INDw Vs ENGw: ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. వన్డే సిరీస్ కైవసం

భారత మహిళల క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ గడ్డపై అద్భుత ప్రదర్శన కనబరుస్తూ చరిత్ర సృష్టించింది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. తాజాగా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో భారత్ 13 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించి సిరీస్‌ను చేజిక్కించుకుంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లోని రివర్‌సైడ్ గ్రౌండ్ వేదికగా జరిగిన చివరి వన్డేలో టాస్ […]

england vs india 4th test: టీమిండియాకు బిగ్ షాక్.. నాల్గవ టెస్ట్‌కు ముగ్గురు దూరం

ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు ముందు భారత జట్టుకు గాయాల బెడద వెంటాడుతోంది. యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. అతని స్థానంలో అంశుల్ కంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్ ప్రాక్టీస్ సెషన్‌లో సాయి సుదర్శన్ కొట్టిన బంతిని అడ్డుకునే ప్రయత్నంలో ఎడమ చేతి వేలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, అతనికి కుట్లు వేసినట్లు సమాచారం. పూర్తిగా కోలుకోవడానికి కనీసం 10 రోజులు పడుతుందని బీసీసీఐ […]

mohammed siraj: ఇంగ్లాండ్‌తో 3వ టెస్ట్.. సిరాజ్‌పై చర్యలు తీసుకున్న ఐసీసీ

లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న భారత్, ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు మ్యాచ్‌లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చర్యలు తీసుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్ బెన్ డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత సిరాజ్ దూకుడుగా వ్యవహరించినందుకు గాను అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించింది. అంతేకాకుండా సిరాజ్ క్రమశిక్షణా రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా ఐసీసీ చేర్చింది. లార్డ్స్ టెస్టు మ్యాచ్ నాలుగో రోజున ఈ ఘటన […]

women world cup 2025 schedule: మహిళల ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ రిలీజ్

భారతదేశంలో జరగనున్న మహిళల ప్రపంచ కప్ 2025 షెడ్యూల్ వెల్లడైంది. ఇవాళ (జూన్ 16)న ఐసిసి షెడ్యూల్‌ను ప్రకటించింది. భారతదేశంతో పాటు, శ్రీలంకకు కూడా ఆతిథ్యం ఇస్తుంది. అయితే పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు 2025 ప్రపంచ కప్‌లోని అన్ని మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో ఆడనుంది. అందువల్ల పాకిస్తాన్ మ్యాచ్‌లన్నీ భారత్‌లో కాకుండా శ్రీలంకలో జరుగుతాయి. సెప్టెంబర్ 30 నుండి ప్రారంభం 2025 మహిళల ప్రపంచ కప్ సెప్టెంబర్ 30 నుండి ప్రారంభమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత […]

bangalore stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన.. ఆర్‌సిబి మార్కెటింగ్ హెడ్ అరెస్ట్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో RCB (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) జట్టు మొదటిసారి ఛాంపియన్‌గా నిలిచింది. జూన్ 3న పంజాబ్ కింగ్స్ (PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయం తర్వాత బెంగళూరులో విజయ పరేడ్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి లక్షల మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు. అనంతరం జూన్ 5న కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో 11 మంది మృతి […]

Bengaluru Stampede: వద్దన్న వినలేదు.. ఆర్సీబీ విక్టరీ పరేడ్‌‌పై సంచలన విషయాలు!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద ఘోరమైన సంఘటన జరిగింది. ఆర్సీబీ విక్టరీ పరేడ్ కార్యక్రమానికి వచ్చిన ఎంతో మంది అభిమానులు మృత్యవాత పడ్డారు. మరెందరో తీవ్ర గాయాలతో హాస్పిటల్ పాలయ్యారు. ఈ తొక్కిసలాట ఘటనలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. అయితే తొక్కిలాట ఘటనకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విక్టరీ పరేడ్ కార్యక్రమానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. IPL 2025 ఫైనల్‌కు ముందు […]

rcb vs pbks: ఈ సాలా కప్ నమ్‌దు.. కనుల ముందు కలల కప్పు

కృనాల్ పాండ్యా IPL 2025 ఫైనల్: 18 సంవత్సరాల నిరీక్షణ, RCB అభిమానుల బాధ, నిరాశకు తెరపడింది. ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS)ను 6 పరుగుల తేడాతో ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారి IPL టైటిల్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో RCB విజయంలో అతిపెద్ద సూపర్‌స్టార్ కృనాల్ పాండ్యా. తన స్పెల్‌తో మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి 190 పరుగులు చేసింది. కానీ ఈ […]

rapper drake: ఆర్సీబీపై రూ.6కోట్లకు పైగా బెట్ వేసిన టాప్ సింగర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ మ్యాచ్ కు ముందు హాలీవుడ్ ప్రముఖ రాపర్ డ్రేక్ విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై మెగా పందెం వేశాడు. ఇవాళ గుజరాత్ లోని అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ మ్యాచ్ గురించి అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు దాని ప్రభావం విదేశాలకు […]

IPL Final: వర్షం పడితే ఫైనల్ మ్యాచ్ గెలుపు ఆ జట్టుదే.. ఎలా డిసైడ్ చేస్తారంటే?

ఐపీఎల్ 18వ సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఇవాల్టితో ఈ సీజన్ ముగియనుంది. నేడే తుది సమరం జరగనుంది. ఐపీఎల్ 2025 సీజన్ ట్రోఫీ ఎవరు గెలుచుకుంటారో ఈరోజు రాత్రి తేలిపోనుంది. గత నెలన్నర రోజుల నుంచి దాదాపు పది జట్లు మ్యాచ్లు ఆడుతున్నాయి. చివరగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఫైనల్కు చేరుకున్నాయి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు, అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రెండు జట్లు ఇప్పటివరకు ట్రోఫీ […]

mumbai indians: గుజరాత్‌ను ఎలిమినేట్ చేసిన ముంబై.. చెలరేగిన రోహిత్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ (MI) గుజరాత్ టైటాన్స్ (GT)ను 20 పరుగుల తేడాతో ఓడించింది. మే 30న (శుక్రవారం) ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై నిర్దేశించిన 20 ఓవలర్లలో 228 పరుగులు చేసింది. దీంతో గుజరాత్‌కు 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి దిగింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఇప్పుడు […]