ఇద్దరూ ఇద్దరే, మన్మోహన్ సింగ్- వాజ్‌పేయీ ట్రెండ్‌ సెటర్స్‌- సంకీర్ణ ప్రభుత్వాలు విజయవంతంగా నడిపి దేశాభివృద్ధిని పరుగులు పెట్టించిన మేధావులు

Manmohan Singh and Vajpayee

ఒక ఉమ్మడి కుటుంబాన్ని నడపాలంటే ఎంత కష్టమో తెలిసింది. ఓ ఆఫీస్‌లో పది మంది భిన్నమైన మైండ్‌సెట్‌ ఉన్న వ్యక్తులను ఒకే దారిలో నడిపించి విజయాలు సాధించాలంటే మామూలు విషయం కాదు. అలాంటిది సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపించాలంటే కత్తి మీద సామే. అలాంటి సాహాన్ని ఇద్దరే ఇద్దరు చేయగలిగారు. అందులో ఒకరు మన్మోహన్ సింగ్ అయితే. రెండో వ్యక్తి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ. మొదట్లో వాజ్‌పేయీ కాస్త తడబడినా తర్వాత తేరుకొని విజయవంతంగా అతుకుల ప్రభుత్వాలను నడిపించగలిగారు. […]

Manmohan Singh : చరిత్రలో మన్మోహన్ సింగ్ స్థానమేంటి!

image credit:X

Manmohan Singh : భారత్ ను ఎక్కువ కాలం పరిపాలించిన ప్రధానమంత్రుల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. 2004 నుంచి 2014 వరకు ప్రధానిగా .. అంతకన్నా ముందు ఆర్థికమంత్రిగా పనిచేశారు. మన్మోహన్ సింగ్‌ను భారత దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా చెబుతారు. భారత తొలి ప్రధాని నెహ్రూ తర్వాత రెండోసారి మళ్లీ ఎన్నికైన ఘనత మన్మోహన్ దే. ఆ తర్వాత ప్రస్తుత ప్రధానిగా ఉన్న మోదీ వరసగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. భారతదేశ ప్రధానిగా పదవి చేపట్టిన […]

Pawan Kalyan: పవన్ కల్యాణ్ టీం అతి ప్రచారం -హీరోను కామెడీ చేస్తున్నారా ?

పవన్ కల్యాణ్ టీం అతి ప్రచారం -హీరోను కామెడీ చేస్తున్నారా ?

Pawan Kalyan PR Stunts: పవన్ కల్యాణ్ చరిత్రలో చూడనంత అభివృద్ధి చేస్తున్నారని ఆయన పీఆర్ టీం ప్రచారం ప్రారంభించేసింది. కానీ ఇదిరాను రాను కామెడీగా మారుతోంది. ఆరు నెలల్లోనే ఆయన ఏపీలో ఉన్న సిమెంట్ రోడ్లన్నీ వేయించేశారని ప్రచారం చేసుకుంటున్నారు.  పవన్ కల్యాణ్ పీఆర్ టీం, జనసేన పార్టీ సభ్యుల అతి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆరు నెలల్లో పవన్ ఏం చేశారో ప్రత్యేకంగాఎవరికీ అర్థం కావడం లేదు. కానీ ప్రచారం మాత్రం పీక్స్ […]

టాలీవుడ్, ప్రభుత్వం టగ్ ఆఫ్ వార్ – గెలిచేదెవరు?

టాలీవుడ్, ప్రభుత్వం టగ్ ఆఫ్ వార్ - గెలిచేదెవరు?

Tug of war between Tollywood and the government :  తెలంగాణలో ప్రభుత్వం మారి ఏడాది అయిపోయింది.  ఈ ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమానికీ టాలీవుడ్ నుంచి మద్దతు రాలేదు. చివరికి గద్దర్ అవార్డులు ఇస్తామన్నా పట్టించుకోలేదు. కానీ రేవంత్ ప్రభుత్వం మాత్రం పూర్తి స్థాయిలో టాలీవుడ్ కు సహకరిస్తోంది. టిక్కెట్ రేట్లు, బెనిఫిట్ షోల విషయంలో అసలున నిరాశపర్చలేదు.  అయినా  రేవంత్ ప్రభుత్వ ఉనికి టాలీవుడ్ గుర్తించడానికి సిద్ధంగా లేకపోవడంతోనే సమస్యలు […]

YSRP Latest News: జగన్ భక్తులకు దబిడి దిబిడే- చుట్టుముడుతున్న కేసులు- తప్పించుకునే దారే లేదా?

YS Jagan

Andhra Pradesh News: 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రోజులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించిన అధికారులను కేసులు చుట్టుముడుతున్నాయి. నాటి ప్రతిపక్షాన్ని కనీస గౌరవం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి కేసులతో హింసించిన వారందరు ఇప్పుడు బుక్ అవుతున్నారు. జిల్లా ఎస్పీల నుంచి వివిధ శాఖల కార్యదర్శుల వరకు అందా ఏదో కేసులో బుక్ అవుతున్నారు. నటి జత్వానీతో మొదలై…. ముంబయి నటి కాదంబరి జత్వానీ విషయంలో ఐపీఎస్‌ల చుట్టూ […]

Allu Arjun Case: సంధ్య థియేటర్ ఘటనపై విజయశాంతి రియాక్షన్.. రాములమ్మ సపోర్ట్ ఇండస్ట్రీకేనా!

