఫేస్ జిడ్డుగా, నల్లగా మారినా ఇంట్లోనే కొన్ని ఫేస్ మాస్కులతో స్కిన్ ను గ్లోయింగ్ గా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటో, నిమ్మకాయ ఫేస్ మాస్ ముందుగా టమాటా ను ప్యూరీగా చేసుకోవాలి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి. ఆ తర్వాత బాగా మిక్స్ చేసి ఫేస్ కి మెడకు అప్లై చేయాలి. అలా చేసిన […]
pregnancy diet: ప్రెగ్నెన్సీ సమయంలో కచ్చితంగా తినాల్సిన పండ్లు ఇవే..!

చాలామంది మహిళలు ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. అది తమకు తమ బిడ్డకు మేలు చేస్తుంది. పిండం పెరుగుదల మెరుగ్గా ఉండాలంటే శరీరానికి సరిపడా విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండాలి. దీనికోసం కొన్ని రకాల పండ్లు డైట్లో తీసుకుంటే మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండ్లలో అవసరమైన ఫైబర్ విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరం కావాల్సిన బలాన్ని చేకూరుస్తాయి. ఆ పండ్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటి పండ్లు అరటి పండ్లలో పోషకాలు […]
పాలను మరిగించేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. అంతా వృథా అవుతుంది!

పాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వైద్యులు ఎక్కువగా పాలు తాగాలని చెప్తారు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగాలంటే పాలు తాగాలని వారు సూచిస్తారు. పాలలో కాల్షియం, విటమిన్లు, ప్రోటీన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందువల్ల పాలను కంప్లీట్ ఫుడ్ అని కూడా అంటారు. అయితే పాలను మరిగించి మాత్రమే తాగాలని పచ్చివి తాగకూడదని వైద్యులు చెబుతుంటారు. ఇలా చేస్తే బ్యాక్టీరియా చేరి అనారోగ్యం పాడిన పడే […]
Tomato Juice Benifits: ఈ మాత్రం చాలు.. టమాటో జ్యూస్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా? అస్సలు వదలరు!

వంటల్లో ఎక్కువగా ఉపయోగించే కూరగాయ టమోటా. కూరలలో, సాంబార్లలో ఇంకా చాలా వంటకాల్లో టమోటా అనేది అవసరమైన కూరగాయగా మారిపోయింది. అయితే టమోటా జ్యూస్ తాగుతారని మీకు తెలుసా. టమోటా జ్యూస్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు టమోటా జ్యూస్ తాగడం వల్ల ఊహించని ప్రయోజనాలు పొందుతారని వైద్యులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి ఎన్నో ముఖ్యమైన పోషకాలు కలిగిన ఖనిజాలు ఉంటాయి. […]
Hot Water Benifits: అవునా నిజమా.. ఉదయాన్నే వేడి నీళ్లు తాగితే ఇన్ని జరుగుతాయా?

బరువు తగ్గడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఎన్ని చేసినా ఫలితం మాత్రం జీరో. అయితే కొంతమంది మాత్రం ఉదయాన ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగుతారు. ఇలా ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల బరువు తగ్గుతారని వారు నమ్ముతారు. కానీ కొందరు మాత్రం ఖాళీ కడుపున వేడి నీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా? అనే సందేహంలో ఉన్నారు. మరి దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. ఖాళీ కడుపుతో వేడి నీళ్లు తాగడం […]