రేవంత్ ఫ్లవర్ కాదు ఫైర్ – మరి అర్జున్ బకరానా ?

Allu Vs Revanth : అల్లు అర్జున్ ను అరెస్టు చేసినప్పుడు చాలా మంది రేవంత్ రెడ్డి ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటని కూడా ప్రశ్నించారు.కానీ అసెంబ్లీలో ఆయన స్పీచ్ చూసిన తర్వాత చాలా మంది రేవంత్ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని అని పొగిడిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఎందుకు మార్పు వచ్చింది. ..? అర్జున్ పై సానుభూతి అంతా పోయే! అల్లు అర్జున్ అరెస్ట్ […]
వాడేసుకుంటున్న బీఆర్ఎస్ , వైసీపీ – వైల్డ్ ఫైర్ మధ్యలో పుష్పం అర్జున్ !

Allu Arjun: రాజకీయ నేతల పేర్లు కూడా సరిగ్గా గుర్తు ఉండని అల్లు అర్జున్ చుట్టూ పేరుకుపోయిన రాజీకయం వైల్డ్ ఫైర్ గా మారింది. ఇప్పుడు ఆ వైల్డ్ ఫైర్ ఆయన చుట్టూ పేరుకుపోయింది. ఫలితంగా ఆయన నలిగిపోతున్నారు. అల్లు అర్జున్ కు మద్దతుగా ఉంటున్నట్లుగా నటిస్తూ రేవంత్ ను టార్గెట్ చేస్తున్న రాజకీయం వల్లే పుష్పకు సమస్యలు వచ్చాయి. ఏపీలో వైసీపీ.. తెలంగాణో బీఆర్ఎస్ అదే పని చేస్తున్నాయి. దీంతో ఆ సమస్య అంతకంతూ పెరిగిపోతోంది […]
Pawan Kalyan: ఇప్పుడు మీలో లీడర్‌ని చూస్తున్నాం సార్- మురిసిపోతున్న పవన్ ఫ్యాన్స్

Pawan Kalyan: సినిమా హీరోను గెలిపిస్తే మీ సమస్య వింటాడా?…ఇక్కడ ఉంటాడా? గీతమ్మ అయితే మీతో ఉంటుంది. మీలో ఒకరిగా ఉంటుంది. సమస్య ఏదైనా వస్తే నేను ఉన్నాను అంటూ వస్తుంది. ఆమెను ఉప ముఖ్యమంత్రిని చేస్తాను. ఎన్నికల టైంలో పిఠాపురం పర్యటనలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రచారం. ఎన్నికల్లో గెలిచిన పవన్ కల్యాణ్ పిఠాపురంలో ఉండరని గెలిపించిన ప్రజా సమస్యలు పట్టించుకోరని జగన్‌తోపాటు వైసీపీ నేతలంతా ఇంటింటికీ తిరిగి చెప్పారు. కట్ […]
పవన్ ఫ్యాన్స్ రీల్ హీరోనే కోరుకుంటున్నారా? రియల్ హీరోనా ?

Real Hero Pawan: అన్నా ఒక్క సారి తొడ కొట్టు అన్నా.. ఒక్క సారి మీసం తిప్పు అన్నా.. అన్నా ఓ మంచి డైలాగ్ చెప్పన్నా అంటూ డిప్యూటీ సీఎంను ఫ్యాన్స్ వేధిస్తున్నారు. ఆయనేమో మీకు హీరోలం మేము కాదురా బాబూ.. మీ అమ్మా నాన్నలు, చదువులు చెప్పే గురువులు అంటున్నారు. కానీ వారు వినిపించుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా అదే సంత. వారంతా పవన్ కల్యాణ్ ను సినిమా హీరోగా ఉండమంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ తాను […]
Revanth Reddy on Allu Arjun : అల్లు అర్జున్ కాలుపోయిందా, కన్నుపోయిందా.. ఇండస్ట్రీ వర్గాలు ఏం కోరుకుంటున్నారు – రేవంత్ రెడ్డి ఫైర్!

