jasprit bumrah: టీమిండియాకు బిగ్ షాక్.. రెండో టెస్ట్‌కు బుమ్రా దూరం!

IND vs ENG: ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. సిరీస్‌లోని రెండవ టెస్ట్ మ్యాచ్‌కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అతడు భారత ప్లేయింగ్ 11లో భాగం కావడం లేదని సమాచారం. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌లో అద్భుతమైన ఫామ్ కనిబరిచిన ఏకైక బౌలర్ బుమ్రా. మొదటి ఇన్నింగ్స్‌లో అతడు ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇక సెకండ్ టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే […]

Mouth ulcers: ఇంటి చిట్కాలతో నోటి పూత సమస్యను ఇలా తగ్గించుకోవచ్చు.. మందులు అవసరమే లేదు!

నోటి పూతల సమస్య అనేది ఒక సాధారణ సమస్య. కానీ ఇది చాలా బాధించే సమస్య. దీని కారణంగా నోటి పూత గాయాలు తినేటప్పుడు.. మాట్లాడేటప్పుడు.. నీరు తాగేటప్పుడు తీవ్రమైన మంట, నొప్పిని కలిగిస్తాయి. కొన్నిసార్లు పూతలు చాలా బాధాకరంగా మారతాయి. కడుపులో వేడి, విటమిన్ లోపం, ఎక్కువ కారంగా ఉండే ఆహారం తినడం లేదా ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. కానీ నోటి పూతల నుండి ఉపశమనం పొందడానికి మందులు […]

rishabh pant: ఇంగ్లాండ్‌తో తొలి టెస్ట్‌లో రిషబ్ పంత్ రికార్డుల వర్షం.. దుమ్ము దులిపేశాడు భయ్యా

IND vs ENG: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ చెలరేగిపోయాడు. టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు చేశాడు. టెస్ట్ ఫార్మాట్‌లోని రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాకుండా తొలి టెస్ట్ మ్యాచ్లో రిషబ్ పంత్ తన పేరు మీద అనేక రికార్డులు సృష్టించాడు. అయినప్పటికీ టీం ఇండియా 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. […]

coolie first single: రజినీకాంత్ ‘కూలి’ మూవీ నుంచి ఊరమాస్ సాంగ్ రిలీజ్.. స్టెప్పులు అదిరిపోయాయ్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కొత్త సినిమా ‘కూలి’. స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ మరో సర్ ప్రైజ్ అందించారు. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ […]

Hair Dandruff Home Tips: వర్షాకాలంలో విపరీతమైన చుండ్రు సమస్య.. ఇంటి చిట్కాలతో తరిమేయండి!

వర్షాకాలంలో చాలా మందికి చుండ్రు సమస్యలు మొదలవుతాయి. చుండ్రు కారణంగా దురద కూడా వస్తుంది. అలాంటప్పుడు చుండ్రును వదిలించుకోవడం చాలా ముఖ్యం. ఈ సమస్యకు చెక్ పెట్టడానికి చాలా మంది కెమికల్ ప్రొడెక్ట్‌లు వాడుతారు. కానీ ఎలాంటి ఫలితం ఉండదు. అంతేకాకుండా ఈ ప్రొడెక్టెలు అధికంగా వాడటం వల్ల జుట్టు దెబ్బతింటుంది. అయితే వర్షంలో చుండ్రు సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అవి వాడటం వల్ల చుండ్రు తగ్గడమే కాకుండా జుట్టు బలంగా, […]

ind vs eng 1st test match: మొదటి టెస్ట్.. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన భారత్..

ఇండియా vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో మొదటి మ్యాచ్ లీడ్స్‌లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. మొదటి మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అద్భుతంగా రాణించి 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ 5 సెంచరీలు చేసింది. అయినప్పటికీ టీమ్ ఇండియా మ్యాచ్ గెలవలేకపోయింది. కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ నాయకత్వంలో భారత్ తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు బౌలింగ్, ఫీల్డింగ్ చాలా నిరాశపరిచింది. […]

hair mask benefits: హెయిర్ మాస్క్ వల్ల ఇన్ని ప్రయోజనాలా?.. వామ్మో వెంటనే తెలుసుకోండి!

వర్షాకాలంలో జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా షాంపూతో తలస్నానం చేస్తారు. అయితే అలా చేస్తే సరిపోదు. దీని కోసం వారానికి ఒకటి లేదా రెండుసార్లు హెయిర్ మాస్క్‌ను ఉపయోగించాలి. ఇది జుట్టు సహజ మెరుపును చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఈ కాలంలో గాలిలో ఉండే తేమ జుట్టుకు చుండ్రు, దురద, జుట్టు రాలడం వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది. ఈ సమస్యలను ఎదుర్కోవడానికి.. జుట్టును జాగ్రత్తగా చూసుకోవడానికి సహజంగా తయారుచేసిన హెయిర్ కేర్ మాస్క్‌లను వాడాలి. పెరుగు, తేనె […]

Immunity Boost Fruits : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే పండ్లు.. తిన్నారంటే బలమంతా మీదే!

వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతుంది. ఈ కాలంలో వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. కాబట్టి, అందరూ తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. వాతావరణం మారినప్పుడు వ్యాధుల బారిన పడేవారు, బిపి, అలెర్జీ వంటి వ్యాధితో బాధపడుతున్నవారు ఈ సీజన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినాలి. ఎందుకంటే భారీ ఆహారం తినడం వల్ల అది త్వరగా జీర్ణం కాదు. అందువల్ల ఈ కాలంలో త్వరగా జీర్ణం అయ్యే పండ్లు, […]

allu arjun and atlee: అల్లు అర్జున్, అట్లీ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్.. రచ్చ రచ్చే!

అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతోంది. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్‌ను అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడెక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దీని తర్వాత షూటింగ్ కు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే మొదటి షెడ్యూల్‌ను ముంబైలో […]

rinku singh priya saroj: రింకు సింగ్, ప్రియా సరోజ్ మ్యారేజ్ వాయిదా

భారత క్రికెటర్ రింకు సింగ్, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ ని నిశ్చితార్థం చేసుకున్నాడు. జూన్ 8, 2025న లక్నోలో ఘనంగా నిశ్చితార్థం జరిగింది. ఈ జంట నిశ్చితార్థ వేడుకకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్, నటి జయా బచ్చన్, క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం ఈ ఏడాది నవంబర్‌ 18న వీరి వివాహం ఫిక్స్ చేసుకున్నారు. అయితే నవంబర్‌లో జరగాల్సిన వీరి […]