india vs england 2nd test: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్‌కు వరుణిడి గండం

భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఈరోజు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా ఈసారి శుభ్‌మాన్ గిల్ నేతృత్వంలోని ఎడ్జ్‌బాస్టన్‌లో విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. అదే సమయంలో ఈరోజు ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగే తొలి రోజు ఆటపై వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, టాస్ కూడా మ్యాచ్‌లో ముఖ్యమైన పాత్ర పోషించనుంది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇప్పటివరకు టీమ్ ఇండియా […]

vikrant massey: విక్రాంత్ మాస్సే కొత్త మూవీ ట్రైలర్ అదుర్స్

12th క్లాస్ నటుడు విక్రాంత్ మాస్సే, షనాయ కపూర్ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆంఖోం కి గుస్తాఖియాన్’. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఈ ట్రైలర్ బట్టి ఇది ఒక అందమైన ప్రేమకథగా కనిపిస్తోంది. దీనిలో ప్రేమ, సరదా, ఆపై విడిపోవడం అనేవి చూపించారు. ఈ ట్రైలర్ షనాయ.. విక్రాంత్‌ను చెంపదెబ్బ కొట్టే ఫన్నీ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. దీనిపై విక్రాంత్ ఆశ్చర్యంగా ‘నీకు పిచ్చి పట్టిందా?’ అని అడుగుతాడు. అప్పుడు షనాయ క్షమాపణలు చెబుతుంది. […]

pashamylaram incident: పాశమైలారం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇప్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన బ్లాస్ట్ సంఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన సంబంధించిన అధికారులతో సమీక్షించారు. పరిశ్రమ అనుమతులు, భద్రతా ప్రమాణాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపి.. దానికి సంబంధించిన పూర్తి రిపోర్టును ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రభుత్వం తరుఫున బాధితులకు అండగా ఉంటామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఇలాంటి ప్రమాదం తెలంగాణలో ఇప్పటివరకు ఎన్నడూ జరగలేదని అన్నారు. సిగాచి ప్రమాదం అత్యంత బాధాకర […]

Beauty Tips: ఈ చిన్న టిప్స్ పాటిస్తే.. ఎప్పటికీ ముసలివారు కాలేరు!

Beauty Tips

వయస్సు పెరిగే కొద్దీ దాని ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. కానీ ఈ రోజుల్లో బిజీగా, అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా వయస్సు రాకముందే చర్మంపై వృద్ధాప్యం ఛాయలు కనిపిస్తున్నాయి. చర్మంపై అకాల వృద్ధాప్యాన్ని చూడటానికి ఎవరూ ఇష్టపడరు. వృద్ధాప్యానికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో ఒకటి అనారోగ్యకరమైన జీవనశైలి. అటువంటి పరిస్థితిలో దానిని నివారించగల కొన్ని చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చర్మం తాజాగా, యవ్వనంగా కనిపించడానికి.. చర్మ కణాలను వదిలించుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండుసార్లు […]

chew vine leaves: పరగడుపున ఈ ఆకులు నమిలితే.. బాడీలో ఉన్న సమస్యలన్నీ మటుమాయం!

బెల్పత్ర పండు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. దీనిని ఎక్కువగా పూజకు ఉపయోగిస్తారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా దీంతో పాటు జెల్పత్ర ఆకు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బెల్పత్రంలో విటమిన్లు A, C, B1, B6 పుష్కలంగా ఉన్నాయి. దీనితో పాటు కాల్షియం, ఫైబర్ కూడా ఇందులో ఉంటాయి. బెల్పత్రం ఆరోగ్యానికి ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో దీనిని నమిలి తింటే అది అనేక […]

jasprit bumrah: ఇంగ్లాండ్‌తో సెకండ్ టెస్ట్.. టీమిండియాకు గుడ్ న్యూస్

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాంగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న హెడింగ్లీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు భారత్‌ జట్టుకు అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా ఆడబోతున్నాడు. ఇదే విషయాన్ని భారత్ అసిస్టెంట్ కోచ్ డోస్‌చేట్ వెల్లడించారు. పనిభారం కారణంగా బుమ్రాకు రెండో టెస్ట్‌లో రెస్ట్ ఇవ్వాలని అంతా […]

sangareddy chemical factory: సంగారెడ్డి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 34కి చేరిన మృతుల సంఖ్య

తెలంగాణలో ఘోరమైన విషాదం చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాశమైలారంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. సోమవారం ఉదయం ఈ దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎంతో మంది కార్మికులు మృతి చెందారు. స్పాట్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి పైగా తీవ్రగాయాలతో బయటపడ్డారు. మంటలను అదుపుచేసేందుకు 11 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తాజాగా ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగింది. […]

this week ott movies: ఈ వారం సినిమాలు, సిరీస్‌ల జాతరే జాతర.. మొత్తం ఎన్నంటే?

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం. తమ్ముడు నితిన్‌, సప్తమి గౌడ హీరోహీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం ‘తమ్ముడు’ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో […]

orange peel health benefits: గుండెకు మేలు, జీర్ణక్రియ మెరుగు.. ఆరెంజ్ తొక్కతో బోలెడు బెనిఫిట్స్!

నారింజ పండు  చాలా పోషకమైనవి, రుచికరమైనవి. నారింజలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి విటమిన్లు అలాగే ఫైబర్, కాల్షియం, పొటాషియం అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. కానీ నారింజ తొక్కతో కూడా బోలెడు బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా?. అవును నారింజ తొక్కతో ఊహించలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చు. నారింజను శీతాకాలంలో సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు. ఈ పండు మీ చర్మాన్ని ముడతలు లేకుండా, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పండు తినడం […]

ind vs eng second test: కుల్దీప్‌ను చేర్చుకోండి.. బుమ్రాపైనే ఆధారపడటం కరెక్ట్ కాదు: భారత మాజీ కెప్టెన్

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఇందులో భాంగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ జూన్ 20న హెడింగ్లీలో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయింది. దీంతో హెడింగ్లీలో జరిగిన ఓటమిని మర్చిపోయి, ఎడ్జ్‌బాస్టన్‌లో జరగనున్న సెకండ్ మ్యాచ్‌కి టీం ఇండియా సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ భారత్‌కు ఓ బిగ్ షాక్ తగిలింది. ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్‌కు బుమ్రా దూరం కానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని జస్‌ప్రీత్ […]