Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం నాదల్ ఇంట రెట్టింపైన సంతోషం!

Rafael Nadal

Rafael Nadal: టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, మరియా ఫ్రాన్సిస్కా పెరెల్లో తల్లిదండ్రులు అయ్యారు. ఆగస్టు 7న రెండో సంతానంగా మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో నాదల్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. “మిక్వెల్” అని పేరు ఈ చిన్నారికి “మిక్వెల్” అని పేరు పెట్టారు. మరియా తండ్రి జ్ఞాపకార్థం బాబుకు ఈ పేరును పెట్టారు. అయితే మరియా తండ్రి 2023 ఏప్రిల్‌లో చనిపోయారు. ఈ మేరకు ఆయన జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు. ఈ శుభవార్తపై నాదల్ […]

Canadian Open Title: వారెవ్వా… గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ని ఓడించి.. 18 ఏళ్ల విక్టోరియా సంచలనం!

Victoria Mboko

Canadian Open Title: కెనడియన్ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా ఎంబోకో 18 ఏళ్ల వయసులో కెనడియన్ ఓపెన్ టైటిల్‌ 2025 విజేతగా నిలిచి సంచలనం సృష్టించింది. 18 ఏళ్ల వయసులో ఫైనల్‌లో నాలుగు సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా నిలిచిన నవోమి ఒసాకాను 2-6, 6-4, 6-1 తేడాతో ఓడించింది. ఇది ఎంబోకోకు మొదటి WTA 1000 టైటిల్. ఈ టోర్నమెంట్‌లో ఆమె సోఫియా కెనిన్, కోకో గాఫ్, ఎలెనా రైబకినా, ఒసాకా వంటి నలుగురు […]

India wins 5th Test: సంబరాల్లో మునిగితేలిన భారత్..

లండన్‌లోని ఓవల్ మైదానంలో జరిగిన ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ జట్టు ఇంగ్లాండ్‌ను ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడించి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో భారత్ అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి విజయం సాధించింది. 374 పరుగుల కఠినమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్, తమ రెండో ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్ల పదునైన బౌలింగ్ ముందు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ నిలవలేకపోయారు. ముఖ్యంగా, […]

India beat England: ఉత్కంఠ పోరు.. ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం

లండన్‌లోని చారిత్రాత్మక ఓవల్ మైదానంలో జరిగిన ఐదవ, చివరి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసింది. కేవలం ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఒకానొక దశలో ఇంగ్లాండ్ గెలుపు దాదాపు ఖాయమనిపించినా, భారత బౌలర్లు అద్భుతమైన పోరాట పటిమను చూపి, చరిత్ర సృష్టించారు. ఈ మ్యాచ్ ఐదవ రోజు ఉదయం ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఇంగ్లాండ్‌కు గెలవడానికి కేవలం 35 పరుగులు […]

wcl 2025 india vs pakistan: పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్.. టోర్నీ నుంచి తప్పుకున్న భారత్

ప్రపంచ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్‌ టోర్నీ నుంచి భారత్ వైదొలగడంతో, పాకిస్థాన్ జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. జూలై 31న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన తొలి సెమీ-ఫైనల్ మ్యాచ్‌ రద్దు కావడానికి గల కారణం, ఇటీవల ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులేనని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో ఆడేందుకు నిరాకరించారు. లీగ్ దశలో కూడా భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దవగా, అప్పుడు […]

Divya Deshmukh: ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్‌ విజేతగా దివ్య దేశ్‌ముఖ్

భారత చెస్ చరిత్రలో దివ్య దేశ్‌ముఖ్ పేరు సువర్ణాక్షరాలతో లిఖించబడింది. 19 ఏళ్ల ఈ యువ కెరటం 2025 ఫిడే మహిళల ప్రపంచకప్‌ను గెలిచి, సరికొత్త చరిత్ర సృష్టించింది. జార్జియాలోని బటుమిలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఫైనల్‌లో, ఆమె భారత చెస్ దిగ్గజం, మాజీ ప్రపంచ ఛాంపియన్ అయిన కోనేరు హంపీని ఓడించి అద్భుత విజయాన్ని అందుకుంది. ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. తొలి రెండు క్లాసికల్ గేమ్స్ డ్రాగా ముగియడంతో, విజేతను నిర్ణయించడానికి టైబ్రేకర్ […]

IND Vs ENG: ఇంగ్లాండ్‌కు చెక్ పెట్టిన జడేజా, సుందర్‌.. నాలుగో టెస్టును డ్రా చేసుకున్న భారత్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ మధ్య డ్రాగా ముగిసింది. ఒకానొక దశలో పరాజయం అంచున నిలిచిన భారత జట్టు, రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్)ల అజేయ శతకాలతో అద్భుతంగా పుంజుకుని మ్యాచ్‌ను కాపాడుకుంది. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగుల భారీ స్కోరు సాధించి, భారత్‌పై 311 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం పరుగులేమి […]

IND Vs ENG: గిల్, కేఎల్ రాహుల్ అద్భుత పోరాటం.. సిరీస్‌లో భారత్ ఆశలు సజీవం

ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ అద్భుతమైన పోరాట పటిమను ప్రదర్శిస్తోంది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారీ తొలి ఇన్నింగ్స్ స్కోరు సాధించినప్పటికీ, భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. వీరిద్దరూ అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పి, సిరీస్‌లో భారత్ ఆశలను సజీవంగా ఉంచారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీగా 669 పరుగులు చేసింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ (141) […]

AUS Vs WI T20I: టిమ్ డేవిడ్‌ ఊచకోత.. వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

వెస్టిండీస్‌లో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు కైవసం చేసుకుంది. శుక్రవారం (జూలై 25) జరిగిన మూడో టీ20లో విజయం సాధించడం ద్వారా ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించి, సిరీస్‌ను గెలుచుకుంది. ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఈ ఘనత సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ (102 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగాడు. దీంతో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి […]

RCB: ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై మరో లైంగిక వేధింపుల కేసు.. పోక్సో చట్టం కింద నమోదు!

ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మైనర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలపై ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గతంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టగా, ఇప్పుడు జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఈ కొత్త ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన యువతి ఫిర్యాదు ప్రకారం.. క్రికెట్‌లో మంచి […]