Allu Arjun Arrest: పుష్పరాజ్‌ను టచ్ చేసిన రేవంత్ సర్కారు- జైలుకు వెళ్లిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Hyderabad News: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. పుష్ప 2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారు. ఈ దుర్ఘటనకు అల్లు అర్జున్ కారణమంటూ కేసులు నమోదు అయ్యాయి. బీఎన్‌ఎస్ఎస్ 118, 105 సెక్షన్‌ల ప్రకారం అల్లు అర్జున్‌ను హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. మార్నింగ్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్టు విషయం చెప్పారు. తనకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా అరెస్టు ఏంటని […]
మోహన్ బాబుకే సానుభూతి – ప్రజల కోపం మీడియాపైనా ? టీవీ9 పైనా ?

Mohanbabiu TV9 Issue: మోహన్ బాబు ఇంట్లోకి దూసుకెళ్లి ఆయన మూతి దగ్గర మైక్ పెట్టిన జర్నలిస్టును మోహన్ బాబు వారి మైక్ తీసుకుని వారి బుర్ర బద్దలు కొట్టినంత పని చేశారు. మనిషివా..మోహన్ బాబువా అని ప్రశ్నిస్తూ సదరు టీవీ చానల్ గగ్గోలు పెడుతోంది. జర్నలిస్టు సంఘాల పేరుతో ప్రదర్శనలు నిర్వహించింది. కానీ సామాన్య జనం ఒక్క శాతం అయినా సపోర్టు వచ్చిందా? అంటే అసలు లేదని చెప్పుకోవాలి. మోహన్ బాబుకే మొత్తం సపోర్టు లభించింది. […]
జనసేనపై కాపు బాంబు – జగన్ మాస్టర్ ప్లాన్

Kapu Leaders: రాజకీయాలు అంటే పార్టీని బలోపేతం చేసుకోవడమే కాదు.. అప్పుడప్పుడు బలహీనం కూడా చేసుకోవాలి. ఆ బలహీనతను ఇతర పార్టీల బలంగా మార్చి సరైన సమయం చూసి ఆ బలాన్నంతా లాగేసుకోవాలి. ఇలాంటి ప్లాన్లు అమలు చేయాలంటే జగన్ రెడ్డి లాంటి రాజకీయ నేతకు చాలా ఈజీనే. తండ్రి చనిపోయిన మరుసటి రోజు నుంచే ఆయన పార్టీ పెట్టే అవసరం పడుతుందని చనిపోయిన వారందర్నీ తండ్రి ఖాతాలో వేసేసుకుని ఓదార్పుయాత్రకు ఎలా బాటలు వేసుకున్నారో వచ్చే […]
మోహన్‌బాబు కుటుంబంలో చిచ్చు పెట్టింది రాజకీయ నేత – ఎవరా లీడర్ ?

Manchu Politics: మంచు మోహన్ బాబు కుటుంబం రోడ్డున పడటానికి ఓ లీడర్ కారణం అని ఆరోపణలు వస్తున్నాయి. ఆ లీడర్ ఎవరో తనకు తెలుసని మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలో ఉంది. అయితే మంచు కుటుంబానికి రాజకీయానికి దగ్గర సంబంధం ఉంది. నేరుగా మోహన్ బాబు ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఓ సారి వైసీపీలో చేరి ప్రచారం చేసినా తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఎవరు అధికారంలో ఉంటే […]
విష్ణుకు మంచు – మనోజ్‌కు కంచు – మోహన్‌బాబే అసలు సమస్య !

Manchu Mohanbabu: మంచు మోహన్ బాబు చిన్న చిన్న క్యారెక్టర్లతో యాక్టింగ్ ప్రారభించి హీరోగా ఎదిగారు. ఎవరెవరో తనతో సినిమాలు తీస్తారని ఎదురు చూడకుండా తన డబ్బు పెట్టే సినిమాలు తీసుకున్నారు. మోహన్ బాబు ఎవరికీ డబ్బు పరంగా అన్యాయం చేశారన్న ప్రచారం లేదు.కానీ ఇప్పుడు ఆయన కుటుంబం రోడ్డున పడింది. దీనికి కారణం కూడా ఆయనే. ఆయన అతి ప్రేమ.. అతి క్రమశిక్షణ వల్లనే కుటుంబ పరువును రోడ్డుకీడ్చుకున్నారు. మంచు విష్ణుపై అతి ప్రేమ మంచు […]
మోహన్‌బాబును నేలకు నాకించేస్తున్న సంతానం !

