Donald Trump: అమెరికాలో ట్రంప్ నాన్న ఏం చేసేవాడో తెలుసా? ఇది మీరు ఊహించి ఉండరు

యావత్ ప్రపంచానికే చుచ్చు పోయిస్తున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. రాజకీయాల్లోకి రావడానికి ముందు గొప్ప వ్యాపారవేత్త అనే సంగతి అందరికీ తెలిసిందే. ఏ విషయాన్ని అయినా ముక్కు సూటిగా చెప్పడం ఆయనకు అలవాటు. అదే ఆయన్ని రాజకీయాల్లో భిన్నమైన నాయుకుడిలా నిలబెట్టింది. ట్రంప్‌కు దేశాభిమానం ఎక్కువగా. అందుకే.. అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే ఎవరైనా అని అంటారు. అదే పంతంతో అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు.. అమెరికాలో […]
Padma Awards 2025: బాలయ్యకు పద్మభూషణ్ – ఏడుగురు తెలుగువారికి అవార్డులు, విజేతల మొత్తం లిస్ట్ ఇదే

Padma Awards 2025: రిపబ్లిక్‌డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. 2025 సంవత్సరానికి మొత్తం 139 మందికి దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఈ పురస్కారంతో సత్కరించబోతోంది. ఏడుగురిని పద్మ విభూషణ్, 19 మందిని పద్మ భూషణ్, 113 మందిని పద్మ శ్రీతో గుర్తించింది. 139 మందిలో తెలుగు వాళ్లు ఏడుగురు ఉన్నారు. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురికి ఈ అవార్డు వరించింది. తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న […]
నిన్న బాలినేని శ్రీనివాస్, ఇవాళ విజయసాయిరెడ్డి, రేపు ఎవరు? వైసీపీలో ఏం జరుగుతోంది?

Vijaya Sai Reddy: 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కకావికలమైపోతోంది. అసలు ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితులు అని పేరు మోసిన వాళ్లే పార్టీకి గుడ్‌బై చెప్పేసి ఉండలేమంటూ వీడుకోలు అంటు వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుంటే కేడర్ మొత్తం డైలమాలో పడిపోతోంది. మరికొందరు అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా మంది వైసీపీ […]
Divya Sathyaraj: రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కట్టప్ప కుమార్తె.. దివ్య ఏ పార్టీలో చేరారంటే!

Sathyaraj Daughter Divya Joined in DMK: తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా సినీతారలే రాజకీయాల్ని ఏలారు. ఈ మధ్య కమల్ హాసన్, రజనీకాంత్ లాంటివారు అడుగు వెనక్కు వేశారు కానీ MGR, కరుణానిథి, జయలలిత…వీళ్లంతా రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించారు. విజయ్ కాంత్ కూడా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. లేటెస్ట్ గా సత్యరాజ్ కుమార్తె దివ్య తమిళ రాజకీయాల్లో అడుగుపెట్టారు. బాహుబలి సినిమాలో […]
Mahakumbh 2025: కుంభమేళాపై స్టీవ్ జాబ్స్ లేఖ 4.32 కోట్లకు వేలం- స్వామీజీ ఆశీస్సుల కోసం వచ్చిన లారెన్ పావెల్ జాబ్స్

Mahakumbh 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ-2025కు భారీగా భక్తులు వస్తున్నారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు తరలి రావడంతో ప్రయాగ్ రాజ్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి. మొదటి రోజే 3.5 కోట్ల మంది భక్తులు మొదటి అమృత్ స్నానంలో పాల్గొన్నారు. ప్రపంచ దేశాల నుంచి విదేశీయులు కూడా వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరిస్తున్నారు. అలాంటి వారిలో ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమంలో స్టీవ్ జాబ్స్ […]
మహిళలు, యువత రాజకీయాల్లోకి రావడానికి ఇదే మంచి టైం- ప్రధాని మోదీ తొలి పాడ్‌క్యాస్ట్ పూర్తి ఎపిసోడ్ ఇదే