Allu Arjun

Pushpa 2 Stampede Row: ఇండస్ట్రీలో – రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం సంధ్య థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన. ‘పుష్ప 2’ బెనిఫిట్ షో కి వెళ్లిన రేవతి అనే మహిళా తొక్కిసలాటలో అక్కడికక్కడే మరణించడం దుమారం రేపింది. అల్లు అర్జున్ ప్రధానం కారణం అనే విమర్శలు వెల్లువెత్తున్నాయ్. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కామెంట్స్ మొదలు, పోలీసుల రియాక్షన్ వరకూ అల్లు అర్జున్ తప్పిదమే అని తేల్చి చెప్పేలా ఉన్నాయ్. సాక్ష్యాంగా సీసీ ఫుటేజ్ […]

రియల్ లైఫ్‌లోనూ పోలీసులతో పెట్టుకున్న పుష్పరాజ్ – అర్జున్‌ సినిమాలోలా తొడకొట్టగలడా ?

రియల్ లైఫ్‌లోనూ పోలీసులతో పెట్టుకున్న పుష్పరాజ్

Police  Vs  Allu Arjun:  పోలీసులతో  మంచి సంబంధాలు ఉండాలని పెద్దలు కోరుకుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు. వారు కోరాలే కానీ ఎలాంటి చిన్న కార్యక్రమానికైనా హాజరయ్యేందుకు ప్రాధాన్యం ఇస్తారు. వారి గుడ్ లుక్స్ తమ మీద ఉండాలనుకుంటారు. అలా లేకపోయినా న్యూట్రల్ గా ఉంటే చాలనుకుంటారు. కానీ టార్గెట్ చేసుకోవాలని మాత్రం ఎవరూ అనుకోరు. కానీ అనూహ్యంగా అల్లు అర్జున్ విషయంలో యాంటీగా మారిపోయారు. ఆయనకు రాబోయే రోజుల్లో ఎన్ని చిక్కులు ఎదురవుతాయో అంచనా వేయడం కష్జం. […]

వైసీపీకి పావులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ – వాళ్లకు నష్టం జరిగినా రాజకీయంగా వాడేసుకుంటున్నారు !

వైసీపీకి పావులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌

YSRCP:   అల్లు అర్జున్‌కు వైసీపీ సోషల్ మీడియా వింగ్‌తో పాటు ఆ పార్టీ నాయకులు ఇస్తున్న మద్దతు  ఆయనకు ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అవుతోంది. అల్లు అర్జున్ తమ వాడేనని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు గతంలో ఎన్టీఆర్ ను ఎలా ఉపయోగించుకున్నారో అలానే ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకూ జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తెచ్చేవారు. ఇప్పుడు అర్జున్ ను తీసుకు వస్తున్నారు. వైసీపీ ఉద్దేశం ఎన్టీఆర్ విషయంలో టీడీపీని..  […]

పోలీస్ వర్సెస్ పుష్ప – పట్టుకున్నాడు షెకావతు – ఇక వదిలేయరు పుష్పరాజూ – వైల్డ్ ఫైరే !

Allu Arjun Pushpa 2

Allu Arjun Vs Police:  తెలియక చేస్తున్నాడో.. తెలిసి చేస్తున్నాడో.. లీగల్ టీం మొత్తానికే చిన్న మంటను వైల్డ్ ఫైర్ గా మారిందో కానీ అల్లు అర్జున్ నిండా మునిగిపోతున్నారు. నిన్నటిదాకా ఆయన రాజకీయ నాయకులకు టార్గెట్ ఎమో కానీ ఇవాళ సీన్ పూర్తిగా మారిపోయింది. పోలీసు వ్యవస్థకు వ్యతిరేకంగా మారారు.  ఆయనకు వ్యతిరేకంగా ఒక్క సారిగా పోలీసు వ్యవస్థ దండెత్తింది. ఈ పరిణామం అల్లు అర్జున్ క్యాంప్ ను ఒక్క సారిగా ఆందోళనకు గురి చేసేలా […]

వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ – సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ - సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

Chevireddy New Number Two In YSRCP:   వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్తగా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. కానీ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి అందరూ చెవిరెడ్డికి రిపోర్టు చేస్తున్నారు. ఆయన అధీనంలోకి ఆఫీసు వెళ్లిపోయింది. సజ్జలను సంప్రదించేవారు తగ్గిపోయారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ క్యాడర్  వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ దాదాపుగా క్లోజింగ్‌కు దగ్గరగా వచ్చిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.  సజ్జలపై పార్టీ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత పార్టీ ఘోర ఓటమికి సజ్జలే అన్న […]