Allu Arjun: ఈగోతో పతనం వైపు అల్లు అర్జున్ – వెంటాడనున్న సంధ్యా ధియేటర్ విషాదం !

Puspha 2: పుష్ప ది రూల్ సినిమా ప్రీమియర్ షోకు హాజరైన ఓ కుటుంబం తొక్కిసలాటలో తీవ్రంగా నష్టోయింది. ఓ మహిళ చనిపోయింది. మరో బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అసలు ఈ తొక్కిసలాట ఎలా జరిగిందన్నది చాలా మందికి సస్పెన్స్స గానే ఉంది. ఎందుకు ఇలా జరిగిందన్నది కూడా అనుమానాస్పదంగానే ఉంది. ఇది పూర్తిగా నిర్లక్ష్యం .. హీరో గారి అతి వల్లనే జరిగిందని అక్కడ జరిగిన పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. బలప్రదర్శన కోసమే […]
హ్యాండిల్ విత్ కేర్ – తేడా వస్తే కాంగ్రెస్‌కు రేవంత్ మరో జగన్, శరద్ పవార్, మమతా బెనర్జీ !

Revanth Reddy: రేవంత్ రెడ్డి. ఇప్పుడీ పేరు కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో అగ్రనాయకుల జాబితాలో ఉంటుంది. ఆయన వయసు రాహుల్ తో సమానం. కానీ రాహుల్ గాంధీ అనే వారసత్వాన్ని పట్టుకుని వచ్చారు. రేవంత్ రెడ్డి కింది నుంచి పైకి ఎదిగారు. అసాధ్యమనుకున్న తెలంగాణలో అధికారాన్ని ఆయన చేతుల్లోకి తెచ్చి పెట్టారు. అయితే సహజసిద్దమైన అహంకారంతో ఆయనను హైకమాండ్ నిర్లక్ష్యం చేస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. మంత్రివర్గ విస్తరణకు అడ్డుపడటం దగ్గర నుంచి ఓ హైకమాండ్ ప్రతినిధిని […]
కేటీఆర్ ఆయాసమే కానీ BRS బతకదు – బీజేపీ ఇన్విజిబుల్ యాక్షన్ ప్లాన్ !

BRS No More : భారత రాష్ట్ర సమితి నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్ సోషల్ మీడియాపై అదుపు లేకుండా ఖర్చు పెడుతున్నారు. క్షేత్ర స్థాయిలో పరుగులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయన పార్టీపై మళ్లీ సానుభూతి కనిపిస్తున్న సూచనలు కనిపించడం లేదు. కేసీఆర్‌ను అలా దాచి దాచి ఒక్క సారిగా ఆయనను బయటకు తీసుకు వచ్చి హైప్ క్రియేట్ చేసి తెలంగాణ జాతిపితపై ప్రజలు ఎంతో ఆప్యాయత చూపిస్తున్నారని షో చేయాలని అనుకుంటున్నారు. కానీ […]
కలియుగాంతం గురించి ఎవరు చెప్పినా నమ్మొద్దు..ఈ సిగ్నల్ వస్తే యుగాంతమే!

Yaganti Nandi: యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం.. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమని చెబుతారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న ప్రత్యేకమైన వింత ఏంటంటే..నంది ఏటా పెరుగుతూ ఉంటుంది. దీనివెనుకున్న మిస్టరీ ఏంటంటే.. వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా అగస్త్యమహర్షి నల్లమలకు వచ్చి తపస్సు ఆచరించారు. అనంతరం ఇక్కడ శ్రీ […]
ఐరన్ లంగ్స్‌తో ఎన్నేళ్లైనా బతికేయచ్చు- పాల్ అలెగ్జాండర్ జీవిత చరిత్రే ఉదాహరణ

పాల్ అలెగ్జాండర్ 2024 మార్చి 14న మరణించారు. ఆయన బతికిఉన్నప్పుడు కొందరికే తెలిసే ఉంటుందేమో కానీ ఇప్పుడు మాత్రం చాలా మంది ఆయన కోసం వెతుకుతున్నారు. పోలియో పాల్‌గా పిలుచుకునే పాల్ అలెగ్జాండర్ (78) కన్నుమూశారు. అమెరికాలోని డల్లాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. కోవిడ్ రావడంతో ఆస్పత్రిలో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ చనిపోయారు. పాల్ అలెగ్జాండర్ మరణానంతరం ఇనుప ఊపిరితిత్తుల గురించి చర్చ జరుగుతోంది. ఇంతకీ ‘ఐరన్ ఊపిరితిత్తులు’ అంటే ఏమిటో ఈ ఆర్టికల‌్‌లో […]
నిద్రలేకుండా బతికేస్తున్న వింత మనుషులు గురించి తెలుసా?

ఒక రోజు తగినంత నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏ పని చేస్తున్నా కళ్లు మూతలుపడుతుంటాయి. మైండ్ మన కంట్రోల్‌లో ఉండదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఓ కునుకు తీయాలనిపిస్తోంది. అలాంటిది రోజులు కాదు, వారాలు కాదు నెలలు అంతకంటే కాదు ఏకంగా ఏళ్ల తరబడి నిద్రలేకుండా ఉండే వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. ఎక్కడో విదేశాల్లో కాదు మనదేశంలోనే అలాంటి వింత మనుషులు ఉన్నారు వాళ్ల జీవనాన్ని ఓ సారి చూద్దాం. కొందరికి లైట్‌ఉంటే నిద్రపట్టదు. […]
ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ అప్పటి కౌరవుల అమ్మమ్మగారిల్లు – గాంధారి శాప ప్రభావమే ప్రస్తుత పరిస్థితి!

Mahabharat: మహాభారతం అనగానే.. పాండవులు-కౌరవులు-మయసభ-పాచికలు-ద్రౌపదీ వస్త్రాపహరణం- అరణ్యవాసం-అజ్ఞాతవాసం-కురుక్షేత్రం వరకూ ఎన్నో సంఘటనలు, ఎన్నో రాజ్యాలు, ఎందరో రాజులు చెప్పుకుంటూ వెళితే మనిషి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం కావాలి, ఏ వదులుకోవాలి , ఎక్కడ తగ్గాలి – ఎక్కడ నెగ్గాలి..ఇలా జీవితంలో ప్రతివిషయాన్ని బోధిస్తుంది. మహాభారతం గురించి కాసేపు పక్కనపెడితే.. ఇందులో కౌరవులున్నారు కదా.. వాళ్లకి ఆప్ఘనిస్తాన్ తో లింకుంది. ఎలా అంటే కౌరవుల తల్లి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి పుట్టిన ఊరు గాంధారరాజ్యం. అప్పటి […]
బీజేపీలో విలీనం దిశగా పవన్ – తప్పని పరిస్థితి సృష్టిస్తున్న కమలం పెద్దలు !

Pawan in BJP Trap: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు తెలియకుండానే బీజేపీ ట్రాప్‌లో పడిపోతున్నారు. జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పని పరిస్థితిని బీజేపీ పెద్దలు కల్పిస్తున్నారు. పవన్ కల్యాణ్‌ను పక్కా హిందూత్వ వాదిగా మార్చడమే ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన ప్రభావం బాగా ఉందని.. ఆయనకు రీజనల్ పార్టీ సూటవదని చెప్పి చివరికి ఆయనను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ అమలు చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీ గత రాజకీయాలు.. ముఖ్యంగా మోదీ, […]