Delhi Capitals: లక్కు లేని ‘లక్నో’.. గడగడలాడించిన కేఎల్ రాహుల్, పోరెల్.. ఢిల్లీ ఘన విజయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఐపీఎల్ టైటిల్ కోసం హోరా హోరీగా ఆడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ భరీతమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ తన సొంత గడ్డపై ఓటమి పాలు అయింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్కు […]

Gujarat Titans: దంచికొట్టిన గిల్.. సొంత గడ్డపై కేకేఆర్‌ను మట్టిగరిపించిన గుజరాత్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ పోటాపోటీగా జరుగుతుంది. టైటిల్ విన్నింగ్ కోసం ఇరుజట్లు హోరా హోరిగా తలపడుతున్నాయి. ఇందులో భాగంగానే నిన్న గుజరాత్ టైటాన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఘన విజయం సాధించింది. కోల్కత్తా జట్టును దాని సొంత గడ్డపై అలవోకగా ఓడించింది. దీంతో ఆరో విజయాన్ని గుజరాత్ జట్టు తన ఖాతాలో వేసుకుంది. ఇక కేకేఆర్ జట్టు 5వ ఓటమిని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్ […]

MI VS CSK: సీఎస్కే బౌలర్లను ఉతికారేసిన రోహిత్.. ముంబై ఖాతాలో మరో ఘన విజయం

ఐపీఎల్ 2025 సీజన్ లో రోహిత్ శర్మ పేవలమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అతి తక్కువ సమయంలోనే అవుట్ అయిపోతున్నాడు. అతడు ఇక బ్యాటింగ్ చేయలేడు. అతని స్థానంలో మరొకరిని పంపిస్తే బాగుంటుంది. రోహిత్ శర్మ ఓపెనర్ గా కాకుండా మరొక ప్లేసులో బ్యాటింగ్కు దిగాలి. ఇలా ఇప్పటివరకు రోహిత్ పై వినిపిస్తున్న విమర్శలు. కానీ ఇవేమీ రోహిత్ పట్టించుకోకుండా తనలో ఆత్మ విశ్వాసం నింపుకున్నాడు. నిన్నటి మ్యాచ్లో మళ్లీ ఫామ్ లోకి వచ్చి విమర్శలకు గట్టి సమాధానం […]

RCB Vs PBKS: ‘కింగ్స్’ను చెండాడేసిన కోహ్లీ.. ఆర్సీబీ ఖాతాలో ఐదో విజయం

ఐపీఎల్ 2025 సీజన్ హోరాహోరిగా జరుగుతుంది. ఇందులో భాగంగానే తాజాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య తగ్గా పోరు మ్యాచ్ జరిగింది. ఉత్కంఠ భరితమైన మ్యాచ్లో ఆర్సిబి జట్టు ఘనవిజయం సాధించింది. దాదాపు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ, పడిక్కల్ అర్థ సెంచరీలతో అదరగొట్టేశారు. దీంతో ఆర్సిబి ఖాతాలో ఐదో విజయం ఖరారు అయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో […]

RCB VS PBKS: సొంత గడ్డపై ఆర్సీబీకి మూడో ఓటమి.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం

ఆర్సిబి జుట్టుకు ఏమైంది. పొరుగు గడ్డపై దుమ్ము దులిపేస్తున్న జట్టు.. సొంత గడ్డపై చేతులు ఎత్తేస్తోంది. ఇప్పటికే సొంత స్టేడియంలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ జట్టు నిన్నటి మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అది కూడా ఆర్సిబి జట్టు చేజార్చింది. దీంతో చిన్న స్వామి స్టేడియానికి వచ్చిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న ఆర్ సి బి వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ […]

MI Vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మరో ఓటమి.. సొంతగడ్డపై చెండాడేసిన ముంబై

ఐపీఎల్ 2025 సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడుతుంది. గత ఏడాది లీగ్ దశలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఈ జట్టు ఈ ఏడాది సీజన్ లో కింద నుంచి రెండో ప్లేస్ లో ఉంది. స్టార్ బ్యాటర్లున్న ఆ జట్టు గెలవలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడ్డాయి. ముంబైలోని వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ జట్టు చేతులెత్తేసింది. ముంబై […]

PBKS vs KKR: చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. కొల్‌కత్ నైట్‌రైడర్స్ చెెత్త రికార్డు!

ఐపీఎల్ 18వ సీజన్లో నిన్నటి మ్యాచ్ లో ఒక అద్భుతమే జరిగింది. పంజాబ్ కింగ్స్ vs కోల్కత్తా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగింది. హిట్టర్లకు కొదవలేని కోల్కతాకు ఈ మ్యాచ్ లో ఊహించని బిగ్ షాక్ తగిలింది. కేవలం 112 టార్గెట్ ను చేదించలేక సత్తకిల్ల పడింది. 15 ఓవర్లకే టార్గెట్ చేదించలేక ఆల్ అవుట్ గా నిలిచింది. ఈ మ్యాచ్ ను పంజాబ్ కింగ్స్ 16 పరుగులు తేడాతో […]

Rohit Sharma: ఏంటి భయ్యా ఇలా అనేశాడు.. రోహిత్ పేవల ఫామ్‌పై మాజీ కెప్టెన్‌ సంచలన కామెంట్స్!

టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఈ సీజన్ ఐపిఎల్ లో ఎలాంటి ఫామ్ కనబరచడం లేదు. ఏ ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేకపోతున్నాడు. క్రీజులోకి వచ్చి ఎక్కువ సమయం నిలబడలేకపోతున్నాడు. ఒక్క మ్యాచ్ లో కూడా 20 పరుగులు చేయలేకపోయాడు. దీంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు, క్రికెట్ ప్రియులు నిరాశ చెందుతున్నారు. ప్రతి మ్యాచ్ లోను రోహిత్ విఫలమవుతూనే ఉన్నాడు. అతడు ఈ సీజన్లో ఇప్పటి వరకు […]

MS Dhoni New Record: ధోనీ వింటేజ్ ప్రదర్శన- 11 ఏళ్ల రికార్డు బ్రేక్‌

MS Dhoni

MS Dhoni New Record: ఏప్రిల్ 14, 2025న లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో మహేంద్ర సింగ్ ధోనీ తన మాస్టర్ క్లాస్‌ ఆటతో ఆకట్టుకున్నాడు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఐపీఎల్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 2014లో ప్రవీణ్ తంబే నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)కు నాయకత్వం వహించిన ధోనీ 11 […]

RCB: విరాట్ చెడుగుడు.. దంచి కొట్టిన సాల్ట్.. RCB ఖాతాలో మరో విజయం

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఖాతాలో మరో విజయం పడింది. తమ సొంత గడ్డపై ఆడిన రెండు మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సిబి జట్టు.. పొరుగు గడ్డపై దుమ్ము దులిపేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా రాజస్థాన్ ను జైపూర్ లో చిత్తుచిత్తు చేసింది. దీంతో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిది వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించింది. తమ జట్టు విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ, ఫీల్ సాల్ట్ ముఖ్యపాత్ర పోషించారు. మొదట […]