Nara Lokesh: మాష్టారు మీరే మా’స్టార్’ – గురువుల గౌరవాన్ని పెంచుతున్న లోకేష్- ట్రెండ్‌సెటర్ అంటున్న టీడీపీ శ్రేణులు

Nara Lokesh: గూగుల్, ఏఐలు ఎంత పవర్ ఫుల్ అయినప్పటికీ గురువుకు ఉన్న ఔన్నత్యమే వేరు. ఎంత ఎత్తుకు ఎదగాలన్నా అందుకు పునాది బలంగా ఉండాలి. అలాంటి పునాది వేసేదే గురువు. అందుకే సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గురువుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశానికి రాష్ట్రపతి అయినా సరే ఇద్దరికి తలవంచక తప్పదు. అందులో ఒకరు పేరెంట్స్ అయితే మరొకరు గురువు. దేవుడైనా సరే గురువు దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సింది.కానీ కార్పొరేట్ స్టైల్ చదువులు వచ్చేసరికి గురువుకు […]
air india plane black box: ఎయిర్ ఇండియా బ్లాక్ బాక్స్ దొరికేసింది.. విమాన ప్రమాదానికి కారణం!

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 265 మంది మరణించారు. ఎయిర్ ఇండియా విమానం పేలిపోవడంతో మృతదేహాలను గుర్తించడం కష్టంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది ప్రశ్న. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రయాణీకుల విమానాలలో ఒకటి ఇలా ఎలా నేలపై కూలిపోయింది అని అందరిలోనూ మెదులుతుంది. ప్రస్తుతం ఈ ఘటనపై భారతదేశ విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (AAIB) బృందం దర్యాప్తు చేస్తోంది. అదే సమయంలో […]
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదం.. బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే బావ కో పైలట్ మృతి

2025 జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోవడంతో తీవ్ర దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. కాగా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే సన్నిహితుడు కూడా మరణించాడు. ఈ విషాద సంఘటనపై బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. విమానంలో ఇద్దరు […]
AP Rain Alert: ఏపీలో రెండు రోజుల పాటు జోరు వానలు.. ఈ జిల్లాల ప్రజలకు అలెర్ట్!

ఏపీలో ఈ రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలను జారీ చేసింది. పలు ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కి. మీ వేగంతో ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం. అందువల్ల ప్రజలు హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర ఉంకూడదని విపత్తు సంస్థ హెచ్చరించింది. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు జోరుగా కురిసే […]
ntr vidya sankalpam scheme.. డ్వాక్రా మహిళలకు రూ.లక్ష.. ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఏపీలోని కూటమి సర్కార్ డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. వారి పిల్లల చదువుకు భరోసానిచ్చేందుకు మరొక కొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. ఈ కొత్త పథకానికి ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ అనే పేరు పెట్టింది. దీని ద్వారా డ్వాక్రా మహిళల పిల్లల విద్యా వికాసానికి తోడ్పడేందుకు 4 శాతం వడ్డీకే (35 పైసలు) రుణాలు అందించనుంది. ఇందులో భాగంగానే కనిష్టంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ. లక్ష వరకు రుణం అందించనున్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన […]
ys jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: జగన్ ఫైర్

ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని ఆయన ఫైర్ అయ్యారు. ఇందుకు తెనాలిలో జరిగిన అమానవీయ ఘటనే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుల కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […]
talliki vandanam: ‘తల్లికి వందనం’ స్కీమ్ పై బిగ్ అప్డేట్.. రూ.15వేలు రావాలంటే ఇలా చేయాలి?

ఏపీ సర్కార్ మరో ముందడుగు వేసింది. ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించాలని గతంలో తెలిపింది. తాజాగా ఈ పథకంపై అదిరిపోయే అప్డేట్ అందించింది. ‘తల్లికి వందనం’ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 పొందాలంటే.. ఏం చేయాలో వివరించింది. ముఖ్యంగా విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్ నెంబర్‌తో పాటు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని సూచించింది. ఇదంతా జూన్ 5 లోపు జరిగిపోవాలని తెలిపింది. ఈ విధంగా లింక్ చేసుకోవడం వల్ల విద్యార్థుల […]
corona cases in AP: ఏపీలో విజృంభిస్తున్న కరోనా కేసులు.. మొత్తం ఎన్నంటే?

కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకూ దేశంలో కోవిడ్ కేసులు పదుల సంఖ్యలో నమోదు అవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వందల సంఖ్యలో యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంద్రప్రదేశ్, తెలంగాణలో ప్రతిరోజు కేసులు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా గత మూడు వారాల్లో ఏపీలో 38 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు వెల్లడించారు. అయితే ఇప్పటివరకు కొత్త వేరియంట్ […]
వర్ష బీభత్సం- కర్ణాటకలో 71మంది మృతి, సిక్కింలో 1500 మంది..!

దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు జోరుగా దంచికొడుతున్నాయి. ముఖ్యంగా రోజువారీ భారీ వర్షాలకు ఈశాన్య భారతం అల్లకల్లోలంగా మారింది. పలు రాష్ట్రాల్లో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సిక్కి అల్లకల్లోలంగా మారింది. శనివారం నార్త్ సిక్కింలో కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 1,500 మంది టూరిస్టులు చిక్కుకుపోయారు. అందులో 8 మంది పర్యాటకులు గల్లంతయ్యారు. ఈ గల్లంతైన పర్యాటకుల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో తీస్తా నది నీటిమట్టం […]
Operation Shield mock drill: 5 రాష్ట్రాల్లో ‘ఆపరేషన్ షీల్డ్’ మాక్ డ్రిల్

భారత దేశ సరిహద్దు ప్రాంతాల్లో మళ్లీ మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆదేశాల మేరకు జమ్మూ & కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, చండీగఢ్‌లలో ఈరోజు ‘ఆపరేషన్ షీల్డ్’ అనే పౌర రక్షణ విన్యాసాలు జరిగాయి. యుద్ధం లేదా విపత్తు సంభవించినప్పుడు పౌర రక్షణ సంసిద్ధతను పరీక్షించడానికి ఈ మాక్ డ్రిల్‌లను నిర్వహిస్తారు. మాక్ డ్రిల్ కింద సివిల్ డిఫెన్స్ వార్డెన్లు, స్థానిక పరిపాలన సిబ్బంది, NCC, NSS, NYKS,భారత్ స్కౌట్స్, […]