Revanth Reddy on Allu Arjun : పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడారు. తన సమావేశాలకు కూడా వేల మంది, లక్షలమంది ప్రజలు తరలివచ్చారు కానీ వారిని సెక్యూరిటీ సిబ్బంది ఎప్పుడూ ఇలా తోసేయలేదన్నారు. ఇంత పెద్ద ఘటనకు కారణం అయిన హీరో మాత్రం తనకు విషయం తెలిసినా బాధితులకు సహాయం చేసే ప్రయత్నం చేయలేదు..వారి ప్రాణం పోయినందుకు […]
KTR: కక్కుర్తి వల్లే నిండా ఇరుక్కున్న కేటీఆర్ – E కార్ రేసులో జరిగింది ఇదే !

Case On KTR: అసలు అవినీతే జరగలేదు.. డబ్బులు ఇచ్చింది నిజమేనని ఒప్పుకుంటున్న కేటీఆర్ పై కేసులు ఎందుకు పెట్టారు.? మనీ ట్రయల్ లేకపోతే అసలు ఏసీబీ ఎందుకొచ్చింది? అని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలకు కొన్ని మౌలికమైన అంశాలపై స్పష్టతలేదు.కానీ రూల్స్ మనీని పంపిన పూర్వాపరాలు చూస్తే అసలేం జరిగిందో అర్థమవుతుంది. అసలుకేసేమిటంటే ? ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహించే సంస్థకు 55 కోట్లు అక్రమంగా బదిలీ చేశారనేది అసలు కేసు. అక్రమంగా అని ఎందుకు […]
కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!

Avinash Reddy made an internal deal with TDP: కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆయన పేరు పెట్టారు కానీ.. కడప అంటే వైఎస్ఆర్ అనేలా ఆయన రాజకీయం చేశారు. వైఎస్ఆర్ జిల్లా అని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ జిల్లా కాస్తా కడప జిల్లాగా మారుతోంది. రాజకీయంగా కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలమవుతోంది. దీనికి వైసీపీ […]
భారతరత్న ఎన్టీఆర్ – అవార్డు ప్రకటనకు అడ్డం ఎవరు ?

Bharat Ratna: తెలుగువారి నిండు గర్వం నందమూరి తారక రామారావు. ఆయన ఎప్పుడో భారతరత్నం కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పినప్పుడు ఇప్పించవచ్చు కానీ ఇప్పించలేదు. ఎందుకో వారికో తెలుసు. ఇప్పుడు మరోసారి ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. నిజానికి పొత్తులకు ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటి్స్తారన్న ప్రచారం కానీ అనువైన సమయం కాదని ఆగిపోయారేమో కానీ అధికారిక ప్రకటన రాలేదు. ఎన్టీఆర్ వర్థం […]
టీడీపీలో లీడర్‌ని డామినేట్ చేస్తున్న క్యాడర్ – అదే బలం ..బలహీనత కూడా!

TDP: టీడీపీని క్యాడర్ బేస్డ్ పార్టీ అని చెబుతూ ఉంటారు. నేతలు వస్తూ ఉంటారు. పోతూ ఉంటారు. కానీ పార్టీని అంటి పెట్టుకుని ఉండేది క్యాడరే. ఇప్పుడు ఆ క్యాడర్ సోషల్ మీడియానూ ఊపేస్తున్నారు. వారిలో చాలా మంది పార్టీ నేతలతో కానీ.. పార్టీతో కానీ డైరక్ట్ గా సంబంధాలు ఉండవు. అభిమానంతోనే పని చేస్తూ ఉంటారు. వారికి పార్టీనే ముఖ్యం. అందుకే పార్టీ నేతలు .. పార్టీని అవమానించినట్లు..పార్టీ అధినేతను కించపరిచినట్లుగా అనిపిస్తే మాత్రం ఊరుకోవడంలేదు. […]
శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు కూడా ప్రభుత్వానివే – తప్పు పుష్పా.. తప్పు !

Sandya Stampade: సినిమా వాళ్ల గురించి బయట రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. ఇంత చీప్ గా ఉంటారా అని జనం అనుకుంటూ ఉంటారు. అంత కంటే చీప్ గా ఉంటారని వారి గురించి కొన్ని నిజాలు బయటపడినప్పుడు అందరికీ అర్థమవుతూ ఉంటుంది. అలాంటిదే ఈ ఘటన కూడా. సంధ్యా ధియేటర్ తొక్కిసలాటలో గాయపడి కోమాలో ఉన్న అల్లు అర్జున్ చిన్నారి అభిమాని శ్రీతేజ్ ఆస్పత్రి ఖర్చులు అటు అర్జున్ కానీ.. ఇటు సినిమా యూనిట్ కానీ.. […]