PM Modi Podcast Full Episode: ప్రధాని నరేంద్ర మోదీ తొలి పోడ్‌కాస్ట్ సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో ఎక్కువ లిజనర్స్ సంపాదించుకుంది. జీరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, ప్రధాని మోదీ సంభాషణలు అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో దూసుకెళ్తున్నాయి. ఈ పోడ్‌కాస్ట్‌లో ప్రధాని తన వ్యక్తిగత జీవితం, రాజకీయాలు, భారతదేశ భవిష్యత్తు ఇలా చాలా అంశాలపై మాట్లాడారు. ఆ పూర్తి ఇంటర్వ్యూను మీరు ఇక్కడ చదవచ్చు. ప్రధాని మోదీ- మీరు ఇప్పటి వరకు ఎన్ని పాడ్‌క్యాస్ట్‌లు […]
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ పోటీ – సుజనా, విష్ణువర్ధన్ రెడ్డిలలో ఒకరికి చాన్స్ !

Andhra BJP: ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. పార్టీ నేతల్ని పిలిచి హైకమాండ్ పెద్దలు మాట్లాడుతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ నేతలు కష్టపడిన వైనంపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నందున సమీకరణాలు సరి చూసుకుంటున్నారు. ఎవరికి అవకాశం ఇవ్వాలి.. ఏ వర్గానికి ఇవ్వాలి అన్నదాని ఆధారంగా అధ్యక్ష పదవిని ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో ఇద్దరి పేర్లు ఫైనల్ స్టేజ్ కు వచ్చాయని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందులో […]
Google Map ఎలా పని చేస్తుంది? ఈ సమాచారంతో ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి?

Google Maps: తెలియని ప్రాంతానికి వెళ్లాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్ మ్యాప్. దూరం ఎంతైనా, ప్రాంతం ఎంత కొత్తదైనా బేఫికర్. చేతిలో మొబైల్, ఫుల్ ఛార్జింగ్, కాస్త ఇంటర్‌నెట్ ఉంటే చాలు ఎంత దూరమైనా ఎవరిపై ఆధార పడకుండానే సాగిపోతుంది. అయితే ఇక్కడ ఇంకకో విషయం గుర్తించాలి. ఇలా గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గూగుల్ తల్లి చెప్పిందని కళ్లు మూసుకొని యక్స్‌లేటర్ తొక్కి చనిపోయిన […]
Carbon Dating: దేవాలయాలు, భవనాలు లేదా పురాతన కట్టడాల ఏజ్‌ను ఎలా తెలుసుకుంటారు?

Carbon Dating: ఈ మధ్య కాలంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లోని ఖగ్గుసరాయ్‌లో పురాతన కట్టడాలు బయటపడ్డాయి. అయితే ఇవి ఏ కాలానికి చెందినవో కనుగునేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) టీం కార్బన్ డేటింగ్ చేపట్టింది. కార్బన్ డేటింగ్ ద్వారా ఓ నిర్మాణ అసలు ఏజ్ తెలుసుకోవచ్చు. ఆ కట్టడం ఎప్పుడు నిర్మించారు. వంటి వివరాలు తెలిసిపోతాయి. ఏదైనా పురావస్తు వెలుగులోకి వచ్చింది అంటే చాలు కార్బన్ డేటింగ్ పేరు వినిపిస్తూనే ఉంటుంది ప్రపంచంలోనే తొలిసారిగా ఈ […]
Tirupati: తిరుపతిలో తొక్కిసలాట.. ఆరుగురు మృతి, అసలు ఏం జరిగింది?

Tirupati Stampede: తిరుపతిలో ఘోరం చోటుచేసుకుంది. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ చేస్తుండగా భక్తులు పోటెత్తారు. ఒకరినొకరు తోసుకున్నారు. కొందరు అదుపుతప్పి కిందపడిపోవడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో నలుగురు మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు ఉన్నట్లు తెలిసింది. ఘటనలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారని సమాచారం. క్షతగాత్రులను వెంటనే రుయా ఆసుపత్రికి తరలించారు. ఏం జరిగింది? వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో తిరుపతి వచ్చారు. విష్ణు నివాసం, బైరాగిపట్టేడ రామానాయుడు […]