ఆంధ్రా బీజేపీ ఇక ఎదగదా ?

Andhra BJP: బీజేపీ దేశంలో అన్ని చోట్లా జెండా పాతుతోంది. చివరికి తెలంగాణలో కూడా బలమైన ఫోర్స్ గా ముందుకు వచ్చింది. కానీ ఒకే ఒక్క ఏపీలో మాత్రం ఎదగడం లేదు. అలా చెప్పడం కన్నా ఎదిగే ప్రయత్నం చేయడం లేదు.. ఆ చాన్స్ ఆ పెద్దలు ఇవ్వడం లేదు అనుకోవచ్చు. ఎందుకంటే జాతీయ రాజకీయ అవసరాల కోసం పార్టీని ఎప్పటికప్పుడు పణంగా పెడుతున్నారు కానీ బలోపేతం చేసే వారికి చాన్సులు ఇవ్వడంలేదు. దీంతో నేతలు కూడా […]
జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !

Jail CMs: జైలుకెళ్లినోళ్లు అందరూ సీఎంలు అవుతున్నారని అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసుకునే స్వాములు, కాకా పట్టే జాతకాలరాయుళ్లు ఈ థియరీతో ముందుకు వచ్చేశారు. అసలు అల్లుఅర్జున్ .. సీఎం అనే పదవికి ఎక్కడైనా సంబంధం ఉందా అన్న విషయాలు మాత్రం ఆలోచన చేయడం లేదు. అసలు జైళ్లలో ఎంత మంది ఉంటున్నారు ? ఎంత మంది విడుదల అవుతున్నారో కనీసం తెలిసే […]
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది – ఎగ్జాంపుల్ పేర్ని నాని !

Perni Nani: పేర్ని నాని ప్రెస్ మీట్ పెడితే పవన్ కల్యాణ్‌కు దబిడి..దబిడే అని వైసీపీ నేతలు, సోషల్ మీడియా చాలా కాలం ట్రోల్ చేశారు. ఇప్పుడు తాను బయట కనిపిస్తే దబిడిదబిడే అనే భయంతో కుటుంబంతో సహా ఆయన కనిపించకుండా పోయారు. అతి కష్టం మీద రూ. రెండు కోట్లు ప్రభుత్వానికి కట్టి బిక్కు బిక్కుమంటూ తాను ఒక్కడే బయటకు వచ్చాడు. కానీ కుటుంబం మొత్తంపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆయనకీ ఈ […]
వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటీ? జమిలీ ఎన్నికలతో దేశానికి ఏం ప్రయోజనం? ఇప్పటి వరకు ఏ దేశాల్లో ఈ విధానం అమల్లో ఉంది?

ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లు అంశంలో వెనక్కి తగ్గేదేలే అని కేంద్రం సంకేతాలు పంపించింది. లోకసభలో ఈబిల్లు ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. అందుకే బీజేపీ ఎంపీలకు విప్ జారీ చేసింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తన ఎంపీలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. ఒక దేశం ఒకే ఎన్నికల బిల్లును మంగళవారం(17డిసెంబర్ 2024) మధ్యాహ్నం 12 గంటలకు లోక్‌సభలో ప్రవేశ పెట్టే ఛాన్స్ ఉంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ఈ […]
Tabla Legend Zakir Hussain: నాన్నే నా తొలిగురువు – తబలా ఉస్తాద్ జాకిర్ హుసేన్ గురించి ఈ విషయాలు తెలుసా!

Zakir Hussain: అమెరికాలో నివసిస్తున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకిర్ హుసేన్ కన్నుమూశారు. భారత ప్రభుత్వం జాకిర్ హుసేన్‌ను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించింది. ఏడేళ్ల వయసునుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుసేన్, హిందూస్థానీ సంగీతంలో పండితులైన ఎంతో మంది సంగీత కళాకారులతో కలిసి పని చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత అయన జాకిర్ హుస్సనే.. ఏడుసార్లు ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయి.. నాలుగుసార్లు అవార్డు గెలుచుకున్నారు. ‘గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్’కు గానూ […]
Atul Subhash suicide case Story: బెంగళూరు టెకీ కేసులో భార్య నికిత, ఆమె తల్లి, సోదరుడు అరెస్ట్..అతుల్ సుభాష్ డిమాండ్స్ ఇవే!

