Chahal And Dhanasree: విడాకుల వార్తలపై నోరు విప్పిన టీమిండియా క్రికెటర్ చాహల్.. నిజం కావచ్చంటూ!

భారత స్టార్ స్పిన్నర్ చాహల్- ధన శ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు నెట్టెంటా వైరల్ అవుతున్నాయి. త్వరలో ఈ లవ్ కపుల్ విడిపోతున్నారంటూ జోరుగా వార్తలు సాగుతున్నాయి. ఈ క్రమంలో వాలెంటెన్స్ డే రోజు క్రికెటర్ చాహాల్ చేసిన పోస్టు వార్తల్లోకి ఎక్కింది. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు.. ఇతరులు నీ జీవితాన్ని మార్చేందుకు అనుమతించుకు అంటూ చాహల్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ పెట్టాడు. ఆ […]

WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. దుమ్ముదులిపేసిన ఆర్సీబీ.. ఘనవిజయం!

Wpl (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) అట్టహాసంగా నిన్న ప్రారంభమైంది. వడోదరలోని కొటాంబి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా టాస్ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అందులో కెప్టెన్ ఆస్లీ గార్డనర్ 37 […]

RCB కొత్త కెప్టెన్‌ రజత్ పాటిదార్ పై కోహ్లీ సంచలన వీడియో రిలీజ్..!

త్వరలో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్సిబికి కొత్త కెప్టెన్ ను పరిచయం చేసింది. తమ కొత్త కెప్టెన్ గా రజత్ పాటిదారును నియమించింది. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పై ఆసక్తి చూపించకపోవడంతోనే యాజమాన్యం పాటిదార్ పేరును అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన అనంతరం ఆర్సిబి కొత్త కెప్టెన్ రజత్ పాటిదారును కోహ్లీ ప్రశంసించాడు. ఈ మేరకు అతడికి […]

ind vs eng: భారత్ ఘన విజయం.. చెలరేగిన టీమిండియా ప్లేయర్లు.. ఎవరు ఎన్ని కొట్టారంటే!

ind vs eng

భారత్- ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ముగిసింది. టీమిండియా 3-0 తేడాతో క్లీన్ స్విప్ చేసింది. మూడో మ్యాచ్ నిన్న అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ను టీమిండియా 142 పరుగులు తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్స్ శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ చేశారు. ఈ మ్యాచ్లో ఆఫ్ సెంచరీ పైగా పరుగులు చేసి […]

Chris Gayle – Virat Kohli: విరాట్ పేవల ఫామ్‌పై క్రిస్ గేల్ షాకింగ్ వ్యాఖ్యలు.. ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ!

Chris Gayle

ప్రస్తుతం విరాట్ కోహ్లీ పేవలఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ సింగల్ డిజిట్ నెంబర్ కి అవుట్ అయిపోతున్నాడు. అతడు హాఫ్ సెంచరీ చేసి చాలా నెలలు అయింది. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో కూడా పెద్దగా రాణించలేదు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో కూడా పెద్దగా ఆడలేక పోతున్నాడు. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన మొదటి మ్యాచ్ కు దూరమయ్యాడు. మోకాలు కి గాయం కారణంగా మొదటి మ్యాచ్ […]

Rohith Sharma: రోహిత్ శర్మ మరో 13 పరుగులు చేస్తే చాలు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!

rohith sharma

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇంగ్లాండ్ తో కటక్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్లో దుమ్ము దులిపేసాడు. ఈ మ్యాచ్లో సెంచరీ చేసి అదరగొట్టేశాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలో ఉత్సాహాన్ని నింపాడు. 90 బాల్స్ లో 119 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దాదాపు 16 నెలల తర్వాత రోహిత్ సెంచరీ చేయడంతో అభిమానులు, క్రికెట్ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన క్రికెటర్ మళ్లీ ఫామ్ […]

IND VS ENG: బట్లర్ నిర్వాకం వల్లే విరాట్ కోహ్లీ త్వరగా ఔటయ్యాడు: ఫ్యాన్స్ ఆగ్రహం!

భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో వన్డే లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ దుమ్ము దులిపేశాడు. 16 నెలల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు. కెప్టెన్ గా తన బాధ్యత నిర్వర్తించాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఇంకా ఫామ్ లోకి రాలేదని అనిపిస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేలో ట్ మరోసారి తన పేవల ఫామ్ ను కొనసాగించాడు. కేవలం 5 పరుగులకే అవుట్ అయ్యాడు. […]

Rohith Sharma: రోహిత్ శర్మ మరో రికార్డు.. కటక్‌లో దంచుడే దంచుడు!

rohith sharma

భారత్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ లో భాగంగా నేడు రెండో వన్డే మ్యాచ్ జరుగుతోంది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. దీంతో లక్ష్య చేదనకు దిగిన భారత్ దుమ్ము దులిపేస్తోంది. ముఖ్యంగా ఈ మ్యాచ్ లో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టేసాడు. ఇప్పటి వరకు ఫామ్ లో లేని రోహిత్ పై ఎంతో […]

ind vs eng: శ్రేయస్ దంచికొట్టేశాడు.. నెక్స్ట్ మ్యాచ్‌లోనూ అదే కొనసాగించాలి: జహీర్ ఖాన్

Zaheer Khan Hails Shreyas Iyer's Impressive Knock

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. సుభమన్గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్ దుమ్ము దులిపేసారు. శ్రేయస్ ఆఫ్ సెంచరీ చేయడమే కాకుండా టీమిండియా ప్లేయర్లకి అలాగే ఫ్యాన్స్ కి మంచి జోష్ ని ఇచ్చాడు. ఫోర్లు సిక్సర్లతో బాల్ ను ఎగరేసి కొట్టాడు. అప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ కాస్త నెమ్మదిగా ఆడాల్సిన టైం అది. కానీ శ్రేయస్ అయ్యర్ మాత్రం తన కాన్ఫిడెన్స్ లెవల్ […]

IND VS ENG: కొత్త లెఫ్ట్‌హ్యాండర్‌ దొరికేశాడు.. ఇక పంత్‌ కష్టమేనా?

rishabh pant

ఇంగ్లాండ్ తో ఇటీవల జరిగిన తొలి వన్డేలో అక్షర పటేల్ అద్భుతమైన ఆట తీరు కనబరిచాడు. హాఫ్ సెంచరీ తో ఔరా అనిపించాడు. ఇక రెండో వన్డే మ్యాచ్ ఆదివారం జరగనుంది. అయితే ఇప్పుడు అక్షర పటేల్ సూపర్ బ్యాటింగ్ కారణంగా రిషబ్ పంత్ కు అవకాశాలు తక్కువ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. తొలి వన్డేలో కీపర్గా కేఎల్ రాహుల్ను మేనేజ్మెంట్ తీసుకుంది. రిషబ్ పంతను బెంచ్ కే పరిమితం చేయడంతో ఈ అనుమానాలు తలెత్తాయి. రిషబ్ […]