RCB: అదరగొట్టిన ఆర్సీబీ.. 9 ఏళ్ల తర్వాత ఫైనల్లో ప్రవేశం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( IPL) ఫైనల్‌కు చేరుకుంది. గురువారం (మే 29) ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రత్యర్థిని కేవలం 101 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆపై కేవలం 10 ఓవర్లలోనే స్వల్ప స్కోరును ఛేదించి IPLలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఫిల్ సాల్ట్ కేవలం 27 బంతుల్లో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 56 పరుగులు చేశాడు. ఇలా […]

LSG vs RCB IPL 2025: లక్నోపై ఆర్సీబీ ఘన విజయం.. 9ఏళ్ల తర్వాత టాప్2లోకి

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మంగళవారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి IPL 2025 క్వాలిఫైయర్-1లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ విజయంతో RCB పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పుడు గురువారం లీగ్‌లో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. విశేషం ఏమిటంటే.. RCB ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి కొత్త రికార్డు సృష్టించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు […]

pbks vs mi: ముంబైని కొట్టి అగ్రస్థానానికి పంజాబ్.. దుమ్ముదులిపేసిన ప్రియాంశ్, ఇంగ్లిస్‌

ఐపీఎల్ 18లో భాగంగా సోమవారం పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య రసవత్రమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత ఐపీఎల్ లో పంజాబ్ కింగ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. అదే సమయంలో నేరుగా క్వాలిఫైడ్ ఆడే ఛాన్స్ కొట్టేసింది. పంజాబ్ కింగ్స్ బ్యాటర్లలో ఇంగ్లీష్, ప్రియంస్ ఆర్య మెరుపులతో ముంబై ఇండియన్స్ ను మట్టి గరిపించారు. దీంతో […]

Sunrisers Hyderabad: వెళ్తూ ఉతికారేశారు.. కోల్‌కతాపై SRH ఘన విజయం

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2025 లో 68వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడ్డాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రెండు జట్లు తలపడ్డాయి. హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శన చేసి కోల్‌కతాకు ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ఓటమిని అందించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. అభిషేక్ శర్మ 32, ట్రావిస్ హెడ్ 76 పరుగులు చేయడంతో జట్టు తమ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. అయితే, ఆటకు […]

IND VS ENG: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియా ఫైనల్ జట్టు అనౌన్స్!

ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించారు. టెస్ట్ జట్టు బాధ్యతలను శుభ్‌మాన్ గిల్‌కు అప్పగించారు. వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించారు. 18 మంది సభ్యుల జట్టులో సాయి సుదర్శన్, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ కూడా ఉన్నారు. అలాగే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్, ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి జట్టులోకి వచ్చారు. మొదటి టెస్ట్‌లో ప్లేయింగ్-11 […]

హైదరాబాద్ ఘన విజయం.. ఆర్సీబీ చిత్తు చిత్తు

శుక్రవారం (మే 23) లక్నోలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 231/6 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 94 పరుగులతో చెలరేగిపోయాడు. దీంతో ఛేజింగ్‌కు దిగిన RCB మొదటి నుంచే తడబడింది. దాని కారణంగా మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆర్‌సిబి 189 పరుగులకు ఆలౌట్ అయి 42 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో RCB టాప్-2 కి చేరుకోవాలనే ఆశలకు దెబ్బ […]

mumbai indians: ముంబై ఘన విజయం.. ఢిల్లీ క్యాపిటల్స్ చిత్తు చిత్తు

MI vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) 63వ మ్యాచ్‌ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి తమ ప్లేఆఫ్ టిక్కెట్‌ను ఖరారు చేసుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో అక్షర్ స్థానంలో ఫాఫ్ డుప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 181 పరుగుల […]

CSK VS RR: రాజస్థాన్ ఘన విజయం.. వైభవ్ సూపర్ ఇన్నింగ్స్.. మారని చెన్నై తీరు!

ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ జట్టు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. చెన్నైని మట్టిగరిపించి మరో విజయాన్ని కైవసం చేసుకుంది. చెన్నై జట్టు భారీ స్కోరే చేసినా.. ఆర్ఆర్ జట్టు ఓపెనర్ బ్యాటర్లు జైస్వాల్, వైభవ్ చెలరేగడంతో విజయం సొంతమైంది. దీంతో సీజన్ మొదలైనప్పటి నుంచి పాయింట్ల పట్టికలో చివరిస్థానంలో ఉన్న చెన్నై.. ఈ మ్యాచ్‌లో గెలిచి అయినా ముందుకెళ్లాలని […]

RCB: ఆర్సీబీ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే గుడ్ న్యూస్.. ఇక రచ్చ రచ్చే

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం రోజులు నిలిపివేశారు. మళ్లీ యుద్ధ వాతావరణం తగ్గడంతో మే 17వ తేదీ నుంచి రీస్టార్ట్ చేశారు. రేపటి నుంచి ఈ మిగిలిన మ్యాచ్లు జరుగుతాయి. మొత్తం ఆరు ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఫ్రాంచైజీలకు కొన్ని చిక్కులు వచ్చాయి. పలు టీంల విదేశీ ఆటగాళ్లు తమ దేశం వెళ్లిపోయి తిరిగి రావడం లేదు. దీంతో ఇది పెద్ద దెబ్బ అని చెప్పాలి. అయితే ఆర్ […]

IPL 2025 Update: ఐపీఎల్ నుంచి మరో బిగ్ అప్డేట్.. ప్లేయర్లు లేకపోతే అలా చేయాల్సిందే

భారత్, పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్ ను ఇటీవల నిలిపివేశారు. చివరి మ్యాచ్ ధర్మశాల లో జరిగింది. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. అయితే అదే సమయంలో యుద్ధ సైరన్ మోగడంతో ఈ మ్యాచ్ను మధ్యలోనే ఆపేశారు. అనంతరం బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ ను వారం రోజులపాటు వాయిదా వేసినట్లు తెలిపింది. దీంతో క్రికెట్ ప్రియులు చాలా నిరాశ చెందారు. అయితే కొద్ది రోజులకే […]