Atul Subhash suicide case Story: భార్య నుంచి వేధింపులు భరించలేక ప్రాణంతీసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసులో ఆయన భార్య సహా అత్తింటివారిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసులో నిందితులుగా ఉన్న ఆయన భార్య నికితను, ఆమె తల్లిని, సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. భార్య నుంచి వేధింపులు భరించలేక ప్రాణం తీసుకున్న సుభాష్..24 పేజీల సుదీర్ఘ లేఖరాయడంతో పాటూ గంటా 20 నిముషాల వీడియో తన […]
Allu Arjun Effect On AP Govt: హైదరాబాద్‌లో అల్లు అర్జున్ అరెస్టు- తలపట్టుకున్న ఏపీ సర్కారు- చంద్రబాబు, పవన్ షాకింగ్ రియాక్షన్

Allu Arjun Arrest : అల్లు అర్జున్ అరెస్టు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా చర్చనీయాంశమైంది. జాతీయ స్థాయిలోనే దీనికి మించిన బ్రేకింగ్ న్యూస్ లేకుండా పోయింది. మెయిన్ మీడియా సోషల్ మీడియా ఎక్కడ చూసిన ఇదే డిస్కషన్. అల్లు అర్జున్ అరెస్టు అంతటి ఇంపాక్ట్ చూపించింది. చివరకు ఓ జాతీయ ఛానల్ సదస్సుకు వెళ్లిన రేవంత్ రెడ్డిని కూడా ఇదే అంశంపై ప్రశ్నలు సంధించారు మీడియా ప్రతినిధులు. అల్లు అర్జున్ అరెస్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇబ్బందిగా […]
Revanth Comments On Allu Arjun Arrest: దేశ సరిహద్దులకు వెళ్లి యుద్ధం చేశారా? అల్లు అర్జున్ అరెస్టుపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అన్నారు. ఓ జాతీయ ఛానల్ నిర్వహించిన సమ్మిట్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి… అల్లు అర్జున్ అరెస్టుపై అడిగిన ప్రశ్నలకు స్పందించారు. గతంలో కూడా చాలా మంది సినీ స్టార్స్, సెలబ్రెటీలు అరెస్టు అయ్యారని గుర్తు చేశారు. ఈ దేశంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ ఎందుకు […]
అల్లు అర్జున్: పేరు మర్చిపోతే అరెస్ట్ చేస్తారా – ఇదేందయ్యో మేం ఎక్కడా వినలే!

Allu Arjun Arrest: సంధ్య ధియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ అరెస్టయ్యాడు.. డిసెంబరు 13 మధ్యాహ్నం అరెస్ట్ చేసి చిక్కడపల్లి పీఎస్ కి తీసుకెళ్లి పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. అనంతరం గాంధీ హాస్పిటల్ లో టెస్టుల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఇరువైపులా వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బన్నీకి 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని […]
Allu Arjun Advocate: అల్లు అర్జున్ కేసు వాదించిన లాయర్ ఎవరో తెలుసా? స్నేహితుడి కోసం రంగంలోకి దిగిన శిల్పా రవి!

పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్‌ను అరెస్టు చేశారు. ఉదయం నుంచి నడుస్తున్న హైడ్రామాలో సాయంత్రానికి ఐకాన్ స్టార్‌కు బెయిల్ వచ్చింది. ఉదయం నుంచి ఈ కేసును ఫాలో అప్ చేస్తూ చివరి నిమిషంలో బెయిల్ తీసుకొచ్చిన లాయర్ ఎవరో తెలుసా? అల్లు అర్జున్‌కు బెయిల్ తీసుకొచ్చిన లాయర్ పేరు నిరంజన్ రెడ్డి. ఈయన వైసీపీ తరఫున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. జగన్ సీబీఐ, ఈడీ […]