Test Cricket: టెస్ట్ క్రికెట్‌లో రోహిత్, కోహ్లీ స్థానాలను భర్తీ చేసేది వీళ్లే..!

టీమిండియాకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల బిగ్ షాక్ ఇచ్చారు. వీరిద్దరూ వారం గ్యాప్ లో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఎంతోకాలంగా టీమిండియాకు టెస్ట్ క్రికెట్లో వెలకట్టలేని సేవలు అందించిన ఈ జోడి.. ఇప్పుడు తప్పుకుంది. దీంతో భారత్ టెస్ట్ జట్టులో ఈ ఇద్దరి స్టార్ ప్లేయర్ల స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో వారి ప్లేస్లను ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. వారి ప్లేస్ లను భర్తీ చేయగలిగిన సత్తా ఎవరికి […]
IPL 2025: మే 17 నుంచి ఐపీఎల్ రీస్టార్ట్.. ఆరు వేదికల్లో మిగిలిన మ్యాచ్‌లు

భారత్, పాకిస్తాన్ మధ్య వివాదం కారణంగా ఇటీవల ఐపీఎల్ ను నిలిపివేశారు. ఇప్పుడు దీనిని రీ షెడ్యూల్ చేశారు. ఈనెల అంటే మే 17 నుంచి పునరుద్ధరించాలని బీసీసీఐ నిర్ణయించింది. రీ షెడ్యూల్ చేసిన దాని ప్రకారం ఐపీఎల్ మే 17 నుంచి ప్రారంభమవుతుంది. ఫైనల్ జూన్ 3న జరగనుంది. మిగిలి ఉన్న 17 మ్యాచ్లను 6 వేదికలలో నిర్వహించనున్నారు. అందులో బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, ముంబైలో మిగిలిన లీగ్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. అయితే […]
Virat Kohli: ఇట్స్ అఫీషియల్.. టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్..

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తమ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు టెస్ట్ ఫార్మేట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో క్రికెట్ ఫ్యాన్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇటీవలే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్ బాయ్ చెప్పేసాడు. అతడి బాటలోనే ఇప్పుడు విరాట్ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు విరాట్ తన ఇన్స్టా లో ఒక భావోద్వేగా పోస్ట్ పెట్టాడు. 14 ఏళ్ల క్రితం తొలిసారిగా టెస్ట్ […]
ipl 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మిగిలిన మ్యాచ్‌లు ఆ మూడు నగరాల్లో ఏర్పాటు!

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ పోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 వాయిదా పడింది. దాదాపు వారం రోజుల పాటు ఈ లీగ్ను బీసీసీఐ వాయిదా వేసింది. చివరి మ్యాచ్ పంజాబ్ లోని ధర్మశాల లో జరిగింది. పంజాబ్ వర్సెస్ ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. సైరన్ మోగడంతో మ్యాచును మధ్యలోనే ఆపేసి స్టేడియంలో ఉన్న క్రికెట్ ప్రియులను బయటకు పంపించేశారు. అనంతరం ఐపీఎల్ […]
ipl 2025 postponed: ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా.. బీసీసీఐ సంచలన ప్రకటన

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. ఈ దాడిలో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం అయినట్లు సమాచారం. అనంతరం నిన్న పాకిస్తాన్.. జమ్మూ, పంజాబ్, రాజస్తాన్ లోని పలు ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించింది. కానీ వాటిని ఇండియన్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. దీంతో భారత్, పాక్ […]
rohit sharma retirement: టెస్ట్ క్రికెట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నెక్స్ట్ కెప్టెన్ ఎవరంటే?

భారత క్రికెట్ ఫ్యాన్స్ కు స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ బిగ్ షాక్ ఇచ్చాడు. అతడు టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అందరూ ఐపీఎల్ లో మునిగి ఉన్న సమయంలో రోహిత్ శర్మ ప్రకటన అందరిలోనూ ఆశ్చర్యానికి గురిచేసింది. వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఉంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది. ఆ సిరీస్‌కు రోహిత్ ను సారధిగా తప్పించడానికి సెలక్టర్లు నిర్ణయించారని.. దానికోసం బీసీసీఐ నుంచి కూడా గ్రీన్ […]
MI Vs GT: ముంబయికి చెక్ పెట్టిన గుజరాత్.. పోరాడి ఓడిన హార్దిక్ సేన

ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 56వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై దూకుడుకు గుజరాత్ చెక్ పెట్టింది. తీవ్ర ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం సాధించింది. వరుసగా ఆరు విజయాలతో ప్రత్యర్థులకు దడ పుట్టించిన ముంబై ఇండియన్స్ జట్టుకు గుజరాత్ టైటాన్స్ పెద్ద జలక్ ఇచ్చింది. మూడు వికెట్ల తేడాతో ముంబాయిని దాని సొంత గడ్డపై ఓడించింది. దీంతో […]
SRH Vs DC: హైదరాబాద్ ఆశలపై నీళ్లు.. ప్లేఆఫ్స్‌కు దూరమైన సన్‌రైజర్స్

ఐపీఎల్ 2025 లో భాగంగా సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మొదట బౌలింగ్ చేసిన సన్రైజర్స్ జట్టు కళ్ళు చెదిరే ప్రదర్శన చేసింది. అద్భుతమైన బౌలింగ్.. అద్వితీయమైన ఫీల్డింగ్ తో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ను కకావికలం చేసింది. కేవలం 134 పరుగులకే ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను కట్టడి చేసింది. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ విజయం ఖాయమని అంతా భావించారు. కానీ అనుకోని అతిధిలా వచ్చిన వరునుడు సన్రైజర్స్ […]
RCB VS CSK: ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆర్సీబీ గెలుపు.. ఆయుష్, జడేజా మెరుపులు వృథా

ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం చిన్న స్వామి స్టేడియంలో 52వ మ్యాచ్ జరిగింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య రసవత్తరమైన పోరు సాగింది. ఈ తగ్గ పోరు మ్యాచ్లో ఆర్సిబి జట్టు ఘనవిజయం సాధించింది. కేవలం రెండు పరుగులు తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన ఆర్సిబి జట్టు మంచి ప్రదర్శన చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, జాకబ్ బెతెల్ మంచి ఆరంభం […]
GT VS SRH: గిల్ జిగేల్.. గుజరాత్‌కు ఏడో విజయం.. అభిషేక్ మెరుపులు వృథా

ఐపీఎల్ 2025 సీజన్ లో 51 వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగింది. ఎంతో ఉత్కంఠ భరితమైన ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో హైదరాబాద్ జట్టు ఏడో ఓటమిని తన ఖాతాలో వేసుకుంది. మొదట టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో గుజరాత్ జట్టు బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లు శుభమన్ గిల్, సాయి సుదర్శన్ చెలరేగిపోయారు. ఇద్దరూ మంచి శుభారంభం అందించారు. […]