Manchu Mohanbabu: డ్రిల్లు మాస్టారుగా కెరీర్ ప్రారంభించి సినీ రంగంలో లెడెండ్‌కు పోటీగా మహావృక్షంగా ఎదిగిన మంచు మోహన్ బాబుకు సంతానం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి. ఆయన అత్యంత క్రమశిక్షణతో పిల్లల్ని పెంచినా వారెవరూ దారికి రాలేదు. ఐఏఎస్ అవ్వాలనుకున్న విష్ణు మధ్యలో సినిమాల్లోకి వచ్చి సంపద అంతా కరిగించేస్తున్నారు. మంచు మనోజ్ ఇప్పుడు అనేక ఆస్తి వివాదాలకు కారణం అవుతున్నారు. మంచు లక్ష్మి ఏం చేస్తున్నారో చూసి అందరూ మోహన్ బాబు వైపు జాలిగా […]
శబరిమల వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. 2025 జనవరిలో 34 స్పెషల్ ట్రైన్స్ – మొత్తం వివరాలివే!

Sabarimala Special Trains : శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు శుభవార్త. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకున ఇప్పటికే ప్రత్యేక రైళ్లు నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే..జనవరిలో మరో 34 అదనపు సర్వీసులు నడపాలని నిర్ణయించింది. ఆ సర్వీసుల వివరాలివే… Sabarimala Special Trains 2025 2025 జనవరి 3 నుంచి ఫిబ్రవరి 01 వరకూ ప్రత్యేక రైళ్ల రూట్లు ఇవే హైదరాబాద్ – కొట్టాయం కొట్టాయం – సికింద్రాబాద్ మౌలాలి – కొట్టాయం కాచిగూడ […]
IndiGo Flight: ఇండిగో విమానంలో దోపిడీ? అసలు ఏం జరిగింది.. ఆ మహిళ ఏం చెప్పింది?

బస్సు.. రైళ్లలో దోపిడీ గురించి వినే ఉంటాం. కానీ, ఈ విమానం దోపిడీ ఏంటీ చిత్రంగా అని అనుకుంటున్నారా? అసలు దొంగలు విమానంలోకి ఎలా వచ్చారనేగా సందేహం? ఇదిగో ఏం జరిగిందో చూడండి. ఇండిగో విమానంలో తన తల్లి దోపిడీకి గురైందని షీసేస్ అనే స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ త్రిషా శెట్టి ఆరోపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (twitter) ద్వారా తన తల్లికి ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించింది. విమానంలో జరిగిన చోరీపై ఫిర్యాదు […]
స్టార్ హీరోలు కాదు – అభిమానుల్ని దోచుకునే దొంగలు !

Star heros: హీరోలంటే తెర మీద నటించేవాళ్లు కాదు మీ జీవితాల్ని దారిలో పెడితుతున్న టీచర్లే. హీరోలుగా టీచర్లనే చూడండి అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రభుత్వ స్కూళ్లో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో విద్యార్థులకు హితబోధ చేశారు. పవన్ చెప్పిన దాంట్లో వందకు వంద శాతం నిజం ఉంది. అసలు రోల్ మోడల్స్ హీరోలు కాదు. ఇంకా చెప్పాలంటే అభిమానాన్ని దోచుకునే దొంగలు. ఇది చెప్పడానికి కాస్త కటువుగా ఉంటుంది కానీ.. ఇది మాత్రం […]
వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్ షర్మిల – రెండేళ్లలో జగన్ రాజకీయం క్లోజ్ !

Sharmila is the future leader of YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా మూడేళ్ల కిందట ఓ ప్లీనరిలో జగన్ ప్రకటింప చేసుకున్నారు. తర్వాత ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే తూచ్.. అలాంటిదేమీ లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ?. ఇటీవల ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్న నగదు గురించి వివరాలు ఇచ్చాయి. అందులో వైసీపీ తమ వద్ద కేవలం రూ. 27 […]